- Home
- Entertainment
- నూలిపోగుల్లాంటి డ్రెస్‌లో ఆటంబాంబ్‌లా పేలిన కీర్తి సురేష్.. కిల్లింగ్ లుక్స్ తో చెమటలు పట్టిస్తున్న మహానటి..
నూలిపోగుల్లాంటి డ్రెస్‌లో ఆటంబాంబ్‌లా పేలిన కీర్తి సురేష్.. కిల్లింగ్ లుక్స్ తో చెమటలు పట్టిస్తున్న మహానటి..
కీర్తి సురేష్ రోజు రోజుకి మరింతగా రెచ్చిపోతుంది. హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తుంది. షాకింగ్ పోజులతో అటు టాలీవుడ్‌కి, ఇటు ఫ్యాన్స్ కి షాకిస్తుంది.

`మహానటి`గా తెలుగు తెరపై తనదైన ముద్ర వేసుకున్న కీర్తిసురేష్ కెరీర్ ఒడిదుడుకులతో సాగుతుంది. అందుకేనేమో అందాలను ప్రదర్శించడంలో హద్దులు చెరిపేస్తుంది. ఇటీవల కాలంలో ఆమె డోస్ పెంచుతూ ఫోటో షూట్‌కి పోజులిస్తుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. బౌందరీలు బ్రేక్ అయ్యేలా కెమెరాకి పోజులిచ్చింది.
నూలిపోగుల్లాంటి డ్రెస్ ధరించింది కీర్తిసురేష్. ట్రాన్సఫరెంట్‌గా ఉన్న ఈ డ్రెస్‌లో తన పిచ్చెక్కించే అందాలతో దోబూచులాడుతుంది. కైపెక్కించే లుక్స్ తో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. చూపులతోనే చంపేస్తుంది. ఫ్రంటూ, సైడ్, క్లోజ్ గా తన పరువాలు చూపిస్తూ మరింత రెచ్చగొడుతుంది కీర్తి.
ఇందులో మహానటి భామ మరింత సెక్సీగా ఉంది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టించేలా ఉంది. నెటిజన్ల బాడీలో హీటు పెంచేలా ఉంది. కుర్రాళ్లకి చెమటలు పట్టించేలా ఉంది. మొత్తంగా ఆటంబాంబ్‌లా మారిపోయి బ్లాస్టింగ్ పోజులతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ నిస్తున్నాయి.
కీర్తి సురేష్ `నేను శైలజ` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే విశేషంగా ఆకట్టుకుంది. క్యూట్ అందాలతో కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది. కొత్త అందం కనువిందు చేయడంతో ఆడియెన్స్ ఆమెకి కనెక్ట్ అయిపోయారు. ఆదరించారు. స్టార్ హీరోయిన్‌ని చేశారు.
ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి `మహానటి` వంటి అద్భుత చిత్రం తలుపు తట్టింది. ఇందులో మహానటి సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. పాత్రకి ప్రాణం పోసింది వెండితెరపై సావిత్రిని సజీవంగా ఆవిష్కరించింది. నేటి తరానికి సావిత్రి అంటే ఇలానే ఉంటుందేమో అనేంతగా ఆ పాత్రని రక్తికట్టించడం విశేషం. దీంతో విశేష ప్రశంసలందుకుంది కీర్తిసురేష్.
ఈ సినిమాలోని సావిత్రి పాత్రకి గానూ ఆమె జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకుంది. ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది. తక్కువ వయసులో, కెరీర్ బిగినింగ్లోనే ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకోవడం అరుదైన విషయం. ఆ అరుదైనఘనత కీర్తి సురేష్ దక్కించుకుంది.
కానీ ఈ బ్యూటీ కెరీర్ `మహానటి` దగ్గరే ఆగిపోయిందా అనే ఫీలింగ్ ఇప్పుడు అభిమానులకు, సాధారణ ఆడియెన్స్ కి కలుగుతుంది. ఆ తర్వాత ఆరేడు సినిమాల్లో నటించింది కీర్తిసురేష్. కానీ ఏ ఒక్క సినిమా విజయం సాధించలేదు. ఇటీవల వచ్చిన మహేష్ సినిమా `సర్కారు వారి పాట` చిత్రం మాత్రమే పర్వాలేదనిపించింది. మిగిలిన అన్నీ సినిమాలు పరాజయం చెందాయి. ఇప్పుడు సినిమాలు కూడా లేవు. కేవలం నానితో చేస్తున్న `దసరా` సినిమా ఒక్కటే ఆమె చేతిలో ఉంది.
keerthy suresh
అవకాశాల కోసం తాను బోల్డ్ గా మారాల్సి వస్తుంది. అందాలు ఆరబోస్తూ ఫోటోలకు పోజులివ్వాల్సి వస్తుంది. మేకర్స్ ని ఆకర్షించేందుకు తాను కూడా గ్లామర్ రోల్స్ చేసేందుకు సిద్ధమే అనే సిగ్నల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఇటీవల హాట్ హాట్ ఫోటోలు పంచుకుంటూ ఆకర్షిస్తుంది. మరి ఈ బ్యూటీ ప్రయత్నాలు ఫలిస్టాయా? మంచి అవకాశాలు? వచ్చి మళ్లీ పుంజుకుంటుందా? అనేది చూడాలి.