MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తనకు ఏమాత్రం అభ్యంతరం లేదంటున్న రవితేజ హీరోయిన్.. నెక్ట్స్ రచ్చ రచ్చేనట..

తనకు ఏమాత్రం అభ్యంతరం లేదంటున్న రవితేజ హీరోయిన్.. నెక్ట్స్ రచ్చ రచ్చేనట..

మీనాక్షి చౌదరి తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్.. ఒక్క సినిమాతోనే మాస్ మహారాజ్ రవితేజ్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ఈబ్యూటీ.. ఖిలాడి సినిమా గురించి కొన్ని విషయాలు మీడియాతో మాట్లాడింది.

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Feb 08 2022, 11:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో  ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది మీనాక్షీ చౌదరి, వెంటనే మాస్ మహారాజ్ రవితేజ్ ఖిలాడి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. రవితేజ  హీరోగా  రమేశ్ వర్మ రూపొందించిన ఈ సినిమా ఈ నెల 11న ఆడియన్స్ ముందుకు కు రాబోతోంది.  ఈ నేపథ్యంలో ఖిలాడి సినిమా గురించి  గురించి మీనాక్షి చౌదరి మాట్లాడింది.

27

 రెండవ సినిమానే రవితేజతో కలిసి చేస్తానని అనుకోలేదు. ఇప్పటికీ ఇది కలగానే ఉంది అంటోంది మీనాక్షీ.. అంతే కాదు షూటింగ్ లో.. డైలాగ్ డెలివరీలో  ఆయన టైమింగ్ మామూలుగా లేదు.అంటోంది రవితేజ్ చేస్తుంటూ అలా చూస్తు ఉండిపోవల్సిందే అంటుంది మీనాక్షీ.

37

తెలుగు అంతగా రాకపోవడం వలన షూటింగ్ లో  కాస్త ఇబ్బంది పడ్డానంటోంది. కానీ లాంటి సందర్భాల్లోనే  కంగారు పడొద్దంటూ రవితేజ గారు కంఫర్టును ఇచ్చారు. అందువల్లనే నేను నా పాత్రను సరిగ్గా చేయగలిగాను అంటోంది మీనాక్షి.

47

ఇక ఈ సినిమాలో లిప్ లాక్ ఉంది .. కథకు అవసరం కనుకనే అలా చేశాను.అంటోంది మీనాక్షీ. ఫ్యూచర్ లో కూడా కథ డిమాండ్ చేస్తే.. ఇండిమేట్ చేసీన్స్ చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటోంది. సినిమా కోసం అందాల ఆరబోతకుక ముద్దుగుమ్మ రెడీ అంటోంది. 

57

 అలాగే సినిమాలో తన పాత్ర నిడివి గురించి పెద్దగా పట్టించుకోను, అయితే కథకు తన పాత్రకు ప్రాముఖ్యత ఉండేలా చూసుకుంటానంటోంది హీరోయిన్. మొదటి నుండి ఇంటిమేట్ సన్నివేశాల గురించి నాకు తెలుసు. దర్శకుడు రమేష్ వర్మ కథ చెప్పినప్పుడే ఈ సీన్స్ గురించి తనకు క్లియర్ గా చెప్పారంటోంది మీనాక్షి.  A

67

ఇక డింపుల్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. ఆమెకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ.. ఈ విషయాని షూటింగ్ జరిగినన్ని రోజులు తను గమనిచానంటోంది. అంతే కాదు  ఈ సినిమా కోసం చాలామంది సీనియర్ ఆర్టిస్టులు పనిచేశారు. తప్పకుండా ఖిలాడి సినిమా  పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అటోంది మీనాక్షీ చౌదరి.

77

ఇక తన చేతిలో ఇంకా మూడు నాలుగు సినిమాలు ఉన్నట్టు చెపుతోంది మీనాక్షీ. ప్రస్తుతం  తెలుగులో చేసిన హిట్ 2 సినిమాతో పాటు తమిళంలో చేసిన కొలై రిలీజ్ కి రెడీగా ఉన్నాయంటోంది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయంటోంది యంగ్ హీరోయిన్.   

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush vs Vignesh: ధనుష్‌ తిన్న తర్వాతే తినేవాడిని, కానీ.. స్టార్‌ హీరోతో గొడవపై నయనతార భర్త ఎమోషనల్‌ కామెంట్‌
Recommended image2
Leader Box Office: బాక్సాఫీస్ వద్ద లెజెండ్‌ శరవణన్‌ 'లీడర్' సంచలనం.. మూడు రోజుల్లో ఊహించని వసూళ్లు
Recommended image3
Top Cinema Song: 93 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ని ఊపేస్తున్న పాట ఇదే.. తెలుగులోనే నెం 1, వింటే ఊగిపోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved