MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • టెంపరేచర్ పెంచేస్తున్న ఖిలాడీ బ్యూటీ.. కిల్లింగ్ లుక్స్ తో కేక పెట్టిస్తోంది

టెంపరేచర్ పెంచేస్తున్న ఖిలాడీ బ్యూటీ.. కిల్లింగ్ లుక్స్ తో కేక పెట్టిస్తోంది

యంగ్ బ్యూటీ డింపుల్ హయతి పేరు చెప్పగానే గద్దలకొండ గణేష్ చిత్రంలో 'సూపర్ హిట్టు' ఐటెం సాంగ్ గుర్తుకు వస్తుంది. ఒకవైపు గ్లామర్ ఒలకబోస్తూనే డింపుల్ ఆ సాంగ్ లో మతిపోగొట్టేలా డాన్స్ చేసింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 05 2022, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ బ్యూటీ డింపుల్ హయతి పేరు చెప్పగానే గద్దలకొండ గణేష్ చిత్రంలో 'సూపర్ హిట్టు' ఐటెం సాంగ్ గుర్తుకు వస్తుంది. ఒకవైపు గ్లామర్ ఒలకబోస్తూనే డింపుల్ ఆ సాంగ్ లో మతిపోగొట్టేలా డాన్స్ చేసింది. డింపుల్ హయతి ప్రొఫెషనల్ డాన్సర్. సూపర్ హిట్టు సాంగ్ తో ఆమె టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఐటెం సాంగ్ చేసినంత మాత్రాన ఆమెపై ఐటెం బ్యూటీ అనే ముద్ర పడలేదు. కుర్రాళ్లు మెచ్చేలా హాట్ హాట్ అందాలతో ఉండడంతో దర్శకుల ద్రుష్టి ఆమెపై పడింది. దీనితో డింపుల్ కి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. 

 

37

ప్రస్తుతం డింపుల్ హయతి మాస్ మహారాజ్ రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డింపుల్ తో పాటు మీనాక్షి చౌదరి కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై డింపుల్ హయతి బోలెడు ఆశలు పెట్టుకుని ఉంది. 

 

47

డింపుల్ హయతి అవసరమైన మేరకు అందాల ఆరబోతకు రెడీగా ఉంటుంది. ఖిలాడీ చిత్రంలో కూడా డింపుల్ గ్లామర్ గా కనిపించబోతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే డింపుల్ తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. 

 

57

తాజాగా డింపుల్ హయతి లెహంగాలో చేసిన ఫోటో షూట్ మతిపోగొడుతోంది. పింక్ హాఫ్ శారీ, లెహంగాలో అమ్మడి అందాలు అదుర్స్ అనిపిస్తున్నాయి. క్లీవేజ్ అందాలతో డింపుల్ హయతి మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. 

 

67

కుర్రాళ్లని ఆకర్షించే విధంగా ఆమె లుక్స్ ఉన్నాయి. మత్తు కళ్ళతో మాయచేస్తూ.. అందాలతో ఆకర్షిస్తూ ఉన్న ఆమె ఫోజులని మాటల్లో వర్ణించలేం. డింపుల్ హయతి తెలుగుతో పాటు తమిళంలో కూడా నటిస్తోంది. 

 

77

డింపుల్ హయతి 2017లో 'గల్ఫ్'చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దల కొండ గణేష్ లాంటి చిత్రాల్లో నటించింది. Also Read: షాకింగ్.. హీరోయిన్ మీనా ఫ్యామిలీ మొత్తానికి కోవిడ్ పాజిటివ్

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved