MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్నేహితుల దినోత్సవం.. తన ఫ్రెండ్స్ గురించి కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

స్నేహితుల దినోత్సవం.. తన ఫ్రెండ్స్ గురించి కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలో ‘భోళా శంకర్’తో అలరించబోతోంది. ఇక ఈరోజు ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా తన స్నేహితుల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 06 2023, 12:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాల నటిగా కెరీర్ ను ప్రారంభించిన తమిళ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthy Suresh)  సౌత్ ఆడియెన్స్ లో తనకంటూ నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.  ప్రస్తుతమూ వరుస ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సినిమాల పరంగా కీర్తి సురేష్ చాలా జాగ్రత్తలు వహిస్తుంటుంది. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఓకే చెబుతుంటుంది. చివరిగా తెలుగులో ’సర్కారు వారి పాట’ చిత్రంతో అలరించింది. మంచి సక్సెస్ ను అందుకుంది. 
 

36

ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా ‘భోళా శంకర్’ మూవీలో కనిపించనుంది. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సందర్బంగా కుదిరినప్పుడల్లా ఇంటర్వ్యూలో  ఇస్తోంది. తాజాగా మాట్లాడుతూ తన ఫ్రెండ్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 
 

46

తను చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని, మేల్స్ లోనూ మంచి స్నేహితులు ఉన్నారని తెలిపింది. తన కెరీర్ లో ముందుకు వెళ్లడానికి వారు ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటారని చెప్పుకొచ్చింది. వారి ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందంది.  అందుకే సమయం ఉన్నప్పుడల్లా ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్లకు వెళ్తుంటానని చెప్పింది.
 

56

ఈరోజు ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా తన స్నేహితులతో కలిసి థాయిలాండ్ లో ఎంజాయ్ చేసిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆ రోజులు ఎప్పుడూ గుర్తుండిపోతాయని చెప్పింది. థాయిలాండ్ లోని కో స్యామ్యూయ్ లో రచ్చచేసిన ఫొటోలను కూడా షేర్ చేసుకుంది. 

66

మలయాళం చిత్రాల నుంచి తమిళం, తెలుగులో వరుస సినిమాలు చేసిన కీర్తి సురేష్ త్వరలో బాలీవుడ్ కూ ఎంట్రీ ఇవ్వనుందని అంటున్నారు. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ VD18లో నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. దీంతో నార్త్ లోనూ కొన్నాళ్లు వెలుగొందాలనే ఆలోచనలో ఉందని అర్థమవుతోంది. ఇక అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Chennai Love Story 3 Days Collections: దుమ్ములేపుతున్న చెన్నై లవ్‌ స్టోరీ.. కిరణ్‌ సినిమాకి 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే
Recommended image2
OTT: ఓటీటీలో వకీల్ సాబ్ గా హీరో శ్రీకాంత్.. వంద దేవుళ్ళు, ది లెజెండ్ ఆఫ్ కర్ణతో ఈ వారం అసలైన వినోదం
Recommended image3
Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విన్నర్‌.. ఎవరీ జ్యోతిర్మయి నాయక్? ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved