MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajinikanth: రజినీకాంత్ పక్కనే ఉన్నా ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు.. సూపర్ స్టార్ ఇగో ముక్కలైంది

Rajinikanth: రజినీకాంత్ పక్కనే ఉన్నా ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు.. సూపర్ స్టార్ ఇగో ముక్కలైంది

బెంగళూరులో శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీకి చెందిన 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' సంస్థ 45వ వార్షికోత్సవంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన జీవితంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 14 2026, 08:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రజినీకాంత్ ప్రత్యేక అతిథిగా..
Image Credit : X

రజినీకాంత్ ప్రత్యేక అతిథిగా..

బెంగళూరులో శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీకి చెందిన 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' సంస్థ 45వ వార్షికోత్సవం, గురూజీ 70వ పుట్టినరోజు వేడుకల్లో రజినీకాంత్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజీపై తన ఆధ్యాత్మిక అనుభవాలను పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
15 రోజులు ఉండిపోయాను
Image Credit : X

15 రోజులు ఉండిపోయాను

చాలా ఏళ్ల క్రితం 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' ఆశ్రమానికి వెళ్లిన అనుభవాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. "ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే అక్కడి ప్రశాంత వాతావరణం నన్ను కట్టిపడేసింది. రెండు రోజులే ఉండాలనుకున్న నేను, 15 రోజులు ఉండిపోయాను. ఒకరోజు గురూజీ నన్ను ఆశ్రమం చుట్టూ తిరగడానికి పిలిచారు. కానీ అభిమానులు చుట్టుముడతారని నేను సంకోచించాను" అని రజినీకాంత్ గుర్తుచేసుకున్నారు.
34
నా ఇగో పూర్తిగా ముక్కలైపోయింది
Image Credit : X

నా ఇగో పూర్తిగా ముక్కలైపోయింది

గురూజీ భరోసాతో బయటకు వెళ్లామని, అక్కడ వేలమంది ఉన్నా ఒక్కరు కూడా తనను పట్టించుకోలేదని రజినీకాంత్ చెప్పారు. "ఎవరూ ఫోటోలు, ఆటోగ్రాఫ్‌లు అడగలేదు. నేను చేయి ఊపినా ఎవరూ చూడలేదు. ఆ క్షణమే నా ఇగో పూర్తిగా ముక్కలైపోయింది" అని ఆయన మనసువిప్పి పంచుకున్నారు.
44
ఫేమ్, స్టార్‌డమ్ అనేవి ఆధ్యాత్మికత ముందు చాలా చిన్నవి
Image Credit : X

ఫేమ్, స్టార్‌డమ్ అనేవి ఆధ్యాత్మికత ముందు చాలా చిన్నవి

ఆ సమయంలో శ్రీ శ్రీ రవిశంకర్ జోక్ చేయగా, రజినీకాంత్ నవ్వుతూ తన తల వైపు చూపిస్తూ, "అసలైన ప్రభావం ఇక్కడ పడింది" అని బదులిచ్చారు. ఫేమ్, స్టార్‌డమ్ అనేవి ఆధ్యాత్మికత ముందు చాలా చిన్నవని, ఆధ్యాత్మిక శక్తికి మించినది ఏదీ లేదని చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
Ram Charan: రాంచరణ్ ని కించపరిచేలా కామెంట్స్, క్రెడిట్ ఇవ్వని డైరెక్టర్.. ఒక్క మాటతో నోరు మూయించారు
Recommended image2
Tollywood Top 5 Debuts: నితిన్ నుంచి రాంచరణ్ వరకు.. ఐదుగురిలో అతడొక్కడే నెక్స్ట్ లెవల్, కాదనగలరా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved