MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • KTR: మహేష్‌ బాబుతో పోలికపై మాజీ మంత్రి హాట్‌ కామెంట్‌.. తనకు అలాంటి వ్యామోహాలు లేవంటూ స్టేట్‌మెంట్‌

KTR: మహేష్‌ బాబుతో పోలికపై మాజీ మంత్రి హాట్‌ కామెంట్‌.. తనకు అలాంటి వ్యామోహాలు లేవంటూ స్టేట్‌మెంట్‌

మహేష్‌ బాబుతో తనకు పోలిక లేదని, ఆయన అందగాడు, మంచి నటుడు అని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్‌. ఆయనకంటే తాను చిన్న వాడిని అని తెలిపారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 04 2026, 05:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మంచి స్నేహితుగా రాణిస్తోన్న కేటీఆర్‌, మహేష్‌బాబు
Image Credit : Facebook/@maheshbabufans

మంచి స్నేహితుగా రాణిస్తోన్న కేటీఆర్‌, మహేష్‌బాబు

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. చదువుకునే రోజుల నుంచి వీరిద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఇప్పటికీ ఆ స్నేహం కొనసాగుతుంది. అప్పట్లో వీరిద్దరు ఒకే స్టేజ్‌పై పాల్గొని తమ మధ్య బాండింగ్‌ని కూడా తెలిపారు. అదే సమయంలో ఒకరు చేసే పనులు మరొకరికి నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేస్తారట. ఓ సినిమా విషయంలో అది తనకు నచ్చలేదని మొహం మీదే మహేష్‌కి చెప్పినట్టు తెలిపారు కేటీఆర్‌.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏజ్‌లో మహేష్‌ కంటే చిన్నవాడిని
Image Credit : Facebook/@maheshbabufans

ఏజ్‌లో మహేష్‌ కంటే చిన్నవాడిని

తాజాగా మహేష్‌ బాబుపై మరోసారి స్పందించారు కేటీఆర్‌. మహేష్‌ పై ప్రశంసలు కురిపించారు. అందగాడు అని, ఫిజిక్‌ని, లుక్ ని కాపాడుకుంటూ సూపర్‌ స్టార్‌ గా రాణిస్తున్నాడని తెలిపారు. ఒక ఫంక్షన్‌లో మహేష్‌ని నీకంటే చిన్నవాడిని అన్నారు. ఎందుకలా అని ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ యాంకర్‌ ప్రశ్నించగా, అది తాను వయసులో చిన్నవాడిని అని చెప్పినట్టు తెలిపారు కేటీఆర్‌. ఆయన తనకంటే పెద్దవాడు కానీ తనని సర్‌ సర్‌ అంటున్నాడు, నేను ఆయన్ని మహేష్‌ అంటున్నా, ఆ కోణంలోనే తాను నీకంటే చిన్నవాడిని అని అన్నట్టు తెలిపారు కేటీఆర్‌. అంతేకాని మోడలింగ్‌ లాంటి వ్యామోహాలు తనకు లేవని చెప్పాడు.

34
అందాన్ని కాపాడుకుని సూపర్‌ స్టార్‌ అయ్యాడు
Image Credit : Facebook/@maheshbabufans

అందాన్ని కాపాడుకుని సూపర్‌ స్టార్‌ అయ్యాడు

`ఏజ్‌ గురించే నేను అలా మాట్లాడాను, కానీ వేరే ఉద్దేశం లేదు, మోడలింగ్‌ వంటి పిచ్చి బ్రమలు అసలే లేవు, ఆయన మహేష్‌ బాబు ఆయనతో పోల్చితే నేనెవడిని, ఆయన చాలా అందగాడు, ఆయనతో నాకేం పోలిక, ఆయన సినిమా హీరో, నేను పొలిటీషియన్‌ని,  ఆయన గ్లామర్‌ కాపాడుకొని, కష్టపడి ఆస్థాయికి వచ్చాడు. ఆయనకు నాకు పోలికలేదు, పోల్చుకోను` అని కేటీఆర్‌ తెలిపారు. మొత్తంగా మహేష్‌ బాబుకి, తనకు పోలిక లేదని, తనకు మోడలింగ్‌ లాంటి ఇంట్రెస్ట్ లు లేవని చెప్పాడు కేటీఆర్‌. కేసీఆర్‌ తనయుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్‌.. తెలంగాణ వచ్చాక ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రిగా పనిచేశాడు. ఐటీ మంత్రిగా పాపులర్‌ అయ్యాడు.

44
వారణాసితో రాబోతున్న మహేష్‌ బాబు
Image Credit : youtube/varanasi movie

వారణాసితో రాబోతున్న మహేష్‌ బాబు

ఇక మహేష్‌బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `వారణాసి` అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది గ్లోబల్‌ ఫిల్మ్ గా రూపొందుతుంది. ఫారెస్ట్ బేస్డ్ యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. గ్లోబల్‌ ట్రోటర్‌, టైమ్‌ ట్రోటర్‌గా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. అంటే గతంలోకి కూడా వెళ్తుంది. రామాయణ ఎపిసోడ్‌ కూడా ఇందులో చూపించబోతున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నెగటివ్‌ రోల్‌లో నటిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Related Stories
Recommended image1
Newtons 3rd Law 4 Days Collections: సుమంత్‌ మూవీకి దారుణమైన కలెక్షన్లు.. కనీసం హీరో రెమ్యూనరేషన్‌ కూడా రాలేదా?
Recommended image2
Srinivasa Mangapuram 5 Days Collections: శ్రీనివాస మంగాపురంకి షాకింగ్‌ కలెక్షన్లు.. మహేష్‌ అన్న కొడుక్కి ఇది ఊహించలేం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved