MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • చిరంజీవి సినిమాతో టాప్ లోకి దూసుకెళ్లిన క్రేజీ హీరోయిన్.. నెక్స్ట్ ఛాన్స్ ఆమెదే, టాప్ 6 నటీమణులు వీళ్ళే

చిరంజీవి సినిమాతో టాప్ లోకి దూసుకెళ్లిన క్రేజీ హీరోయిన్.. నెక్స్ట్ ఛాన్స్ ఆమెదే, టాప్ 6 నటీమణులు వీళ్ళే

సినీ పరిశ్రమ ఇప్పుడు ఎంతోమంది కొత్త హీరోయిన్లను చూస్తోంది. తెలుగు, మలయాళం నుంచి వచ్చిన హీరోయిన్లు కూడా కోలీవుడ్‌లో టాప్ ట్రెండింగ్ తారలుగా దూసుకుపోతున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 25 2026, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాప్ ట్రెండింగ్ హీరోయిన్లు వీళ్లే
Image Credit : Instagram

టాప్ ట్రెండింగ్ హీరోయిన్లు వీళ్లే

తమిళ సినీ పరిశ్రమ ఇప్పుడు ఎంతోమంది కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తోంది. అయితే తెలుగు, మలయాళం రాష్ట్రాల హీరోయిన్లు తమిళ సినిమాల్లో ట్రెండింగ్ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ట్రెండింగ్‌లో ఉన్న ఆ హీరోయిన్లు ఎవరో ఈ గ్యాలరీలో చూద్దాం. చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో నయనతార ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. నయనతార
Image Credit : Asianet News

1. నయనతార

2026 సంవత్సరం తనదేనని నయనతార అంటోంది. ఎందుకంటే, ఆమె చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి, కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల తమిళనాడు ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డును, తన నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ కోసం మరో రెండు అవార్డులను గెలుచుకుంది. కథకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ నయన్ కెరీర్‌లో దూసుకెళ్తోంది.

Related Articles

Related image1
Suman: చరిత్రలో నిలిచిపోయిన సినిమా.. సుమన్ ని పక్కన పెట్టి మోహన్ బాబుతో చేసి ఉంటే అట్టర్ ఫ్లాప్
Related image2
చిరంజీవి హీరోయిన్లలో రాంచరణ్ కి బాగా నచ్చింది ఎవరో తెలుసా..అలాంటి నటి ఉంటే హీరోలకు పెద్ద బూస్ట్
36
2. సాయి పల్లవి:
Image Credit : Asianet News

2. సాయి పల్లవి:

'అమరన్' సినిమా విజయంతో సాయి పల్లవి పేరు మార్మోగిపోయింది. ఆమె అద్భుతమైన డ్యాన్స్, మేకప్ లేని సహజ సౌందర్యం అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కొద్ది నెలల క్రితం తన చెల్లెలి పెళ్లిలో ఆమె వేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో తమిళంలోనే కాక, దేశవ్యాప్తంగా ఆమెకు అభిమానులు పెరిగారు.

46
3. రష్మిక మందన్న:
Image Credit : Facebook

3. రష్మిక మందన్న:

'పుష్ప 2', 'కుబేర' వంటి భారీ బడ్జెట్ చిత్రాలతో రష్మిక మందన్న విజయాలు అందుకుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఆమె పెళ్లి జరగబోతోందని, నిశ్చితార్థం కూడా అయిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్‌తో వీరిద్దరూ ట్రెండింగ్‌లో నిలిచారు.

56
4. కీర్తి సురేష్:
Image Credit : Instagram/ Keerthy Suresh

4. కీర్తి సురేష్:

కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా', 'రఘు తాత' వంటి నాయికా ప్రాధాన్యమున్న కథలను ఎంచుకుని నటిస్తోంది. ఇటీవల తమిళనాడు ప్రభుత్వ అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ఈ విషయం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

66
5. త్రిష:
Image Credit : Instagram/ Trisha

5. త్రిష:

'పొన్నియిన్ సెల్వన్' చిత్రంలో కుందవై పాత్రలో త్రిష అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సినిమాలో ఆమె దుస్తులు, నగల అలంకరణ, అందం తమిళనాట ఒక ట్రెండ్‌నే సృష్టించాయి. ఇక విజయ్ సరసన 'లియో' చిత్రంలో చాలా ప్రశాంతమైన హీరోయిన్‌గా నటించి మాస్ ఆడియన్స్‌ను కూడా మెప్పించింది. త్రిష ప్రస్తుతం తెలుగులో చిరంజీవ సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Recommended image2
Kiara Advani: ఒకప్పుడు రిజెక్ట్ అయ్యింది.. ఇప్పుడు టాక్సిక్ లో ఇరగ్గొట్టేసిందిగా..
Recommended image3
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Related Stories
Recommended image1
Suman: చరిత్రలో నిలిచిపోయిన సినిమా.. సుమన్ ని పక్కన పెట్టి మోహన్ బాబుతో చేసి ఉంటే అట్టర్ ఫ్లాప్
Recommended image2
చిరంజీవి హీరోయిన్లలో రాంచరణ్ కి బాగా నచ్చింది ఎవరో తెలుసా..అలాంటి నటి ఉంటే హీరోలకు పెద్ద బూస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved