యువ నటుడికి మెగాస్టార్ ప్రశంస

First Published 17, Aug 2020, 2:22 PM

అమితాబ్ స్వయంగా లేఖ రాసి ప్రశంసింటంతో కునాల్‌ పొంగిపోతున్నాడు. తనకు అమితాబ్‌ పంపిన ప్రశంస లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువ నటుడు `ఇది నా జీవితంలో అతి గొప్ప విషయం. ఇలాంటి జరగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు` అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

ప్రస్తుతం ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతున్న కంటెంట్‌పై భిన్న వాదనలు వినిస్తున్నాయి. ఎక్కువగా బోల్డ్ కంటెంట్‌ వస్తుందన్న వాదనలు వినిపిస్తుండగా అదే సమయంలో క్రియేట్‌ టాలెంట్‌కు మంచి ప్లాట్‌ఫాం దొరికిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వెబ్‌ సిరీస్‌కు కూడా మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఫిలిం స్టార్స్‌ కూడా ఓటీటీ కంటెంట్‌లో నటించేందకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

ఇదే బాటలో బాలీవుడ్ నటుడు కునాల్ కేము ప్రధాన పాత్రలో ఫాక్స్‌ స్టార్‌ స్టూడియో నిర్మించి వెబ్ మూవీ లూట్ కేస్‌. ఈ మూవీకి మంచి రెస్పాన్స్‌ తో పాటు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా ఈ మూవీపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్ కూడా స్పందించారు. తన స్వహస్తాలతో కునాల్ కేము పర్ఫామెన్స్‌  ప్రశంసిస్తూ ఓ లేఖను రాసి పంపారు.

ఇదే బాటలో బాలీవుడ్ నటుడు కునాల్ కేము ప్రధాన పాత్రలో ఫాక్స్‌ స్టార్‌ స్టూడియో నిర్మించి వెబ్ మూవీ లూట్ కేస్‌. ఈ మూవీకి మంచి రెస్పాన్స్‌ తో పాటు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా ఈ మూవీపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్ కూడా స్పందించారు. తన స్వహస్తాలతో కునాల్ కేము పర్ఫామెన్స్‌  ప్రశంసిస్తూ ఓ లేఖను రాసి పంపారు.

అమితాబ్ స్వయంగా లేఖ రాసి ప్రశంసింటంతో కునాల్‌ పొంగిపోతున్నాడు. తనకు అమితాబ్‌ పంపిన ప్రశంస లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువ నటుడు `ఇది నా జీవితంలో అతి గొప్ప విషయం. ఇలాంటి జరగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు` అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

అమితాబ్ స్వయంగా లేఖ రాసి ప్రశంసింటంతో కునాల్‌ పొంగిపోతున్నాడు. తనకు అమితాబ్‌ పంపిన ప్రశంస లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువ నటుడు `ఇది నా జీవితంలో అతి గొప్ప విషయం. ఇలాంటి జరగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు` అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

అమితాబ్‌ తన లేఖలో.. `కునాల్ కొద్ది రోజుల క్రితం నేను లూట్‌ కేస్ చూశాను. ఆ సినిమాను నేను ఎలా ఎంజాయ్ చేశానో తెలిపేందుకు ఈ లేఖ రాస్తున్నా. సినిమా కథ, దర్శకత్వం, పర్ఫామెన్స్‌లు, సపోర్టింగ్ యాక్టర్స్‌ అన్నీ సూపర్బ్. నువ్వు ఇంకా అద్భుతం. ప్రతీ ఎక్స్‌ప్రెషన్‌, బాడీ మూమెంట్‌, ప్రజెన్స్‌ సింప్లీ సూపర్బ్‌. నువ్వు భవిష్యత్తులోనే ఇదే స్థాయి నటన కొనసాగిస్తావని ఆశిస్తున్నా` అంటూ పేర్కొన్నాడు.

లూట్‌కేస్‌ విషయానికి వస్తే ఓ మిడల్‌ మేన్‌ జీవితంలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ వ్యక్తి 2000 రూపాయల నోట్లతో నిండిన ఓ సూట్‌ కేస్‌ ఆ వ్యక్తి దొరకటంతో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, అనే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

loader