MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు నేచురల్ పెర్ఫార్మెన్స్ కి కృష్ణంరాజు ఫిదా, అది డైరెక్టర్ చేసిన మ్యాజిక్ అంటూ ప్రశంసలు

మహేష్ బాబు నేచురల్ పెర్ఫార్మెన్స్ కి కృష్ణంరాజు ఫిదా, అది డైరెక్టర్ చేసిన మ్యాజిక్ అంటూ ప్రశంసలు

మహేష్ బాబు నటించిన ఓ చిత్రంలో అతడి నేచురల్ పెర్ఫార్మెన్స్ కి కృష్ణం రాజు ఫ్యామిలీ మొత్తం ఫిదా అయ్యారు. అది డైరెక్టర్ చేసిన మ్యాజిక్ అని కృష్ణం రాజు ప్రశంసలు కురిపించారు. అసలు ఆ మూవీ ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 07 2026, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రెబల్ స్టార్ కృష్ణంరాజు
Image Credit : google

రెబల్ స్టార్ కృష్ణంరాజు

రెబల్ స్టార్ కృష్ణం రాజు తన సినిమాలతో దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులని అలరించారు. కృష్ణం రాజు తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి ప్రభాస్ స్టార్ హీరోగా ఎదిగారు. ప్రభాస్ ని అభిమానులు యంగ్ రెబల్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. కృష్ణం రాజుకి ప్రభాస్ కాకుండా మహేష్ బాబు అంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది. కార్యక్రమంలో తాను మహేష్ బాబుని దత్తత తీసుకోవాలి అనుకున్న విషయాన్ని ఓపెన్ గా చెప్పారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మహేష్ బాబు సినిమాకి కృష్ణంరాజు ఫిదా
Image Credit : youtube/@ColliderInterviews

మహేష్ బాబు సినిమాకి కృష్ణంరాజు ఫిదా

మహేష్ బాబు సినిమాల గురించి కూడా ఒక సందర్భంలో కామెంట్స్ చేశారు. మహేష్ బాబు నటన తనకు చాలా నేచురల్ గా అనిపించిన మూవీ ఒకటుందని కృష్ణంరాజు అన్నారు. ఆ మూవీ మరేదో కాదు. బిజినెస్ మ్యాన్. ఆ చిత్రాన్ని తాము ఫ్యామిలీ మొత్తం కలసి చూసినట్లు కృష్ణంరాజు, ఆయన సతీమణి శ్యామల దేవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవికి ఏమాత్రం ఇష్టం లేదు, అయినా కూడా ఆ మూవీలో నటించిన పవన్.. రిజల్ట్ ఏమైందో తెలుసా ?
Related image2
Chiranjeevi: ఆ కుర్రాడి కోసం తన సినిమా షూటింగ్ నే ఆపేసిన చిరంజీవి..ఇప్పుడు అతడే మెగాస్టార్ కి పోటీగా దిగాడు
35
మహేష్ బాబు నేచురల్ పెర్ఫార్మెన్స్
Image Credit : https://www.facebook.com/urstrulyMahesh

మహేష్ బాబు నేచురల్ పెర్ఫార్మెన్స్

అందులో మహేష్ నటన చాలా నేచురల్ గా ఉంటుంది. అది డైరెక్టర్ చేసిన మ్యాజిక్. డైరెక్టర్ రాసుకున్న కథ మహేష్ బాబుకి బాగా సెట్ అయింది. రచయిత, దర్శకుడు ఒక్కరే అయితే ఉండే అడ్వాంటేజ్ ఇదే. డైలాగులు, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ రెండూ బావుంటాయి అని కృష్ణంరాజు అన్నారు. 

45
హీరోయిన్లకు నటించడానికి స్కోప్ లేదు
Image Credit : Asianet News

హీరోయిన్లకు నటించడానికి స్కోప్ లేదు

అయితే ఇది కంప్లీట్ హీరో, దర్శకుడి మూవీ. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ లేదు. ఇప్పుడు హీరోయిన్లకు నటించడానికి స్కోప్ ఉండడం లేదు. కేవలం గ్లామర్ కి మాత్రమే పరిమితం అవుతున్నారు అని కృష్ణం రాజు అన్నారు. 

55
మహేష్, పూరి జగన్నాధ్ కాంబినేషన్
Image Credit : Facebook/KrishnamRaju

మహేష్, పూరి జగన్నాధ్ కాంబినేషన్

పోకిరి తర్వాత మహేష్ బాబు, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం బిజినెస్ మ్యాన్. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. వివాదంతో పాటు ఈ చిత్రం భారీ వసూళ్లు కూడా సాధించింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
కృష్ణంరాజు
మహేష్ బాబు ఘట్టమనేని
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image2
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image3
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవికి ఏమాత్రం ఇష్టం లేదు, అయినా కూడా ఆ మూవీలో నటించిన పవన్.. రిజల్ట్ ఏమైందో తెలుసా ?
Recommended image2
Chiranjeevi: ఆ కుర్రాడి కోసం తన సినిమా షూటింగ్ నే ఆపేసిన చిరంజీవి..ఇప్పుడు అతడే మెగాస్టార్ కి పోటీగా దిగాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved