MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Keerthy Suresh: పువ్వు బాగుందా... నేను బాగున్నానా? కీర్తి సురేష్ క్యూట్ వీడియో వైరల్

Keerthy Suresh: పువ్వు బాగుందా... నేను బాగున్నానా? కీర్తి సురేష్ క్యూట్ వీడియో వైరల్

దక్షిణ భారత దేశంలో పాపులర్ నటి కీర్తి సురేష్ ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఫిలిం అవార్డు అందుకున్నారు. అవార్డు అందుకోవడానికి వెళ్తున్నప్పుడు ఓ అభిమాని ఇచ్చిన కాంప్లిమెంట్‌కి కీర్తి ఎలా స్పందించింతో తెలుసా.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 17 2026, 02:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కీర్తి సురేష్ షేర్ చేసిన ఫన్నీ ఇన్సిడెంట్
Image Credit : Keerthy Suresh Instagram

కీర్తి సురేష్ షేర్ చేసిన ఫన్నీ ఇన్సిడెంట్

సౌత్ స్టార్ హీరోయిన్  కీర్తి సురేష్ రీసెంట్ గా తమిళనాడు ప్రభుత్వ ఫిలిం అవార్డు అందుకున్నారు ఈ ఈవెంట్ కు వెళ్లడానికి  తన ఇంటి నుంచి బయలుదేరిన  సమయంలో.. జరిగిన ఓ సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పువ్వు సూపర్ అన్న అభిమాని
Image Credit : Instagram/ Keerthy Suresh

పువ్వు సూపర్ అన్న అభిమాని

అవార్డు ఫంక్షన్ కు అద్భుతంగా రెడీ అయ్యి వెళ్లింది కీర్తి.  చీర కట్టుకుని, తలలో మల్లెపూలు పెట్టుకుని ట్రెడిషినల్ లుక్ లో కనిపించింది. ఇంటి నుంచి బయటకు వచ్చి కారు ఎక్కబోతున్న కీర్తిని చూసి.. ఓ అభిమాని 'పువ్వు సూపర్' అని కామెంట్ చేశాడు.

Related Articles

Related image1
అల్లు శిరీష్ బ్రేకప్ లవ్ స్టోరీ, గతంలో ఎన్నిసార్లు ప్రేమలో పడ్డాడంటే?
Related image2
చిరంజీవి రిటైర్మెంట్ తరువాత ఎక్కడ ఉండబోతున్నారు? మెగాస్టార్ మెచ్చిన సిటీ ఏదో తెలుసా?
36
ముద్దుగా రిప్లై ఇచ్చిన కీర్తి
Image Credit : Keerthy Suresh Instagram

ముద్దుగా రిప్లై ఇచ్చిన కీర్తి

ఆ మాట విన్న కీర్తి.. 'పువ్వు బాగుందా? నా లుక్ ఎలా ఉందో చెప్పు' అని సరదాగా బదులిచ్చింది. ఆమె క్యూట్ రియాక్షన్‌కు సంబంధించిన ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంది.

 
 
 
 
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
 
 
 
 
 
 
 
 
 
 
 

Keerthy Suresh (@keerthysureshofficial) ద్వారా భాగస్వామ్యం చేయబడిన పోస్ట్

46
'పాంబు సట్టై' నటనకు రాష్ట్ర అవార్డు
Image Credit : Keerthy Suresh Instagram

'పాంబు సట్టై' నటనకు రాష్ట్ర అవార్డు

ఆడమ్ దాసన్ దర్శకత్వం వహించిన 'పాంబు సట్టై' (2017) చిత్రంలోని నటనకు గాను కీర్తికి ఈ రాష్ట్ర అవార్డు లభించింది. ఇది ఆమెకు మొదటి రాష్ట్ర అవార్డు కావడం విశేషం.
56
కీర్తి సురేష్ ధన్యవాదాలు
Image Credit : X

కీర్తి సురేష్ ధన్యవాదాలు

అవార్డు అందుకున్న తర్వాత కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చారు: "నాకు మొదటి రాష్ట్ర అవార్డును అందించిన తమిళనాడు ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి, ఎల్లప్పుడూ అండగా నిలిచిన నా సహోద్యోగులు, సాంకేతిక నిపుణులు, నా బృందానికి ధన్యవాదాలు. అలాగే, అవార్డు గెలుచుకున్న వారందరికీ నా ప్రేమ, అభినందనలు."

 
 
 
 
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
 
 
 
 
 
 
 
 
 
 
 

Keerthy Suresh (@keerthysureshofficial) ద్వారా భాగస్వామ్యం చేయబడిన పోస్ట్

66
రివాల్వర్ రీటా కీర్తి చివరి సినిమా
Image Credit : X

రివాల్వర్ రీటా కీర్తి చివరి సినిమా

జె.కె. చంద్రు దర్శకత్వం వహించిన 'రివాల్వర్ రీటా' కీర్తి నటించిన చివరి చిత్రం. ఈ ఏడాది మలయాళం, తమిళం, తెలుగులో ఆమె నటించిన పలు చిత్రాలు విడుదల కానున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image2
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Recommended image3
Superstar Krishna: కృష్ణ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? బుల్లితెరపై అదో బ్లాక్‌ బస్టర్‌
Related Stories
Recommended image1
అల్లు శిరీష్ బ్రేకప్ లవ్ స్టోరీ, గతంలో ఎన్నిసార్లు ప్రేమలో పడ్డాడంటే?
Recommended image2
చిరంజీవి రిటైర్మెంట్ తరువాత ఎక్కడ ఉండబోతున్నారు? మెగాస్టార్ మెచ్చిన సిటీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved