MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Kiara Advani: నా కూతురి ఎంతమందితో అయినా తిరగొచ్చు.. డేటింగ్ పై కియారా బోల్డ్ కామెంట్

Kiara Advani: నా కూతురి ఎంతమందితో అయినా తిరగొచ్చు.. డేటింగ్ పై కియారా బోల్డ్ కామెంట్

Kiara Advani: నా కూతురికి పూర్తి స్వేచ్ఛ ఇస్తాను. తను ఎంతమందితో అయినా డేటింగ్ చేయొచ్చు. డేటింగ్ చేసేటప్పుడు భవిష్యత్తు గురించి ఎలాంటి ఆందోళన ఉండకూడదు అని అంటోంది నటి కియారా అద్వానీ.

1 Min read
Author : Aithagoni Raju
Published : May 16 2026, 10:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కూతురిపై కియారా అద్వానీ సంచలన కామెంట్‌
Image Credit : Twitter

కూతురిపై కియారా అద్వానీ సంచలన కామెంట్‌

నటి కియారా అడ్వాణీ తన కూతురి డేటింగ్, పెళ్లి విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టనని స్పష్టం చేసింది. 'మా అమ్మానాన్న వాళ్ల జీవితంలోకి వచ్చిన మొదటి వ్యక్తినే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు' అని కియారా చెప్పింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 డేటింగ్‌ ఒకరితో, పెళ్లి మరొకరితో
Image Credit : Twitter

డేటింగ్‌ ఒకరితో, పెళ్లి మరొకరితో

అది చూసి పెరిగిన నేను, డేటింగ్ చేసిన మొదటి అబ్బాయినే నా జీవిత భాగస్వామి అనుకున్నాను. ఆ తర్వాత డేట్ చేసిన ప్రతి అబ్బాయినీ అదే దృష్టితో చూశాను. కానీ చివరికి నేను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను.
35
నా కూతురు ఎంత మందితో అయినా డేటింగ్‌ చేయోచ్చు
Image Credit : Twitter

నా కూతురు ఎంత మందితో అయినా డేటింగ్‌ చేయోచ్చు

ఇలా జరగడం ఎంత మంచిదైందో ఇప్పుడు అనిపిస్తోంది. అందుకే నా కూతురికి పూర్తి స్వేచ్ఛ ఇస్తాను. తను ఎంతమందితో అయినా డేటింగ్ చేయొచ్చు. డేటింగ్ చేసేటప్పుడు భవిష్యత్తు గురించి ఎలాంటి ఆందోళన తనకి ఉండకూడదు.
45
కూతురు బెస్ట్ ఆప్షన్‌ చూసుకోవాలి
Image Credit : Instagram

కూతురు బెస్ట్ ఆప్షన్‌ చూసుకోవాలి

చాలా ఆప్షన్స్ చూశాక, సరైన వ్యక్తినే తన జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలి. నా కూతురు తన పూర్తి జీవితాన్ని చూడాలన్నది నా కోరిక అని కియారా బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
55
తన సంతోషాన్ని త్యాగం చేయోద్దు
Image Credit : instagram

తన సంతోషాన్ని త్యాగం చేయోద్దు

నాలాగా ఇతరులను సంతోషపెట్టడానికి తన సంతోషాన్ని త్యాగం చేయకూడదు. తనకు అనిపించింది సూటిగా చెప్పే ధైర్యం ఉండాలి. అన్ని విషయాలను నిర్భయంగా పంచుకోవాలి. నా కూతురిని నేను ఆ విధంగా పెంచుతాను అని కియారా చెప్పింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Madhavi latha: నిన్ను కనేముందు మీ నాన్న కండోమ్‌ వాడాల్సింది.. నా అన్వేష్‌పై మాధవీలత బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved