MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • మత్స్యకారులకు పవన్ ఆర్థిక సాయం, ఫ్లైట్ మిస్సైనా జనసేనాని ఎలా వచ్చారు.. నాగార్జున తన ప్రైవేట్ జెట్ ఇచ్చారా?

మత్స్యకారులకు పవన్ ఆర్థిక సాయం, ఫ్లైట్ మిస్సైనా జనసేనాని ఎలా వచ్చారు.. నాగార్జున తన ప్రైవేట్ జెట్ ఇచ్చారా?

శుక్రవారం రోజు పవన్ కళ్యాణ్ వైజాగ్ చేరుకుని బాధితులకు చెక్కులు అందించారు. అయితే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి వైజాగ్ కి వెళ్లే సమయంలో  గందరగోళం నెలకొంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 25 2023, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో చెప్పినట్లుగానే సినిమాలు రాజకీయాలు అంటూ జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ పెరగడంతో పవన్ పూర్తిగా పొలిటికల్ కార్యక్రమాలకే సమయం కేటాయిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల నవంబర్ 19న వైజాగ్ హార్బర్ లో పెను అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మత్య్సకారులు జీవనాధారమైన బోట్లు దగ్దమయ్యాయి. దీనితో వందలాది కుటుంబాల పరిస్థితి దారుణంగా మారింది. బోట్లు కోల్పోయిన కుటుంబాలని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరికి రూ 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. 

36

ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం రోజు పవన్ కళ్యాణ్ వైజాగ్ చేరుకుని బాధితులకు చెక్కులు అందించారు. అయితే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి వైజాగ్ కి వెళ్లే సమయంలో  గందరగోళం నెలకొంది. కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ ప్రయాణించాల్సిన ప్రత్యేక విమానం రద్దయింది. 

46

తాను ప్రయాణించాల్సిన విమానం రద్దు కావడం వెనుక వైసిపి ప్రభుత్వ హస్తం ఉందని పవన్ ఆరోపించారు. ఎలాగోలా మరో ఫ్లైట్ లో పవన్ వైజాగ్ చేరుకొని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే పవన్ కళ్యాణ్ వైజాగ్ ఎలా చేరుకున్నారు అనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక షాకింగ్ రూమర్ కూడా ప్రచారం లో ఉంది. 

56

అక్కినేని నాగార్జున పవన్ కళ్యాణ్ వైజాగ్ చేరుకునేందుకు సాయం చేశారని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. పవన్ కి నాగార్జున తన ప్రత్యేక విమానాన్ని ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. నాగార్జునకి పవన్ తో అంతగా సాన్నిహిత్యం లేదు కానీ మెగా ఫ్యామిలీతో చిరంజీవితో చాలా క్లోజ్ గా ఉంటారు. 

66

వైజాగ్ కార్యక్రమానికి ఆలస్యం అవుతుందని పవన్ నాగార్జునని రిక్వస్ట్ చేసినట్లు.. వెంటనే నాగార్జున తన ప్రైవేట్ ఫ్లైట్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో క్లారిటీ లేదు. గతంలో నాగార్జున.. చిరంజీవి షాడో నుంచి బయటపడి సపరేట్ క్రేజ్ సొంతం చేసుకోవడం చాలా కష్టం అని అది పవన్ కళ్యాణ్ కి సాధ్యం అయిందని ప్రశంసించారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image2
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image3
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved