- Home
- Entertainment
- కీర్తిసురేష్ కిల్లర్ లుక్‌కి కుర్రాళ్లు బేజార్.. నడుము చూపిస్తూ చీరలో టెంప్టింగ్ .. మెగా ఫ్యాన్స్ ఆవేదన..
కీర్తిసురేష్ కిల్లర్ లుక్‌కి కుర్రాళ్లు బేజార్.. నడుము చూపిస్తూ చీరలో టెంప్టింగ్ .. మెగా ఫ్యాన్స్ ఆవేదన..
మహానటి కీర్తిసురేష్.. ఇప్పటి వరకు హిట్ లేదు. దీంతో గ్లామర్ డోస్ కూడా పెంచింది. కానీ అనూహ్యంగా ఆమెకి `దసరా`తో హిట్ పడింది. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు ఇక రెచ్చిపోతుంది. హాట్ నెస్‌ని పెంచేసింది.

కీర్తిసురేష్ ట్రెడిషనల్ లుక్‌కి కేరాఫ్. చాలా వరకు ఈ బ్యూటీ సాంప్రదాయకంగానే, నిండైన దుస్తుల్లోనే కనిపిస్తుంది. అందులోనే ఆమె అందం దాగుంది. అయితే దాన్ని బ్రేక్ చేసి అందాల విందు చేస్తూ ఆకట్టుకుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు చీరలో మెరిసింది. గోల్డ్ కలర్ శారీలో కీర్తి హోయలు పోయింది. కిల్లర్ లుక్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది.
చీరలో కీర్తిసురేష్ నడుము హైలైట్‌గా నిలిచింది. ఆమె సైడ్‌లో నడుము వొంపులు చూపిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. కుర్రాళ్లని టెంప్ట్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకుంది కీర్తిసురేష్. బట్ ఆమె లుక్ మాత్రం టూ హాట్‌గా ఉంది. ఆమె చూపులు గుండెల్ని గుచ్చేసేలా ఉన్నాయి. చూపులతోనే చంపేస్తుందేమో అనేంతగా ఆమె హాట్ లుక్స్ తో కట్టిపడేస్తుంది.
కీర్తిసురేష్ ఇటీవల `దసరా` సినిమాతో హిట్ అందుకుంది. ఇందులో ఆమె వెన్నెల పాత్రలో నానికి జోడీగా నటించింది. ఇందులో పూర్తిగా ఢీ గ్లామర్ లుక్‌లో కనిపించింది. ఊరమాస్ పాత్రలో మెరిసింది. అద్భుతమైన నటనతో మెప్పించింది. `మహానటి` తర్వాత మంచి పాత్ర పడింది కీర్తికి దీంతో ఆమె బిజీ అవుతుంది. మళ్లీ అవకాశాలు ఊపందుకుంటున్నాయి.
కీర్తిసురేష్‌కి `మహానటి` తర్వాత విజయాలు లేవు. ఆమె నటించిన అన్ని తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలు పరాజయం చెందాయి. దీంతో ఐరెన్ లెగ్ ముద్ర వేసుకుంది. అదే సమయంలో ఆమెకి ఆఫర్లు కూడా తగ్గాయి. ఈ నేపథ్యంలో కీర్తి కెరీర్ డైలామాలో పడబోతుందా? అనే సందేహాలు వ్యక్తమవయ్యాయి.
ఈ క్రమంలో `దసరా` హిట్ కీర్తికి విశేష ఆఫర్లు క్యూ కడతాయి. ఈ అమ్మడు ఇప్పుడు నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. అందులో తెలుగులో నటిస్తున్న `భోళాశంకర్` చిత్రం కూడా ఉంది. తమిళంలో `సైరెన్`, `మామన్నన్`, `రఘు తాత, `రివాల్వర్ రీటా` చిత్రాల్లో నటిస్తుంది.
అయితే మొదటిసారి ఆమె హీరోకి చెల్లిగా చేస్తుంది. `భోళాశంకర్` చిత్రంలో కీర్తి చిరంజీవికి చెల్లిగా నటిస్తుంది. మొదటిసారి ఓ స్టార్ హీరోకి చెల్లిగా చేయడం పట్ల చాలా వరకు విమర్శలు వచ్చాయి. మెగా ఫ్యాన్స్ మాత్రం గట్టిగా హార్ట్ అవుతున్నారు.
ఇన్నాళ్లు డార్లింగ్‌గా పిలుచుకున్న నిన్ను ఇప్పుడు అక్కా అని పిలవడం కష్టంగా ఉందంటున్నారు. అందాల బ్యూటీ ఇలా తయారయ్యిందేంటి అంటున్నారు. మొత్తంగా రచ్చ చేస్తున్నారు.