MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నడుము, నాభీ అందాలు చూపిస్తూ కేతికా విరహ వేదన.. టెంప్టింగ్ పోజులతో పిచ్చెక్కిస్తున్న బోల్డ్ బ్యూటీ!

నడుము, నాభీ అందాలు చూపిస్తూ కేతికా విరహ వేదన.. టెంప్టింగ్ పోజులతో పిచ్చెక్కిస్తున్న బోల్డ్ బ్యూటీ!

అందాలను ఆరబోస్తూ యంగ్ హీరోయిన్ కేతికా శర్మ (Ketika Sharma) నెట్టింట దుమారం రేపుతోంది. మతిపోయే పోజులతో  యువతను ఉక్కిరిబిక్కిరి  చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 01 2022, 05:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా కేతికా శర్మ ఆడియెన్స్ లో గుర్తింపు దక్కించుకుంది. మరోవైపు వెండితెరపై అందాలను ఆరబోసి హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ‘రొమాంటిక్’ మూవీతో తెరంగేట్రం చేసిన కేతికా తన నటనతో మెప్పించింది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

మరోవైపు తొలిచిత్రంలోనే బోల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చి కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. అసలైన అందాలను విందు చేస్తూ ఆడియెన్స్ ను కట్టిపడేసింది. నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగానూ ఒకే అనిపించుకుంది.

36

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ చేస్తోంది. ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది.
 

46

ఆ ఫొటోలను నెటిజన్లు, ఫాలోవర్స్ తో పంచుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తున్న ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. 
 

56

తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది. గ్రీన్ పచ్చ కలర్ లేహంగా, క్రీవ్ కలర్ స్లీవ్ లెస్, స్ట్రిప్ లెస్ అందాలతో పరువాలను ప్రదర్శించింది.  టెంప్టింగ్ పోజులతో విరహ వేదనను చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగించింది. కేతికా పంచుకున్న ఈ పిక్స్ ను ఫాలోవర్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

66

స్టార్ డైరెక్టర్ తనయుడు, యంగ్ హీరో ఆకాశ్ పూరి సరసన సరసన ‘రొమాంటిక్’ చిత్రంతో కేతికా తెలుగు ప్రేక్షకులకు  పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘రంగరంగ వైభవంగా’ మూవీతో అలరించింది. ఈ రెండు చిత్రాల్లో విభిన్నంగా వెండితెరపై మెరిసి ప్రేక్షకులను కట్టిపడేసింది. 
 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Mouni Roy Divorce: నాలుగేళ్ల వివాహ బంధానికి గుడ్ బై.. భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించిన విశ్వంభర నటి
Recommended image2
Rajinikanth: రజినీకాంత్ పక్కనే ఉన్నా ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు.. సూపర్ స్టార్ ఇగో ముక్కలైంది
Recommended image3
Tollywood Top 5 Debuts: నితిన్ నుంచి రాంచరణ్ వరకు.. ఐదుగురిలో అతడొక్కడే నెక్స్ట్ లెవల్, కాదనగలరా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved