స్టార్ హీరోలు కూడా అసూయ పడేలా నయన్‌ ఆస్తుల చిట్టా!

First Published 14, Aug 2020, 12:56 PM

సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌ ఎవరంటే ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పే పేరు నయనతార. సీనియర్ హీరోల సరసన గ్లామర్‌ రోల్స్‌ చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ అలరిస్తోంది నయనతార. అందుకు తగ్గట్టుగా భారీ పారితోషికం అందుకుంటుంది నయన్‌. అంతేకాదు భారీగా ఆస్తులు కూడా సంపాదించింది ఈ బ్యూటీ. నయన్‌ ఆస్తుల లెక్క తెలిసి స్టార్ హీరోలు కూడా షాక్‌ అవుతున్నారట.

ప్రస్తుతం సౌత్‌ ఇండస్ట్రీలో నెంబర్ వన్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నటి నయనతార. తమిళ్‌తో పాటు, తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ మల్టీ మిలియనీర్‌గా ఎదిగింది.

ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమా 4 నుంచి 5 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటుంది.

దాదాపు తెలుగు, తమిళ భాషల్లోని సీనియర్‌ హీరోలంతా నయనతారతో జోడి కట్టేందుకు ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతోనూ ఆకట్టుకుంటుంది నయన్‌.

తమిళ్‌లో రజనీకాంత్‌, విజయ్‌, అజిత్‌, సూర్య, ధనుష్‌ లాంటి హీరోలతో పాటు తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌ లాంటి హీరోలకు పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంది నయనతార.

స్టార్ హీరోలు సినిమాలు మాత్రమే కాదు కాన్సెప్ట్‌ ఓరియంటెడ్ సినిమాలలోనూ నటిస్తోంది నయన్‌. ఈ సినిమాలతోనే లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగింది నయన్‌.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలతో యమా బిజీగా ఉంది. రజనీకాంత్‌ సరసన అన్నాట్టే సినిమాతో పాటు నేట్రికన్ సినిమాల్లో నటిస్తోంది.

ఇలా రెండు చేతుల సంపాదిస్తున్న నయన్‌ అదే స్థాయిలో ఆస్తులు కూడా వెనకేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం సౌత్‌ ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా పేరు తెచ్చుకుంది నయనతార.

సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్‌లోనూ నటిస్తోంది నయన్‌. ఒక్కో యాడ్‌ కు 5 నుంచి 10 కోట్ల వరుకు పారితోషికం అందుకుంటుంది.

ప్రస్తుతం నయన్‌ దగ్గర 10 కోట్ల విలువ చేసే బీఎండబ్ల్యూ, ఆడీ క్యూ 7 కార్లు ఉన్నాయి.

తన సొంత రాష్ట్ర కేరళ సకల సదుపాయాలతో విశాలమైన ఫాం హౌస్‌ను కూడా కొన్నది నయన్‌.

చెన్నైలోని కాస్ట్‌లీ ఏరియాలో అధునాతన సధుపాయాలతో విలాసవంతమైన భవంతి కూడా ఈ బ్యూటీ ఆస్తుల లిస్ట్‌లో ఉంది.

అంతేకాదు పలు రియలెస్టేట్‌ వెంచర్‌లలోనూ నయన్‌కు భారీగా వాటాలు ఉన్నాయి.

మొత్తంగా నయన్‌ ఆస్తుల విలువ 100 కోట్లకు పై మాటే అన్న ప్రచారం జరుగుతోంది. అయితే నయన్‌ మాత్రం తన ఆస్తిపాస్తులకు సంబంధించి ఎప్పుడూ పెదవి విప్పలేదు.

loader