MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • చిరంజీవి సపోర్ట్ తో సోషల్ మీడియాలోకి పవన్ భార్య.. 1800 కోట్ల ఆస్తి వదిలేసి ఇండియాకి ఎందుకు వచ్చిందో తెలుసా ?

చిరంజీవి సపోర్ట్ తో సోషల్ మీడియాలోకి పవన్ భార్య.. 1800 కోట్ల ఆస్తి వదిలేసి ఇండియాకి ఎందుకు వచ్చిందో తెలుసా ?

పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె తన ఫస్ట్ పోస్ట్ లో చిరంజీవి గురించి ప్రస్తావించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 25 2026, 06:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్ కళ్యాణ్ సతీమణి
Image Credit : Asianet News

పవన్ కళ్యాణ్ సతీమణి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అన్నా కొణిదెల పేరుతో ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేశారు. దీనితో ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో టాప్ లోకి దూసుకెళ్లారు. అన్నా కొణిదెల ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ వైరల్ గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సోషల్ మీడియాలోకి అన్నా కొణిదెల
Image Credit : instagram

సోషల్ మీడియాలోకి అన్నా కొణిదెల

తన భర్త పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటోని అన్నా కొణిదెల ఇన్స్టా లో షేర్ చేశారు. ఈ ఫోటోకి ఆమె పెట్టిన కామెంట్ కూడా ఆసక్తికరంగా ఉంది. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నా, ఇది మంచి సమయం అనిపించింది. చిరంజీవి గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో ఈ కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ తో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న అన్నా కొణిదెల ఫోటో ఆకట్టుకుంటోంది.

35
వెల్కమ్ చెప్పిన చిరంజీవి
Image Credit : Instagram

వెల్కమ్ చెప్పిన చిరంజీవి

పవన్ కళ్యాణ్.. తన సతీమణికి స్వాగతం పలుకుతూ పోస్ట్ చేశారు. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి కూడా అన్నా కొణిదెలకి వెల్ కమ్ చెప్పారు. అన్నా కొణిదెల ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారడంతో ఆమె గురించి ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి.

45
పవన్ తో పరిచయం అలా..
Image Credit : instagram

పవన్ తో పరిచయం అలా..

అన్నా లెజినోవా రష్యాకి చెందిన మోడల్. సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ ఇండియాకి వచ్చారు. ఈ క్రమంలో తీన్ మార్ మూవీలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించారు. రేణు దేశాయ్ తో విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాని వివాహం చేసుకున్నారు. 2013లో వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anna Konidala (@anna.konidala)

55
అన్నా కొణిదెల ఆస్తి వివరాలు
Image Credit : google

అన్నా కొణిదెల ఆస్తి వివరాలు

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం అన్నా లెజినోవాకి రష్యాలో, సింగపూర్ లాంటి దేశాల్లో 1800 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సింగపూర్ లో ఆమెకు హోటల్ బిజినెస్ ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. ఆమెది ధనిక కుటుంబం అన్నట్లు ప్రచారం సాగుతోంది. అన్ని వందల కోట్ల ఆస్తి ఉన్న అన్నా లెజినోవా ఇండియాకి ఎందుకు వచ్చింది ? సినిమాల్లో ఆఫర్స్ కోసమే వచ్చిందా ? అంటూ నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image2
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image3
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Related Stories
Recommended image1
Balakrishna: నా లెవల్ ఏంటి, కొడుకు కోసం ఇంత ద్రోహం చేస్తారా..దుమ్మెత్తి పోసిన సీనియర్ నటుడు
Recommended image2
జూ.ఎన్టీఆర్ ప్రేమించిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా.. ఆ ఒక్క కారణంతో , వెంటనే రియలైజ్ అయ్యాడా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved