మహేష్ విసిరిన ఛాలెంజ్‌ స్వీకరించిన విజయ్‌

First Published 11, Aug 2020, 6:52 PM

మహేష్ ఛాలెంజ్‌కు వెంటనే రెస్పాండ్ అయిన విజయ్‌, తన ఇంటి ఆవరణలో మొక్కను నాటాడు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విజయ్‌. `ఇది మీ కోసమే మహేష్‌ గారు, గ్రీన్‌ ఇండియా, మంచి ఆరోగ్యం కోసం` అంటూ ట్వీట్ చేశాడు. మహేష్‌ చాలెంజ్‌కు విజయ్‌, అంత త్వరగా రెస్పాండ్‌ కావటంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

<p style="text-align: justify;">సూపర్‌ స్టార్ మహేష్ బాబు గ్రీన ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆదివారం మొక్క నాటిన సంగతి తెలిసిందే. తన పుట్టిన రోజును ఇంతకన్నా గొప్పగా ఎలా జరుపుకుంటానంటూ మొక్కను నాటి తన బాధ్యతను పూర్తి చేశాడు సూపర్‌ స్టార్‌. అంతేకాదు ఈ మంచి పనిని కొనసాగించాలంటూ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌, కోలీవుడ్ టాప్ హీరో విజయ్, హీరోయిన్ శృతిహాసన్‌లకు చాలెంజ్‌ విసిరాడు.</p>

సూపర్‌ స్టార్ మహేష్ బాబు గ్రీన ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆదివారం మొక్క నాటిన సంగతి తెలిసిందే. తన పుట్టిన రోజును ఇంతకన్నా గొప్పగా ఎలా జరుపుకుంటానంటూ మొక్కను నాటి తన బాధ్యతను పూర్తి చేశాడు సూపర్‌ స్టార్‌. అంతేకాదు ఈ మంచి పనిని కొనసాగించాలంటూ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌, కోలీవుడ్ టాప్ హీరో విజయ్, హీరోయిన్ శృతిహాసన్‌లకు చాలెంజ్‌ విసిరాడు.

<p style="text-align: justify;">అయితే మహేష్ ఛాలెంజ్‌కు వెంటనే రెస్పాండ్ అయిన విజయ్‌, తన ఇంటి ఆవరణలో మొక్కను నాటాడు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విజయ్‌. `ఇది మీ కోసమే మహేష్‌ గారు, గ్రీన్‌ ఇండియా, మంచి ఆరోగ్యం కోసం` అంటూ ట్వీట్ చేశాడు. మహేష్‌ చాలెంజ్‌కు విజయ్‌, అంత త్వరగా రెస్పాండ్‌ కావటంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.</p>

అయితే మహేష్ ఛాలెంజ్‌కు వెంటనే రెస్పాండ్ అయిన విజయ్‌, తన ఇంటి ఆవరణలో మొక్కను నాటాడు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విజయ్‌. `ఇది మీ కోసమే మహేష్‌ గారు, గ్రీన్‌ ఇండియా, మంచి ఆరోగ్యం కోసం` అంటూ ట్వీట్ చేశాడు. మహేష్‌ చాలెంజ్‌కు విజయ్‌, అంత త్వరగా రెస్పాండ్‌ కావటంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

<p style="text-align: justify;">విజయ్‌ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. మళావికా మోహనన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. లాక్‌ డౌన్‌ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇటీవల మాస్టర్‌ను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చినా చిత్రయూనిట్ ఆ వార్తలను ఖండించారు.</p>

విజయ్‌ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. మళావికా మోహనన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. లాక్‌ డౌన్‌ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇటీవల మాస్టర్‌ను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చినా చిత్రయూనిట్ ఆ వార్తలను ఖండించారు.

undefined

undefined

loader