MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Kriti Sanon: యూకే కుర్రాడితో మహేష్ హీరోయిన్ పెళ్లి ? ఎవరీ కబీర్ బహియా.. అసలు విషయం ఇదే!

Kriti Sanon: యూకే కుర్రాడితో మహేష్ హీరోయిన్ పెళ్లి ? ఎవరీ కబీర్ బహియా.. అసలు విషయం ఇదే!

యూకేకు చెందిన వ్యాపారవేత్త కబీర్ బహియాతో కృతి సనన్ ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. తన పెళ్లి ప్లాన్స్‌పై వస్తున్న రూమర్స్‌పై కృతి స్పందించింది. త్వరలో ఆమె షాహిద్ కపూర్, రష్మిక మందన్నాతో కలిసి 'కాక్‌టెయిల్ 2'లో కనిపించనుంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 29 2026, 08:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Is wedding on cards for Kriti Sanon?
Image Credit : Instagram

Is wedding on cards for Kriti Sanon?

యూకేకు చెందిన వ్యాపారవేత్త కబీర్ బహియాతో కృతి సనన్ డేటింగ్‌లో ఉందనే రూమర్లు వీరిద్దరూ కలిసి కనిపించడంతో మొదలయ్యాయి. ఒకరి గురించి ఒకరు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టుకున్నారు. ఇటీవల కృతి సోదరి నుపుర్ సనన్, స్టెబిన్ బెన్ పెళ్లికి కబీర్ హాజరయ్యాడు. అక్కడ కృతి ఫోటోలను ట్వీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా ఓ కార్యక్రమంలో తన పెళ్లిపై కృతి గట్టిగానే సమాధానం ఇచ్చింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి!
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బాయ్‌ఫ్రెండ్ కబీర్ బహియాతో కలిసి సందడి
Image Credit : Instagram

బాయ్‌ఫ్రెండ్ కబీర్ బహియాతో కలిసి సందడి

ఈ ఏడాది మొదట్లో కృతి సనన్ చెల్లెలు, నటి నుపుర్ సనన్, మ్యూజిషియన్ స్టెబిన్ బెన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ వేడుకలో కృతి తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ కబీర్ బహియాతో కలిసి సందడి చేసింది. దీంతో కృతి పెళ్లి ఎప్పుడనే ఆసక్తి అందరిలో మొదలైంది. 'టైమ్స్ నౌ సమ్మిట్ 2026'లో కృతిని ఇదే ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు ఆమె కాస్త అసహనానికి గురైంది. 'మీరేమైనా మా చాచీజీనా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటానని అడగడానికి? పెళ్లి కంటే జీవితంలో చాలా విషయాలుంటాయి' అని ఘాటుగా బదులిచ్చింది.
34
రూమర్లన్నింటికీ ఫుల్‌స్టాప్
Image Credit : Instagram

రూమర్లన్నింటికీ ఫుల్‌స్టాప్

తన పెళ్లిపై వస్తున్న రూమర్లన్నింటికీ కృతి ఫుల్‌స్టాప్ పెట్టింది. తనకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. 'పెళ్లి చేసుకోవడానికి నేనేం తొందరపడట్లేదు' అని ఆమె తేల్చి చెప్పింది.
44
'కాక్‌టెయిల్ 2' సినిమాలో
Image Credit : Instagram

'కాక్‌టెయిల్ 2' సినిమాలో

కృతి సనన్ త్వరలో 'కాక్‌టెయిల్ 2' అనే సినిమాలో నటించనుంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, రష్మిక మందన్నా కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image2
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Recommended image3
CBFC: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి సెంట్రల్ సెన్సార్ బోర్డులో కీలక పదవి.. సభ్యులుగా ప్రీతీ జింటా, పంకజ్ త్రిపాఠి
Related Stories
Recommended image1
ఉస్తాద్ ఫ్లాప్ కి 5 కారణాలు ఇవే.. సూపర్ హిట్ కావాల్సిన సినిమాని అదొక్కటే కొంప ముంచిందా ?
Recommended image2
నాగార్జున కోసం ఎప్పుడూ ఆ పని చేయలేదు, చిరంజీవి ఎలా ఎదిగాడో తెలుసా.. ఓపెన్ గా చెప్పేసిన ఏఎన్నార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved