MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చేయగల రీమేక్ సినిమా ఏదో తెలుసా? కొరటాల నెక్ట్స్ ప్లాన్ అదేనా?

జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చేయగల రీమేక్ సినిమా ఏదో తెలుసా? కొరటాల నెక్ట్స్ ప్లాన్ అదేనా?

కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చేయగలే రీమేక్ సినిమా ఏదో తెలుసా? తారక్ కు మాత్రమే సాధ్యం అయ్యే క్లాసిక్ మూవీ ఏది? డైరెక్టర్ కొరటాల శివ జపాన్ లో చేసిన కామెంట్స్ కి కారణం ఏంటి?   

3 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 03 2025, 07:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Jr NTR

Jr NTR

కొన్ని సినిమాలు కొంత మంది మాత్రమే చేయగలరు. ఆసినిమలను రీమేక్ చేసే శక్తి అందరికి ఉండదు. ఒక వేళ ధైర్యం చేసి రీమేక్ చేసినా.. అది హిట్ అవుతుంది అన్న నమ్మకం ఉండదు. కాని కొన్ని సినిమాలను రీమేక్ చేయడానికి కొంత మంది హీరోలు మాత్రమే కరెక్ట్. వాళ్లు మాత్రమే ఆ సినిమాలకు న్యాయం చేస్తారు. అలాంటి హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ తో కొన్ని సినిమాలు రీమేక్ చేయిస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

Also Read:  బాహుబలితో పాటు సూర్య వదులుకున్న బ్లాక్‌బస్టర్ సినిమాలు ఏవో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
యమ దొంగ

యమ దొంగ

మరీ మఖ్యంగా పెద్ద ఎన్టీఆర్ నటించిన దానవీరశూరకర్ణ, బాలయ్య బాబు ఎవర్ గ్రీన్ మూవీ సమరసింహారెడ్డి. ఇలా కొన్ని సినిమాలు తారక్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. అంతే కాదు ఎన్టీఆర్ రీమేక్ లిస్ట్ లో మరో అద్భుత కళాఖండం కూడా ఉందట. అది కూడా కమల్ హాసన్ నటించిన బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మూవీ. ఈసినిమా చేయాలి అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. అది అందరు హీరోలకు కూడా సాధ్యం కాదు. 

Also Read: ఛావా రికార్డు బ్రేక్ చేసిన సౌత్ మూవీ? కాంట్రవర్సీ అయ్యి కూడా కలెక్షన్లు దండుకుంటున్న సినిమా ఏది?

37
jr ntr japan

jr ntr japan

ఈ విషయంలో తాజాగా దర్శకుడు కొరటాల చేసిన కామెంట్స్ వైరల్అవుతున్నాయి. ఇంతకీ కొరటాల శివ ఏమన్నాడంటే? మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్‌లో సందడి చేస్తున్నాడు. దేవర సినిమా ను అక్కడ రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఆ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

ఇప్పటికే ఆయన జపాన్ వెళ్లడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున తారక్ అభిమానులు అక్కడికి చేరుకుని ఎన్టీఆర్ ను చూడటానికి పోటీపడుతున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా అక్కడే ఉన్నాడు. 

Also Read: స్టార్ సింగర్లను మించిపోయిన హీరోయిన్, ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడిందంటే?

47

ఈక్రమంలో కోరటాల శివ ఎన్టీఆర్ సినిమాపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  ఎన్టీఆర్ మాత్రమే చేయగలిగిన  ఓ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ రీమేక్‌పై కొరటాల శివ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. .జపాన్  ప్రజలకు కొరటాల మన సినిమాల గొపపతనం గురించి వివరించారు.  

Also Read: జయసుధను జుట్టుపట్టి కొట్టిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? వీరిద్దరి మధ్య అసలు గొడవేందుకు వచ్చింది?

57
Sagara Sangamam - 1983

Sagara Sangamam - 1983

సౌత్ ఇండియాలో కె.విశ్వనాథ్ అనే లెజెండరీ డైరెక్టర్ ఉండేవారు. ఆయన ‘సాగర సంగమం’ అనే సినిమాను తీశారు. అది ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిపోయిందని.. అందులో కమల్ హాసన్ నటించారని.. ఆ సినిమా అంటే ఈ జనరేషన్ డైరెక్టర్స్‌కి కూడా ఎంతో ఇష్టమని కొరటాల అన్నారు. 

Also Read: రామ్ చరణ్ మిస్ అయిన టాప్ 5 సినిమాలు ఏవో తెలుసా? అందులో బ్లాక్ బస్టర్ మూవీస్ ఎన్ని?

67

ఇక ఆ సినిమాను రీమేక్ చేసే ధైర్యం ఎవరైనా చేస్తే మాత్రం.. హీరోగా వారికి ఉన్న ఏకైక ఆప్షన్  ఎన్టీఆర్ మాత్రమే అన్నారు. కేవలం తారక్ మాత్రమే ఆ పాత్రను అంత పర్ఫెక్ట్ గా చేయగలరన్నారు. ఎందుకంటే క్లాసికల్ డ్యాన్స్  టాలెంట్  ఉన్న హీరో ఎన్టీఆర్ మాత్రమే. సాగర సంగమంలో ఉన్న భారీ ఎమోషన్ సీన్స్ ను క్యారీ చేయాలంటే కూడా అది ఎన్టీఆర్ కుమాత్రమే సాధ్యం. 

Also Read: వెంకటేష్ - ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ? బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

77
NTR

NTR

ఇక దేవర ప్రమోషన్స్ లో కొరటాల శివ ఈ విషయాన్ని ప్రస్తావించడం అందరికి పలు అనుమానాలు కలిగిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మనసులో మాటను కొరటాల బయటపెట్టారా? ఒకవేళ ఫ్యూచర్ లో  సాగర సంగమం సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో తారక్ ఉన్నాడా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటున్నారు. ఎన్టీఆర్ మాత్రమే ఈ సినిమాకు పూర్తి న్యాయం చేయగలడని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved