MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • నాగార్జున కోసం ఎప్పుడూ ఆ పని చేయలేదు, చిరంజీవి ఎలా ఎదిగాడో తెలుసా.. ఓపెన్ గా చెప్పేసిన ఏఎన్నార్

నాగార్జున కోసం ఎప్పుడూ ఆ పని చేయలేదు, చిరంజీవి ఎలా ఎదిగాడో తెలుసా.. ఓపెన్ గా చెప్పేసిన ఏఎన్నార్

చిత్ర పరిశ్రమలో వారసత్వం అనే మాట తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. లెజెండ్రీ నటుడు ఏఎన్నార్ ఓ ఇంటర్వ్యూలో వారసత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 29 2026, 05:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏఎన్నార్ కామెంట్స్
Image Credit : Asianet News

ఏఎన్నార్ కామెంట్స్

ఏఎన్నార్, ఎన్టీఆర్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు లాంటి వారు అని అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు చెబుతుంటారు. ఎన్నో అద్భుతమైన కళాకండాలు లాంటి సినిమాలని ప్రేక్షకులకు ఏఎన్నార్ అందించారు. అంతే కాదు తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేలా కృషి చేసిన వ్యక్తుల్లో ఏఎన్నార్ కూడా ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత వారి వారసత్వంలో వారి తనయులు చిత్ర పరిశ్రమలో సెటిల్ అయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పబ్లిసిటీ కోసం ప్రయత్నించలేదు
Image Credit : Asianet News

పబ్లిసిటీ కోసం ప్రయత్నించలేదు

వారసత్వం గురించి ఏఎన్నార్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ మీడియా పబ్లిసిటీ కోసం ప్రయత్నించలేదు అని ఏఎన్నార్ అన్నారు. నేను మాత్రమే కాదు నా ఫ్యామిలిలో నాగార్జున కానీ, సుమంత్, నాగచైతన్య, సుశాంత్ ఇలా ఎవరూ పబ్లిసిటీ కోసం ప్రయత్నించలేదు అని ఏఎన్నార్ అన్నారు. నాగార్జున నా కొడుకు కాబట్టి చిత్ర పరిశ్రమకి పరిచయం చేశాను. అది నా బాధ్యత.

35
తొలి సినిమా వరకే బ్యాగ్రౌండ్
Image Credit : Asianet News

తొలి సినిమా వరకే బ్యాగ్రౌండ్

ఆ తర్వాత ఆదరించాల్సింది ప్రేక్షకులే. తొలి సినిమా వరకే బ్యాగ్రౌండ్ పనిచేస్తుంది. ఇండస్ట్రీలో ట్యాలెంట్ మాత్రమే మాట్లాడుతుంది. నా కొడుకు కాబట్టి నాగార్జున అన్నమయ్య, శ్రీరామదాసు లో బాగా నటించాడా ? లేదు కదా. మేమంతా ఎక్కడి నుంచి వచ్చాం. నాకు, ఎన్టీఆర్ కి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు.

45
చిరంజీవి ఎలా ఎదిగాడు ?
Image Credit : Chiranjeevi\Twitter

చిరంజీవి ఎలా ఎదిగాడు ?

కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు వీళ్లంతా ట్యాలెంట్ తోనే ఇండస్ట్రీకి వచ్చారు కదా. చిరంజీవి ఎలా ఎదిగాడు ? ట్యాలెంట్ వల్లే కదా అని ఏఎన్నార్ అన్నారు. నా వరకు వస్తే నేను 4వ తరగతి కూడా చదువుకోలేదు. సంతకం సరిగ్గా పెట్టడం కూడా చేతకాదు.

55
వారసత్వం అయినా, పబ్లిసిటీ అయినా కొంతవరకే
Image Credit : Asianet News

వారసత్వం అయినా, పబ్లిసిటీ అయినా కొంతవరకే

వారసత్వం అయినా, పబ్లిసిటీ అయినా కొంతవరకే ఉపయోగపడతాయి. ఆ తర్వాత మాట్లాడాల్సింది ట్యాలెంట్ మాత్రమే అని ఏఎన్నార్ స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో చాలా మంది బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగారు. అదే విధంగా బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ అది తొలి చిత్రానికి మాత్రమే పరిమితం.. ఆ తర్వాత నిలదొక్కుకోవాలి అంటే ట్యాలెంట్ ఉండాలి అని ఏఎన్నార్ స్పష్టం చేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image2
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image3
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Related Stories
Recommended image1
బాలకృష్ణ భార్యకి బాగా ఇష్టమైన మూవీ.. సినిమా ఫ్లాప్ అయినా డైరెక్టర్ ని పిలిచి మరీ థ్యాంక్స్ చెప్పిన వసుంధర
Recommended image2
చిరంజీవి సినిమా నాకు శాపం.. కమెడియన్ కామెంట్స్, స్టార్ హీరోలకు సూపర్ హిట్లు ఇచ్చినా అతడి పరిస్థితి ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved