- Home
- Entertainment
- కురులను సర్దుకుంటూ కవ్విస్తున్న కేతికా శర్మ.. గ్లామర్ బ్యూటీ కసి చూపులకు కుర్రాళ్ల గుండెల్లో మొదలైన అలజడి.!
కురులను సర్దుకుంటూ కవ్విస్తున్న కేతికా శర్మ.. గ్లామర్ బ్యూటీ కసి చూపులకు కుర్రాళ్ల గుండెల్లో మొదలైన అలజడి.!
హాట్ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma) వరుసగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో గ్లామర్ షోతో మతిపోగొట్టే కేతికా.. సంప్రదాయ దుస్తుల్లోనూ ఆకట్టుకుంటోంది.

ట్రెడిషనల్ వేర్స్ ధరిస్తూ అందాల విందు చేస్తోంది యంగ్ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma). సంప్రదాయ దుస్తుల్లోనూ గ్లామర్ షోతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. మతిపోయే పోజులతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.
బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తున్న కేతికా శర్మ తాజాగా నటించిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga). ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిశ్రమ స్పందనను దక్కించుకుంది.
ఈ సందర్భంగా తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా ఇటీవల వరుస ఫొటోషూట్లు చేస్తూ వచ్చింది. అయితే గతంలో ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అందాల విందు చేసిన ఈ బ్యూటీ.. తన చిత్రం రిలీజ్ తర్వాత ట్రెడిషనల్ లుక్ లో ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఈక్రమంలో తాజాగా మరిన్ని గ్లామర్ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది. కేతికా చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. స్టన్నింగ్ స్టిల్స్ తో మతిపోగొడుతోంది. ఎల్లో చుడీదార్ లో అచ్చమైన తెలుగమ్మాయిలా అందాలను ఆరబోసింది. యంగ్ బ్యూటీ అందాలకు నెటిజన్లు, కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
అయితే కేతికా ట్రెడిషనల్ లుక్ లోనూ హాట్ నెస్ తో అలరిస్తోంది. సంప్రదాయ దుస్తుల్లోనూ గ్లామర్ విందు చేసింది కురులను సర్దు కుంటూ ఓరకంటి చూపులతో నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేసింది. స్టన్నింగ్ స్టిల్స్ తో కేతకా కవ్విస్తుండటంతో ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అటు సినిమాలతో అలరిస్తూనే.. ఇటు సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందీ కేతికా. ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. నెటిజన్లు కూడా ఈ బ్యూటీని ఎంకరేజ్ చేస్తున్నారు. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.