MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Kriti Sanon : ‘ఆదిపురుష్’ హీరోయిన్ స్టన్నింగ్ లుక్.. నోట మాట రాకుండా చేసిందిగా!

Kriti Sanon : ‘ఆదిపురుష్’ హీరోయిన్ స్టన్నింగ్ లుక్.. నోట మాట రాకుండా చేసిందిగా!

‘ఆదిపురుష్’ హీరోయిన్ కృతిసనన్ Kriti Sanon ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలో తను చేసిన ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది. పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 19 2024, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon)  స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. మొన్నటి వరకు సంప్రదాయ దుస్తుల్లో మైమరిపించిన ఈ ముద్దుగుమ్మ తన సినిమా ప్రమోషన్ కోసం రెచ్చిపోయింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హిందీ చిత్రాల్లో మంచి గుర్తింపు పొందిన కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం అయ్యింది. మహేశ్ బాబు ‘వన్ నేనొక్కడినే’, చైతూ ‘దోచేయ్’, ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రాలతో అలరించింది. 

36

రీసెంట్ గా తను నటించిన ‘గణపథ్’ చిత్రం కూడా తెలుగులో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం తన రాబోయే చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా వరుసగా ఫొటోషూట్లు చేస్తోంది. 

46

షాహిద్ కపూర్ - కృతి సనన్ జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ Teri Baaton Mein Aisa Uljha Jiya. ఈ మూవీ ఫిబ్రవరి 9న గ్రాండ్ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. 
 

56

ఇందులో భాగంగా కృతి సనన్ మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్ చేసింది. మినీ డ్రెస్ లో టాప్ గ్లామర్ తో పాటు డీప్ థైస్ అందాలతో మతులు పోగొట్టింది. గ్లామర్ మెరుపులతో చూపుతిప్పుకోకుండా చేసింది. 

66

ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఫ్యాన్స్, నెటిజన్లు ఈ బ్యూటీ స్టిల్స్ కు ఫిదా అవుతున్నారు. ఈ రాబోయే చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ కూడా విడుదలై ఆకట్టుకుంటోంది. 

About the Author

SN
Shreekanth Nuthi
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: దేనికి పనికిరాడని అల్లు అర్జున్ కి 10 లక్షలు ఇన్సురెన్స్ చేయించింది ఎవరు? 4th క్లాస్ లోనే తేలిపోయిందా?
Recommended image2
Pakash Raj: నాలుగు రాష్ట్రాల్లో నాలుగు ఓటర్ ఐడీలు, ప్రకాష్ రాజ్ అరెస్ట్ .. నాన్ బెయిలబుల్ వారెంట్
Recommended image3
Vijay London Trip: బ్రిటన్‌లో ఫ్యామిలీ రీయూనియన్? భార్య సంగీతను కలవనున్న సీఎం విజయ్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved