MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Monalisa Controversy: షూటింగ్‌లో దారుణం.. డైరెక్టర్ అసభ్యంగా తాకడంతో కన్నీళ్లు పెట్టుకున్న నటి మోనాలిసా

Monalisa Controversy: షూటింగ్‌లో దారుణం.. డైరెక్టర్ అసభ్యంగా తాకడంతో కన్నీళ్లు పెట్టుకున్న నటి మోనాలిసా

Monalisa Controversy: సినిమా షూటింగ్ సమయంలో ఓ డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, శరీర భాగాలను తాకుతూ నరకం చూపించాడని నటి మోనాలిసా సంచలన ఆరోపణలు చేశారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 25 2026, 07:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కుంభమేళాతో సోషల్ మీడియాలో వైరల్
Image Credit : Asianet News

కుంభమేళాతో సోషల్ మీడియాలో వైరల్

2024లో జరిగిన మహా కుంభమేళాతో సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా, ఇప్పుడు నటిగా ఎదుగుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చి, అడ్వాన్స్ కూడా ఇచ్చారు. మొదట్లో ఇద్దరూ కలిసి పలు కార్యక్రమాల్లో కనిపించారు. కానీ, ఆ తర్వాత సనోజ్ మిశ్రా ఓ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మోనాలిసా భవిష్యత్తు ఏంటనే ప్రశ్నలు
Image Credit : PTI

మోనాలిసా భవిష్యత్తు ఏంటనే ప్రశ్నలు

డైరెక్టర్ జైలుకు వెళ్లడంతో మోనాలిసా భవిష్యత్తు ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఆమె కన్నీళ్లతో మాట్లాడారు. "నేను సనోజ్ మిశ్రా సినిమాలో కమిట్ అయినప్పుడు, షూటింగ్ సెట్‌లోనే నాతో తప్పుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు" అని ఆమె చెప్పారు.

Related Articles

Related image1
Balakrishna: నా లెవల్ ఏంటి, కొడుకు కోసం ఇంత ద్రోహం చేస్తారా..దుమ్మెత్తి పోసిన సీనియర్ నటుడు
Related image2
చిరంజీవి సపోర్ట్ తో సోషల్ మీడియాలోకి పవన్ భార్య.. 1800 కోట్ల ఆస్తి వదిలేసి ఇండియాకి ఎందుకు వచ్చిందో తెలుసా ?
35
అసభ్యంగా ప్రవర్తించాడు
Image Credit : stockPhoto

అసభ్యంగా ప్రవర్తించాడు

“నా కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నా, అతను అవేవీ పట్టించుకోకుండా నా శరీర భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది నాకు నచ్చలేదని నేను నేరుగా అడిగితే, 'మొదటి సినిమా అంటే అలానే ఉంటుంది' అని చాలా తేలిగ్గా సమాధానమిచ్చాడు" అని చెబుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

45
డైరెక్టర్ వేధింపులు
Image Credit : ANI

డైరెక్టర్ వేధింపులు

"మొదటి సినిమా అయితే ఏమైనా చేయొచ్చా? మొదటి సినిమా అయితే లైంగిక దాడి చేస్తారా?" అని ఆమె ఆవేశంగా ప్రశ్నించారు. డైరెక్టర్ వేధింపులు తనను మానసికంగా చాలా దెబ్బతీశాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె మాట్లాడిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

55
కెరీర్‌ను కొనసాగిస్తూ
Image Credit : Instagram

కెరీర్‌ను కొనసాగిస్తూ

డైరెక్టర్ జైలు జీవితం గడుపుతుండగా, మోనాలిసా మాత్రం తన కెరీర్‌ను కొనసాగిస్తూ వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే ఆమె నటుడు ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: తొమ్మిదేళ్ల నరకం.. వెంకటేష్ సినిమాతో అప్పులు ఊబి నుంచి బయటపడ్డ నటుడు, ఎమోషనల్ కామెంట్స్..
Recommended image2
Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Related Stories
Recommended image1
Balakrishna: నా లెవల్ ఏంటి, కొడుకు కోసం ఇంత ద్రోహం చేస్తారా..దుమ్మెత్తి పోసిన సీనియర్ నటుడు
Recommended image2
చిరంజీవి సపోర్ట్ తో సోషల్ మీడియాలోకి పవన్ భార్య.. 1800 కోట్ల ఆస్తి వదిలేసి ఇండియాకి ఎందుకు వచ్చిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved