MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చుడీదార్ లో బేబమ్మ మతిపోయే పోజులు.. నవ్వుతోనే కుర్ర హృదయాలను నలిపేస్తున్న కృతి శెట్టి.!

చుడీదార్ లో బేబమ్మ మతిపోయే పోజులు.. నవ్వుతోనే కుర్ర హృదయాలను నలిపేస్తున్న కృతి శెట్టి.!

యంగ్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. చుడీదార్ లో యంగ్ బ్యూటీ కండ్లు పేలిపోయే అందాలతో మైమరిపిస్తోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 27 2022, 08:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో ప్రస్తుతం దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్లలో కృతి శెట్టి ఒకరు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ క్రమంలో ప్రేక్షకులకు, అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు కృతి శెట్టి సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది. ఈ మధ్య కాలంలో కృతి శెట్టి గ్లామర్ పరంగానూ  కాస్తా ఓ మెట్టు ఎక్కింది. అందాల విందులో అదరహో అనిపిస్తోంది. ఇటీవల ట్రెడిషనల్ లుక్ లోనే దర్శమిస్తూ ఆకట్టుకుంటోంది.
 

36

తాజాగా డార్క్ కలర్ చుడీదార్ లో ఆకర్షణీయంగా కనువిందు చేస్తోంది. స్లీవ్ లెస్ అందాలను చూపిస్తూ టాప్ గ్లామర్ తో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేస్తోంది. మందహాసంతో కుర్ర హృదయాలను నలిపేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో యంగ్ బ్యూటీ మరింత అందంగా కనిపిస్తోంది. 
 

46

విజయదశమి సందర్భంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఈరోజుతో ప్రారంభం కానున్నాయి. దీంతో తన అభిమానులకు, ఇంటర్నెట్ ఫ్యాన్స్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా ట్రెండీ లుక్ లో దర్శనమిచ్చింది. మరోవైపు ఫ్యాన్స్ కూడా బేబమ్మకు కామెంట్ల రూపంలో నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే కుర్ర భామా బ్యూటీని కూడా పొగుడుతున్నారు. 
 

56

టాలీవుడ్ లోకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చిన కృతి శెట్టి వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. తొలి మూడు చిత్రాలు ‘ఉప్పెన’,‘శ్యామ్ సింగ రాయ్’,‘బంగార్రాజు’తో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో బేబమ్మకు ఇండస్ట్రీలో డిమాండ్ బాగా పెరిగింది. పెద్ద బ్యానర్ల నుంచి అవకాశాలు వచ్చాయి. 
 

66

కానీ ఈ ఏడాది రిలీజ్ అయిన ‘ది వారియర్’,‘మాచర్ల నియోజకవర్గం’,‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కృతి శెట్టి కేరీర్ కు డేంజర్ బేల్స్ మోగుతున్నాయని అంటున్నారు. వచ్చే సినిమాలైనా హిట్ కొడితేనే కృతి ఇదే జోరును కొనసాగించనుంది. ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభు - నాగచైతన్య కాంబోలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే తమిళ సూపర్ స్టార్ సూర్య (Suriya)తో  ‘వనంగాన్’ (Vanangaan)లో  నటిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Same Concept Movies: ఒకే కాన్సెప్ట్ తో అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, నాని సినిమాలు.. నేచురల్‌ స్టార్‌ రికార్డు సృష్టిస్తాడా?
Recommended image2
Karthi Vs Vijay: చెప్పేదొకటి చేసేదొకటి.. విజయ్ ప్రభుత్వంపై కార్తీ ఫైర్, అభిమానుల రియాక్షన్ ఇదే
Recommended image3
Anasuya: జిమ్ లో మంటలు పుట్టిస్తున్న అనసూయ.. వర్కౌట్ లుక్ చూశారా, వైరల్ ఫోటోస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved