ఎరుపు చీరలో మెరుపులా మెరుస్తున్న కియారా అద్వాని, కిరాకు సోకులతో చంపేస్తోంది.
పెళ్లి తరువాత కూడా కియారా అద్వాని ఏమాత్రం తగ్గడంలేదు. సోషల్ మీడియాలో అందాలతో రచ్చ చేస్తూనే.. ఉంది బ్యూటీ. హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్లను రెచ్చగోడుతుంది. పెళ్లి తరువాత కూడా అందాల ఆరబోతుకు హాద్దలు పెట్టకోకుండా.. సాధ్యమైనంత కష్టపడుతోంది.

రీసెంట్ గా రెడ్ కలర్ చీరలో నెటిజన్లను రెచ్చగొడుతోంది కియారా.. చాలీచాలని జాకెట్ లో.. ఎద అందాలు ఆరబోస్తూ.. గ్లామర్ విందుకు తెరలేపింది బ్యూటీ. క్లీవేజ్ షోతో రచ్చ రచ్చ చేసింది.
కవ్విస్తూ.. కైపెక్కిస్తూ.. కుర్రాళ్లను రెచ్చగొడుతోంది బ్యూటీ.. ఓర చూపులతో చంపేస్తోంది. లేత అందాలతో అద్భుతం చేస్తోంది. చీరలో కూడా ఇంతలా గ్లామర్ షో చేయవచ్చా అని అనుమానం కలిగేలా... సోకుల ఎర వేసి యూత్ ను ఆకర్షిస్తోంది.
పెళ్లి తరువాత కూడా కియారా అద్వాని ఏమాత్రం తగ్గడంలేదు. సోషల్ మీడియాలో అందాలతో రచ్చ చేస్తూనే.. ఉంది బ్యూటీ. హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్లను రెచ్చగోడుతుంది.
బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ పోతోంది కియారా అద్వాని.. ఇటు సౌత్ పై కూడా గట్టిగానే కన్నేసింది. ముఖ్యంగా టాలీవుడ్ లోకి మరోసారి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది బ్యూటీ. రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ లో నటిస్తోంది. శంకర్ డైరెక్టర్ చేస్తున్న ఈమూవీ షూటింగ్ చివరిదశలో ఉంది.
గతంలో రామ్ చరణ్ తో పాటు వినయ విధేయ రామ సినిమాలో నటించింది బ్యూటీ. అంతుకు ముందు మహేష్ బాబు జంటగా.. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే భరత్ అనే నేను సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా.. వినయ విధేయ రామ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
దాదాపు ఐదారేళ్ళ పాటు సీక్రేట్ గా ప్రేమించుకున్నారు సిద్ధార్థ్, కియారా. కానిఎక్కడా అఫీషియల్ గా బయటపడలేదు. ఎంత మంది ఎన్ని రకాలుగా ట్రోల్స్ చేసినా.. ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు. కాని టైమ్ రాగానే మాత్రం కామ్ గా పెళ్లి చేసుకున్నారు. ఆతరువాత అనౌన్స్ చేశారు. అంతే కాని ముందు నుంచే రచ్చ చేయలేదు బాలీవుడ్ జంట.
ఇక చాలా కాలం ప్రేమలో మునిగి తేలిన ఈ ఇద్దరు తారలు.. ఈ ఏడాది (2023) పిబ్రవరి 7న పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్ళి రాజస్తాన్ లోని ప్యాలస్ లో రంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు, బందువులు మాత్రమే హాజరయ్యారు. ఆమధుర క్షణాలను పదిలంగా దాచుకుంటూ... ఆనందంలో తెలిపోయారు జంట.
ప్రస్తుతం సౌత్ లో గేమ్ చేంజర్ తో పాటు.. హిందీలో కూడా వరుస సినిమాలు లైన్ లో పెట్టింది కియారాఅద్వాని. ఇక బాలీవుడ్ లో ఆమె నటించిన సత్య ప్రేమ్ కు కథ సినిమ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈసినిమాలో కార్తీక్ ఆర్యన్ కు జంటగా నటించింది కియారా. ఇక ఈమూవీ ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.