MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • వ్యాపారం
  • వీడియోలు
  • Home
  • Entertainment
  • నడుము మడతలతో నాగిని డాన్స్ చేయిస్తున్న యష్మీ గౌడ, క్లాసిక్ లుక్ లో కృష్ణ ముకుందా మురారి నటి

నడుము మడతలతో నాగిని డాన్స్ చేయిస్తున్న యష్మీ గౌడ, క్లాసిక్ లుక్ లో కృష్ణ ముకుందా మురారి నటి

 హీరోయిన్లు మించిన అందంతో అదరగొడుతుంది సీరియల్ నటి యష్మీ గౌడ. సినిమా తారలకంటే ఎక్కువగా హడావిడి చేస్తుంది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదిస్తుంది.
 

Mahesh Jujjuri | Published : Nov 23 2023, 03:01 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

అందంతో అద్భుతం చేస్తోంది యష్మీ గౌడ.క్లాసిక్ లుక్ లో కూడా హాట్ నెస్ తో అదరగొడుతోంది.  నడుము మడతల మధ్య మగమనసులను నలిపేస్తోంది. చురకత్తుల్లాంటి చూపులతో చంపేస్తోంది బ్యూటీ. 

26
Asianet Image

రీసెంట్ గా యష్మీ  పోస్ట్ చేసిన ఫోటోస్ కు తెగ రెస్పాన్స్ వస్తోంది. లైక్ లు.. కామెంట్లతో అదరగోడుతున్నారు నెటిజన్లు. హాట్ హాట్ అందాలు ఆరబోస్తోంది యష్మీ గౌడ. అందాలతో అద్భుతం చేస్తోంది. లంగా ఓనీలో  హాట్ గానే కనిపిస్తోంది. తాజాగా  ఫ్రంట్ బ్యాక్ అందాలతో విందు చేసింది బ్యూటీ. 

36
Asianet Image

మురిపిస్తూ.. మరిపిస్తోంది చిన్నది. ఎగసిపడుతున్న ఎద అందాలతో.. ఉవ్వెత్తున కెరటంలా  ఎగిరిపడుతుంది బ్యూటీ. స్లీవ్ లెస్ అందాలతో అదరగొడుతున్న ఈ అమ్మడు కన్నడ నుంచి తెలుగు  పరిశ్రమకు వలస వచ్చింది. బెంగళూరుకి చెందిన యష్మీ కాలేజీలో ఉన్నప్పటి నుంచీ మోడలింగ్‌పై దృష్టిపెట్టింది. 
 

46
Asianet Image

మొదట కన్నడలో ఓ సీరియల్ లో నటించి ఆ తర్వాత స్వాతి చినుకులు సీరియల్ తో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. యష్మీ గౌడ..కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో ముకుంద గా నటిస్తోంది. ఈ సీరియల్ లో టైటిల్ రోల్ చేస్తోంది బ్యూటీ. అటు సీరియల్స్ తో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా హడావిడిచేస్తోంది.
 

56
Asianet Image

ప్రస్తుతం కన్నడ మూవీలో నటిస్తోంది యష్మీ.. అవకాశాలు వస్తే చాలు తెలుగులోనూ నటించడానికి సై అంటోంది. తెలుగు తెరపై కనిపించాలని ఆరాటపడుతోంది  యష్మీ గౌడ. మొదట్లో తెలుగువాళ్లతోనూ ఇంగ్లిష్‌, కన్నడలో మాట్లాడే యష్మీ గౌడ కేవలం ఆరు నెలల్లో తెలుగు నేర్చుకుంది.
 

66
Asianet Image

తెలుగులో వరుస సీరియల్స్ చేస్తూ.. ఇక్కడే సెటిల్ అయ్యింది బ్యూటీ. వరుసగా నాగభైరవి, త్రినయని లోనూ కనిపించిన యష్మీ ఇప్పుడు కృష్ణ ముకుంద మురారిలో ఓ కీలకపాత్ర పోషిస్తోంది. సీరియల్స్ లో నటిస్తూనే సినిమా అవకాశాల కోసం చూస్తోంది చిన్నది. 
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories