MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • KGF Hero Yash: నువ్వు హీరోవా..? కెజియఫ్ హీరో యష్ కు ఘోర అవమానం

KGF Hero Yash: నువ్వు హీరోవా..? కెజియఫ్ హీరో యష్ కు ఘోర అవమానం

ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిపోయింది. ఇక దేశమంతా ఎదురుచూస్తోన్న మరో సౌత్ సినిమా కెజియఫ్2. ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇక ఈ టైమ్ లోనే కెజియఫ్ హీరో యష్ తనకు జరిగిన అవమానాన్ని బయట పెట్టారు.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 08 2022, 07:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కెజియఫ్ సినిమాతో చరిత్ర సృష్టించాడు కన్నడ యంగ్ హీరో యష్. సైలెంట్ గా వచ్చిన ఈసినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయం నమోదు చేసింది. ఇక దాంతో సెకండ్ ఛాప్టర్ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కన్నడ యంగ్ స్టార్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందిన కెజియఫ్ అద్భుతాలు సృష్టించింది. యష్ యాక్టింగ్ తో పాటు.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కు కూడ మంచి మార్కుల్ పడ్డాయి. ఇక ఈ దెబ్బతో ప్రశాంత్ నీల్ కు  ప్రభాస్,ఎన్టీఆర్ లాంటి స్టార్స్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. 

38

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్లపై గట్టిగా దృష్టి పెట్టింది. పక్క ప్లాన్ ప్రకారం కెజియఫ్ ప్రమోషన్లు  చేసుకుంటున్నారు టీమ్. అయితే ఈ ప్రమోషన్స్ లో బాగంగా షాకింగ్ విషయాలు బయట పెట్టారు హీరో యష్. తనకు  జరిగిన  ఘోర అవమానం గురించి వివరించాడు. 

48

తను స్కూల్ లో ఉండగా.. తను చాలా ధారుణంగా అవమానింపబడ్డానన్నారు యష్. అందరు పిల్లలను మీరు పెద్ద అయిన తరువా ఏం అవుతారు అని టీచర్స్ అడగ్గా.. చాలా మంది డాక్టర్, ఇంజనీర్, అంటూ సమాధానంచెప్పారని తాను మాత్రం యాక్టర్ ను అవుతానని గట్టిగా  చెప్పే వాడినన్నారు. 
 

58

అలా చెప్పినందుకు అందరూ గట్టిగా నవ్వేవారని. నవ్వడంతోనే కాకుండా ఎక్కడ కనిపిస్తే అక్కడ తనను అవమానించి, ఎగతాళిగా మాట్లాడేవారన్నారు. కాని తాను మాత్రం అవమానాలను పట్టించుకోకుండా పట్టుదలతో యాక్టర్ అవ్వాలని గట్టిగా ప్రయత్నం చేవానన్నారు యష్. 
 

68

అంత పట్టుదలతో కృషి చేయబట్టే తాను నటుడిని అయ్యానని... అప్పుడు ఎగతాళి చేసిన వారికి సమాధానం మాట్లాడకుండానే చెప్పానన్నారు. ఎవరైనా సరే లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు వాటి కోసం నిరంతరం కృషి చేయడం అవసరమన్నారు యష్. 
 

78

ఇక కెజియఫ్ ఛాప్టర్ 2 మూవీ ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈమూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ వీడియోస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యష్ కు సంబంధించిన టీజర్ మైండ్ బ్లోయింగ్ అన్నట్టు గా ఉంది. అటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకుని  యాక్టర్స్ ను కూడా సెలక్ట్ చేసుకున్నారు. 

88

ముఖ్యంగా యష్ తరువాత ఈసినిమాలో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అధీరా ది. ఈ పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కనిపించబోతున్నారు. ఇప్పటికే అధీరా లుక్ తో బాలీవుడ్ లో కూడా అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ మూవీ రిలీజ్ తరువా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
ప్రశాంత్ నీల్
Latest Videos
Recommended Stories
Recommended image1
Sukumar: ఒరేయ్ బుచ్చి అనాలంటే భయమేసింది.. పెద్ది చూశాక సుకుమార్ ఏమన్నాడంటే..?
Recommended image2
Janhvi Saree: జాన్వీ కపూర్ కట్టిన ఈ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. దీని స్పెషాలిటీ ఏంటంటే?
Recommended image3
దర్శకుడి జీవితంలో విషాదం, భార్య కోరిక తీర్చలేక.. అదే వెంకటేష్ కి కామెడీ బ్లాక్ బస్టర్ అయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved