MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • భారీ పరువాలని మత్తుగా స్ట్రెచ్ చేస్తూ మైకం తెప్పిస్తున్న కేతిక.. ఒంపు సొంపుల స్ట్రక్చర్ పై కామెంట్ల మోత

భారీ పరువాలని మత్తుగా స్ట్రెచ్ చేస్తూ మైకం తెప్పిస్తున్న కేతిక.. ఒంపు సొంపుల స్ట్రక్చర్ పై కామెంట్ల మోత

యంగ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ తన స్టన్నింగ్ గ్లామర్, హాట్ స్ట్రక్చర్ తో తెలుగు ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 02 2023, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ తన స్టన్నింగ్ గ్లామర్, హాట్ స్ట్రక్చర్ తో తెలుగు ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఫలితంగా ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో ఘాటుగా అందాలు ఆరబోసి యువతకి కలల రాణిగా మారింది. కానీ రొమాంటిక్ చిత్రం విజయం సాధించలేదు. 

37

ఆ తర్వాత నటించిన లక్ష్య చిత్రం కూడా నిరాశపరిచింది. కానీ కేతిక మాత్రం సోషల్ మీడియాలో తన గ్లామర్ తో యువతలో క్రేజీ పెంచుకుంటూ వెళ్ళింది. కుర్రాళ్ల మతులు చెడిపోయే విధంగా గ్లామర్ హద్దులు చెరిపేస్తూ కేతిక గ్లామర్ విన్యాసాలు ప్రదర్శించింది. 

 

47

గత ఏడాది కేతిక శర్మ పంజా వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా అనే చిత్రంలో నటించింది. వైష్ణవ్ తేజ్, కేతిక మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉన్నపటికీ సినిమా విజయం సాధించలేదు. దీనితో కేతికకి మరోసారి నిరాశ తప్పలేదు. 

57

తొలి విజయం కేతికని ఇంకా ఊరిస్తూనే ఉంది. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ కేతిక ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా కేతిక శర్మ మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇచ్చింది. 

67

చలికాలంలో చెమటలు పట్టించే విధంగా కేతిక తన బాడీని స్ట్రెచ్ చేస్తూ రెచ్చగొడుతోంది. ఇంత హాట్ గా కేతిక స్ట్రెచింగ్ చేయడంతో కుర్రాళ్లు ఆగలేకపోతున్నారు. నటుడు, టాప్ అందాలతో కేతిక ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. 

 

77

ఆమె హాట్ స్ట్రక్చర్ పై నెటిజన్లు కొంటె కామెంట్స్ చేస్తూ కేతిక అందాలని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బోల్డ్ బ్యూటీ మరోసారి సోషల్ మీడియాలో మంటలు రేపడంతో ఆమె హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Recommended image2
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved