MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న ‘కేజీఎఫ్’ బ్యూటీ.. ఆ విషయంలో హద్దులోనే ఉంటున్న శ్రీనిధి శెట్టి..

ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న ‘కేజీఎఫ్’ బ్యూటీ.. ఆ విషయంలో హద్దులోనే ఉంటున్న శ్రీనిధి శెట్టి..

‘కేజీఎఫ్’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తొలిచిత్రంతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. తాజాగా చియాన్ విక్రమ్  సరసన ‘కోబ్రా’లోనూ నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటు సోషల్ మీడియాలోనూ మెరుస్తూ ఆకర్షిస్తోంది.
 

Sreeharsha Gopagani | Published : Sep 04 2022, 11:02 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - కన్నడ సూపర్ స్టార్ యష్ కాంబినేషనల్ లో వచ్చిన చిత్రం ‘కేజీఎఫ్’ (KGF). ఈ చిత్రంలో హీరోయిన్ గా అవకాశం అందుకున్న బ్యూటీ శ్రీనిధి శెట్టి. అయితే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ గా వచ్చిన ఈ చిత్రంతో హీరోయిన్ శ్రీనిధి పంట  కూడా పండింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అవుతోంది.
 

27
Asianet Image

శ్రీనిధి శెట్టికి మాత్రం ‘కేజీఎఫ్’ తెచ్చి పెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు. తొలిచిత్రంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. మూవీలోనూ నటన, గ్లామర్, గర్ల్ అటిట్యూడ్ తో ఇరగదీసింది. యూత్ అటెన్షన్ ను డ్రా చేసింది. కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2లో మెరిసి తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. 
 

37
Asianet Image

ఇదిలా ఉంటే.. శ్రీనిధి ఇటీవల సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుస ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లు, కుర్రాళ్ల చూపు తనవైపు పడేలా చేస్తోంది. ఎప్పుడూ ట్రెడిషన్ లుక్ లోనే దర్శనమిస్తూ ట్రెడిషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటోంది. ఆ మార్క్ ను మాత్రం  రెండు హిట్ సినిమాలు పడినా వీడటం లేదు. 

47
Asianet Image

తాజాగా ఈ బ్యూటీ సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చింది. రెడ్ చుడీదార్ లో హోయలు పోయింది. ట్రెడిషనల్ లుక్ లో మతిపోయేలా పోజులిస్తూ కుర్రాళ్ల కళల రాణిలా మారింది. ప్రకాశవంతంగా వెలిగిపోతున్న మెహం, చేపకళ్లు, మత్తు చూపులతో యువతను చిత్తు చేస్తోంది. మతి చెడగొట్టేలా పోజులిస్తూ అట్రాక్ట్ చేస్తోంది.
 

57
Asianet Image

తను నటించిన తమిళ చిత్రం ‘కోబ్రా’ (Cobra) ప్రస్తుతం థియేట్రిక్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తొంది. ప్రయోగాత్మక  చిత్రాలు చేసే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) సరసన శ్రీనిధి శెట్టి నటించి ఔరా అనిపించింది. 

67
Asianet Image

ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగానే శ్రీనిధి వరుసగా ఫొటోషూట్లు చేస్తోంది. ట్రెడిషనల్ వేర్స్ ధరిస్తూ అచ్చమైన తెలుగమ్మాయిలా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మూడు చిత్రాలతో భారీ హిట్ ను అందుకున్న ఈ బ్యూటీ ఒక్క విషయంలో హద్దులోనే ఉంటోంది. తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

77
Asianet Image

ఒక్క హిట్ పడగానే స్టార్ హీరోయిన్ జాబితాలోకి వెళ్లాలని బోల్డ్ సీన్స్, బోల్డ్ ఫొటోషూట్లతో రెచ్చిపోతున్న యంగ్ బ్యూటీలకు శ్రీనిధి భిన్నమనిపిస్తోంది. ఎక్కడా స్కిన్ షోకు ఛాన్స్ లేకుండా ఫ్యాన్స్ లో మంచి గుర్తింపును తెచ్చుకుంటోంది. ఈవిషయంలో ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు కూడా శ్రీనిధిని మెచ్చుకుంటున్నారు. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories