డేరింగ్ డెసిషన్‌: యంగ్ హీరోయిన్‌కు తల్లిగా నయనతార

First Published 5, Aug 2020, 6:25 PM

నయనతార, యంగ్ హీరోయిన్‌ కీర్తి సురేష్‌కు తల్లిగా నటిస్తోందట. అధికారికంగా ప్రకటించకపోయినా ఇటీవల రజనీ చేస్తున్న సినిమాలను చూస్తే ఆయనకు ఆ వార్త నిజమే అనిపిస్తోంది. దీంతో నయన్‌ ఫ్యాన్స్ కలవర పడుతున్నారు. కెరీర్‌ మంచి ఫాంలో ఉన్న సమయంలో తల్లి పాత్రలో నటిస్తే కెరీర్‌ కష్టాల్లో పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లేడీ సూపర్‌ స్టార్ ఫ్యాన్స్‌.

<p style="text-align: justify;">సౌత్‌లో లేడీ సూపర్‌ స్టార్‌గా టాప్‌ ఫాంలో ఉన్న నటి నయనతార. వరుస సినిమాలతో ఫుల్ ఫాంలో ఉన్న ఈ బ్యూటీ సీనియర్ హీరోలతో జతకట్టడంతో పాటు, లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతోనూ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ ఓ డేరింగ్ డెసిషన్ తీసుకుందన్న టాక్ వినిపిస్తోంది. సూపర్‌ స్టార్ రజనీకాంత్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో యంగ్ హీరోయిన్‌కు తల్లిగా నటిస్తోంది నయనతార.</p>

సౌత్‌లో లేడీ సూపర్‌ స్టార్‌గా టాప్‌ ఫాంలో ఉన్న నటి నయనతార. వరుస సినిమాలతో ఫుల్ ఫాంలో ఉన్న ఈ బ్యూటీ సీనియర్ హీరోలతో జతకట్టడంతో పాటు, లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతోనూ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ ఓ డేరింగ్ డెసిషన్ తీసుకుందన్న టాక్ వినిపిస్తోంది. సూపర్‌ స్టార్ రజనీకాంత్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో యంగ్ హీరోయిన్‌కు తల్లిగా నటిస్తోంది నయనతార.

<p style="text-align: justify;">ఇటీవల దర్బార్‌ సినిమాతో మరో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న రజనీకాంత్‌, నెక్ట్స్ శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమా చేస్తున్నాడు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన వెంటనే లాక్‌ డౌన్‌ రావటంతో షూటింగ్ వాయిదా పడింది.</p>

ఇటీవల దర్బార్‌ సినిమాతో మరో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న రజనీకాంత్‌, నెక్ట్స్ శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమా చేస్తున్నాడు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన వెంటనే లాక్‌ డౌన్‌ రావటంతో షూటింగ్ వాయిదా పడింది.

<p style="text-align: justify;">అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్‌ ఒకటి కోలీవుడ్‌ సర్కిల్స్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ సినిమాలో నయనతార, యంగ్ హీరోయిన్‌ కీర్తి సురేష్‌కు తల్లిగా నటిస్తోందట. అధికారికంగా ప్రకటించకపోయినా ఇటీవల రజనీ చేస్తున్న సినిమాలను చూస్తే ఆయనకు ఆ వార్త నిజమే అనిపిస్తోంది. దీంతో నయన్‌ ఫ్యాన్స్ కలవర పడుతున్నారు. కెరీర్‌ మంచి ఫాంలో ఉన్న సమయంలో తల్లి పాత్రలో నటిస్తే కెరీర్‌ కష్టాల్లో పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లేడీ సూపర్‌ స్టార్ ఫ్యాన్స్‌.</p>

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్‌ ఒకటి కోలీవుడ్‌ సర్కిల్స్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ సినిమాలో నయనతార, యంగ్ హీరోయిన్‌ కీర్తి సురేష్‌కు తల్లిగా నటిస్తోందట. అధికారికంగా ప్రకటించకపోయినా ఇటీవల రజనీ చేస్తున్న సినిమాలను చూస్తే ఆయనకు ఆ వార్త నిజమే అనిపిస్తోంది. దీంతో నయన్‌ ఫ్యాన్స్ కలవర పడుతున్నారు. కెరీర్‌ మంచి ఫాంలో ఉన్న సమయంలో తల్లి పాత్రలో నటిస్తే కెరీర్‌ కష్టాల్లో పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లేడీ సూపర్‌ స్టార్ ఫ్యాన్స్‌.

<p style="text-align: justify;">ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ సమయంలో 2021 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా షూటింగ్ షెడ్యూల్స్‌ను కూడా ప్లాన్‌ చేశారు, అయితే ఈ లోగా కరోనా కారణంగా ఇండస్ట్రీ అంతా షట్‌డౌన్‌ కావటంతో సమ్మర్‌ వరకు సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తామంటున్నారు చిత్రయూనిట్‌.</p>

ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ సమయంలో 2021 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా షూటింగ్ షెడ్యూల్స్‌ను కూడా ప్లాన్‌ చేశారు, అయితే ఈ లోగా కరోనా కారణంగా ఇండస్ట్రీ అంతా షట్‌డౌన్‌ కావటంతో సమ్మర్‌ వరకు సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తామంటున్నారు చిత్రయూనిట్‌.

loader