MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చోళీ లెహంగా ధరించి చిట్టి నడుము ప్రదర్శిస్తున్న 21 ఏళ్ల కుమారి... కుర్రాళ్ళు బేజారయ్యేలా హెబ్బా గ్లామర్!

చోళీ లెహంగా ధరించి చిట్టి నడుము ప్రదర్శిస్తున్న 21 ఏళ్ల కుమారి... కుర్రాళ్ళు బేజారయ్యేలా హెబ్బా గ్లామర్!

చోళీ లెహంగాలో నాజూకు నడుము ప్రదర్శించింది హెబ్బా. అమ్మడు గ్లామర్ కుర్రకారును బేజారు చేస్తుండగా... సోషల్ మీడియా షేక్ అవుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 09 2023, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Hebah Patel

Hebah Patel


హెబ్బా లేటెస్ట్ లుక్ పై నెటిజన్స్ నాటీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ డ్రెస్ లో మీరు చిన్నపిల్లలా కనిపిస్తున్నారని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. తన అందంపై వస్తున్న ఈ పొగడ్తలు హెబ్బాను సంతోష పరచడం ఖాయంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Hebah Patel

Hebah Patel

హెబ్బా పటేల్ కి మంచి ఆరంభం లభించింది. స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడిన ఈ చిన్నది వరుస పరాజయాలు ఎదుర్కొంది. మెల్లగా  హెబ్బా ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. మహారాష్ట్రకు చెందిన హెబ్బా... కన్నడ పరిశ్రమలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేశారు.

38
Hebah Patel

Hebah Patel


తెలుగులో అలా ఎలా? అనే ఓ చిన్న చిత్రం చేశారు. అయితే సుకుమార్ ఆమెకు గొప్ప ఆఫర్ ఇచ్చాడు. ఆయన నిర్మాతగా తెరకెక్కిన కుమారి 21ఎఫ్ చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు. దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన కుమారి 21ఎఫ్ భారీ విజయం సాధించింది. 
 

48
Hebah Patel

Hebah Patel

న్యూ ఏజ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం యూత్ కి బాగా నచ్చింది. ముఖ్యంగా హెబ్బా నటనతో మాయ చేసింది.యువత ఆమె ప్రేమలో పడిపోయారు. దేవిశ్రీ సాంగ్స్ మరింత ప్లస్ అయ్యాయి. ఆ చిత్ర సక్సెస్ తో హెబ్బా కెరీర్ జెట్ స్పీడుతో దూసుకుపోతుందని అందరూ భావించారు. అనూహ్యంగా ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. 
 

58


హెబ్బా పటేల్ కి కుమారి 21ఎఫ్ రేంజ్ హిట్ పడలేదు. అనూహ్యంగా టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోలేదు. వరుణ్ తేజ్ కి జంటగా మిస్టర్ మూవీ చేసింది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఆ చిత్రం అట్టర్ ప్లాప్. ఆమె కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుంది. 

 

68

ఈ క్రమంలో హెబ్బా బరువు పెరిగి షేప్ అవుట్ అయ్యారు. రెడ్ మూవీలో రామ్ పోతినేనితో ఐటెం నెంబర్ చేసింది. ఆ సాంగ్ లో హెబ్బాను చూసి ప్రేక్షకులు ఖంగుతిన్నారు. అసలు ఈమె కుమారి 21ఎఫ్ హీరోయినేనా అని సందేహాలు కలిగాయి. అంతగా ఆమె మారిపోయారు. గ్లామర్ ఫీల్డ్ లో షేప్ అవుట్ అయితే కెరీర్ ముగిసినట్లే. హెబ్బా కష్టపడి బరువు తగ్గారు.

 

78

అడపాదడపా ఆఫర్స్ వస్తున్నా స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఓటీటీ సినిమాలు, సిరీస్లు, చిన్న సినిమాలు చేసుకుంటూ కెరీర్ బండిని అలా నడిపిస్తుంది.  మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ప్రదర్శిస్తుంది.

88

 ఇంస్టాగ్రామ్ లో తరచుగా బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తున్నారు హెబ్బా. హెబ్బా గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ అందాలు ఆస్వాదిస్తూ పండగ చేసుకుంటున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Recommended image2
Trisha Krishnan: 44 ఏళ్లకే అసలు జీవితం మొదలు! త్రిష సంచలన పోస్ట్ వెనుక అసలు కథ ఏంటి?
Recommended image3
Mrunal Thakur: తనకంటే 9 ఏళ్లు చిన్న క్రికెటర్‌తో డేటింగ్‌? మరో ప్రేమ వివాదంలో మృణాల్ ఠాకూర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved