MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 2023 వెరీ బ్యాడ్.. కొత్త సంవత్సరం కలిసిరావాలని కంప్లీట్ గా లుక్ మార్చేసిన కృతి శెట్టి, వైరల్ ఫోటోస్

2023 వెరీ బ్యాడ్.. కొత్త సంవత్సరం కలిసిరావాలని కంప్లీట్ గా లుక్ మార్చేసిన కృతి శెట్టి, వైరల్ ఫోటోస్

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jan 01 2024, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతా ఊహించనట్లుగానే కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. 

310

వీటిలో బంగార్రాజు మాత్రమే కాస్త పర్వాలేదనిపించింది . మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. దీనితో కృతి శెట్టికి క్రమంగా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి.   

410

గత ఏడాది కృతి శెట్టి కేవలం ఒకే ఒక్క తెలుగు చిత్రంలో నటించింది. నాగ చైతన్య సరసన వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్టడీ చిత్రం మ్యాజిక్ చేసి తనకు బ్రేక్ ఇస్తుందని కృతి భావించింది. కానీ ఆ చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది. 

 

510

  దీనితో కృతి శెట్టి కెరీర్ ఒక రకంగా డైలమాలో పడింది అనే చెప్పాలి. ఉప్పెన తర్వాత ఆమెకి వచ్చిన ఆఫర్స్ చూసి తప్పకుండా టాప్ లీక్ హీరోయిన్ అవుతుందని అంచనా వేశారు.  కానీ కృతి శెట్టిని దురదృష్టం వెంటాడుతోంది.

610

గ్లామర్ పరంగా ఇప్పటికీ కృతి శెట్టి యువతకి ఫేవరిట్ బ్యూటీనే అని చెప్పాలి. 2023 కృతి శెట్టికి నిరాశాజనకంగా ముగిసింది. కొత్త సంవత్సరంలో అయినా తనకి కలసి రావాలని ఈ ఉప్పెన పిల్ల భావిస్తోంది. 

710

ఫాన్స్ కి న్యూ ఇయర్ విషెస్ చెబుతూ కృతి శెట్టి బ్లూ డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్న ఫోజులు పోస్ట్ చేసింది.  కొత్త సంవత్సరంలో కృతి శెట్టి తన లుక్ కూడా పూర్తి గా మార్చేసినట్లు ఉంది. కృతి శెట్టి బాగా సన్నబడి నాజూగ్గా మారింది. 

810

నడుము సొగసు, క్లీవేజ్ ఇలా అన్ని అన్ని యాంగిల్స్ లో కృతి శెట్టి పరువాలు వెదజల్లుతూ విరహం భరించలేనట్లుగా ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. నెవర్ బిఫోర్ అనే విధంగా ఈ ఉప్పెన పిల్ల రచ్చ రచ్చ చేస్తోంది. 

910

వరుసగా వస్తున్న పరాజయాలకు తన అందంతో చెక్ పెట్టేందుకు మరిన్ని ఆఫర్స్ అందుకునేందుకు కృతి శెట్టి పరువాలు ఒలకబోస్తోంది. 

1010

ఈ ఫొటోస్ లో కృతి శెట్టి చూడ ముచ్చటగా యువతని ఊరించే విధంగా ఉంది. ఈ ఫోటోషూట్ లో కృతి శెట్టి పరువాలు ఉప్పెనలా కనిపిస్తున్నాయి. క్యూట్ గా ఉంటూనే నడుము, పెదవులు, ఎద సోయగాలతో హాట్ నెస్ పెంచేస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Urvashi Rautela: కేన్స్ లో ఊర్వశీ రౌతేలా కళ్ళు జిగేల్ మనే లుక్.. తేడా కొట్టేసింది, దారుణంగా ట్రోలింగ్
Recommended image2
Ileana Mother: తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు, ఇలియానా వల్గర్ గా కనిపించిన మూవీ.. నాకేం సంబంధం లేదు
Recommended image3
వెంకటేష్ హీరోయిన్ ఆస్తి.. ఆమె భర్త ఆస్తికంటే ఎక్కువా..? ఎవరి ఆస్తి ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved