Telugu

80ల నాటి నటీమణులు

80వ దశకంలో స్టార్‌ హీరోయిన్లుగా వెలిగిన నటీమణులు ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే వాళ్ల స్టైల్ ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే AI ఫొటోలను క్రియేట్ చేసింది. చూస్తే మాత్రం వాహ్‌ అనాల్సిందే

Telugu

శోభన

పొడగరి సుందరి శోభన ఆ రోజుల్లోనే ఎంతో స్టైలిష్‌గా ఉండేవారు. మరి ఇప్పటి ట్రెండ్‌లో ఆమె ఇలా కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు హీరోయిన్‌గా వస్తే ఇప్పుడున్నవాళ్లంతా పరార్‌. 

Image credits: Instagram: Gen.ai.master
Telugu

శ్రీదేవి

నిజానికి ఈ ఫొటోలో ఉన్నదానికంటే 80వ దశకంలోనే శ్రీదేవి చాలా అందంగా, స్టైలిష్‌గా కనిపించేవారు. ఇప్పుడు కూడా అదిరిపోయేలా ఉన్నారు అతిలోక సుందరి. 

Image credits: Instagram: Gen.ai.master
Telugu

సుహాసిని

పేరుకు తగ్గట్టే అందమైన నవ్వుతో మనసు దోచిన సుహాసిని ఇప్పుడు ఎంట్రీ ఇస్తే బహుశా ఇంతకంటే స్టైలిష్‌గా కనిపించేవారేమో.

Image credits: Instagram: Gen.ai.master
Telugu

అమల

ఈ ఫొటోలో కన్నా నిజ జీవితంలోనే అమల అప్పట్లో చాలా స్టైలిష్‌గా కనిపించేవారు. ఆ కాలంలో తన స్టైలిష్ లుక్స్‌తో ట్రెండ్ సెట్ చేసిన నటి ఆమె.

Image credits: Instagram: Gen.ai.master
Telugu

రేవతి

రేవతి ఒక ఎవర్ గ్రీన్ బ్యూటీ. ఆమె సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కూడా దాదాపు ఇలాంటి లుక్‌లోనే ఉండేవారని చెప్పొచ్చు.

Image credits: Instagram: Gen.ai.master
Telugu

సరిత

ఆనాటి స్టార్ హీరోయిన్ సరిత ఇప్పుడు సినిమాల్లోకి వస్తే, సరిగ్గా ఇలాగే స్టైలిష్‌గా కనిపిస్తారేమో.

Image credits: Instagram: Gen.ai.master
Telugu

రాధిక

రాధికా శరత్‌కుమార్ ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న నటి. ఆమె గనక 2026లో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే బహుశా ఇలా కనిపించేవారేమో.

Image credits: Instagram: Gen.ai.master
Telugu

అంబిక

అంబిక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా స్టైలిష్‌గా ఉండేవారు. మరి ఆమె ఈ ఏఐ లుక్‌లోనూ అదిరిపోయేలా, స్టయిలీష్‌గా ఉన్నారు. 

Image credits: Instagram: Gen.ai.master
Telugu

శ్రీవిద్య

కన్నడలో సుప్రభాత  సినిమాలతో పాటు ఎన్నో చిత్రాల్లో నటించిన దివంగత నటి శ్రీవిద్య. ఆమె ఈ జనరేషన్‌లో ఉండుంటే ఇలా కనిపించేవారేమో.

Image credits: Instagram: Gen.ai.master
Telugu

లక్ష్మి

తన నటనతో నవ్విస్తూ, ఏడిపిస్తూ, ప్రేక్షకులను అలరించిన నటి లక్ష్మి. ఆమె ఏఐ లుక్‌లో మాత్రం అదిరిపోయేలా ఉన్నారు. 

Image credits: Instagram: Gen.ai.master

గుడ్‌ న్యూస్‌ చెప్పిన రష్మిక, విజయ్‌.. పెళ్లైన నెలకే ముగ్గురు

Daisy Shah: పెళ్లి కాదు ఫస్ట్ తల్లిని కావాలని ఉందంటూ నటి స్టేట్‌మెంట్‌

రొమాన్స్ చేసిన హీరోలను కాదని దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు

Jyothi Rai: అడవిలో సెగలు రేపుతున్న జ్యోతీరాయ్...ఫోటోలు వైరల్