MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • కిర్రాక్ సోకులతో కాకపుట్టిస్తున్న కీర్తి సురేష్ , మెలికలు తిరుగుతూ.. మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ

కిర్రాక్ సోకులతో కాకపుట్టిస్తున్న కీర్తి సురేష్ , మెలికలు తిరుగుతూ.. మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ

క్లాసిక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ లో చాలా మార్పులు వచ్చాయి. మొన్నటి వరకూ కమర్షియల్ హంగులకు దూరంగా ఉన్న బ్యూటీ.. ప్రస్తుతంఉరుకులు, పరుగులు పెడుతోంది. తనను తాను మార్చుకుంటూ.. వెళ్తుంది. ఈమధ్య సోషల్ మీడయాలో  ఎక్కువగా హడావిడి చేస్తుంది కీర్తి. హాట్ ఫోజులతో అదరగొడుతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 05 2022, 06:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రెండు సినిమాల్లో నటిస్తోంది కీర్తీ సురేష్. మెగాస్టార్ బోళా శంకర్ తో పాటు, నేచురల్ స్టార్ నానీ సరసన దసరా సినిమాలో ఆడిపాడబోతోంది. ఒకప్పటి పాత చింతకాయ పచ్చడి ఫార్ములాను వదిలేసింది బ్యూటీ... ఈ మధ్య హాట్ హాట్ ఫోజులతో రచ్చ చేస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఈ మధ్య సోషల్ మీడియాలో   రెచ్చిపోతోంది కీర్తి సురేష్.  అప్పటి వరకూ తనలో దాచి ఉంచిన చిలిపితనాన్ని..  కొంటె కోణాన్ని కొంచెం కొంచెంగా  పరిచయం చేస్తుంది. ఇప్పటి వరకూ కనిపంచకుండా చాటుగా దాచిన అందాలకు  తెరలేపింది. 
 

39

వెండితెరపై పద్ధతిగా కనిపించే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా అంతలా  మరీ మితి మీరడం లేదు.. కాని కొంచెం హాట్ హాట్ గానే కనిపిస్తున్నా.. ఫ్యాన్స్ ను మాత్ర ఆశ్చర్య పరుస్తోంది. రీసెంట్ ఫోటో షూట్ తో మెస్మరైజ్ చేస్తోంది కీర్తి. 

49

మెరుపుల డ్రెస్ లో మెలికలు తిరుగుతూ..మెస్మారైజ్ చేస్తోంది కీర్తి. గోముగా చూస్తూ.. కుర్రకారును బుట్టలో పడేయాలని ప్లాన్ చేసింది. అదరగొడుతోంది. పరువాల విందు చేస్తోంది. చేయగా.. ఒంపు సొంపులు చూపుతూ.. కీర్తి సురేష్ కొత్త షోకి తెరలేపింది.  

59

 మన మహానటేనా ఈ భామ అన్నట్టు అందాలు ఆరబోస్తోంది. ఇక చాలా కాలం తర్వాత కీర్తి సురేష్ సర్కారువారి పాట సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా  సర్కారు వారి పాట తో పర్వాలేదు అనిపించింది. 

69

కీర్తి సురేష్ ఫస్ట్ నుంచీ సెలక్టీవ్ గా సినిమాలు చేస్తుంది. అయితే ఆమె కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లింది చాలా తక్కువ. ముఖ్యంగా ఆర్ట్ పిక్చర్స్ తో సత్తా చాటిన కీర్తీకి మహానటి  స్టార్ డమ్ ఇచ్చింది. ఆతరువాత విమెన్ సెంట్రిక్ మూవీస్ కే పరిమితం అవుతూ వచ్చింది 

79

అయితే కీర్తి సురేష్ మూవీ కెరీర్ అంతా ఇలానే ఉంటుంది లే అనుకున్న వారందరికి షాక్ ఇస్తూ... సడెన్ గా రూటు మార్చింది కీర్తి.  సడెన్ గా కమర్షియల్ సినిమాల అవకాశాలు వరుసగా వచ్చాయి. అటు తమిళ్,ఇటు తెలుగులో స్టార్ హీరోల  సరసన భారీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ లు కొట్టేస్తోంది కీర్తి. కమర్షియల్ సినిమాలకు తగ్గట్టు ..తనను తాను మార్చుకుంటుంది. కాస్త హాట్ గా కూడా తయారయ్యింది. 

89

మరోవైపు అన్నాత్తే మూవీలో రజినీ సిస్టర్ రోల్ చేసిన కీర్తి... చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ లో సిస్టర్ రోల్ చేస్తున్నారు. అటు హీరోయిన్ గా కూడా ఆమె చేతిలో మంచి సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ లో నానీ దసరా సినిమాలో నటిస్తోంది.  మలయాళం, తమిళ్ లో కూడా మంచి ప్రాజెక్ట్స్ తో కీర్తి బిజీ అయిపోయింది. 

99

ప్రస్తుతం  సోషల్ మీడియాపై పూర్తిగా కాన్సంట్రేట్ చేసిన కీర్తి సురేష్. వారంలో రెండు సార్లు అయినా సరే... హాట్ అందాలు ఆరబోస్తూ.. ఇక్కడ కూడా ఫాలోయింగ్ ను విపరీతంగా పెంచుకునే ప్లాన్ చేస్తోంది. అందుకే రెగ్యూలర్ గా ఏదో ఒక ఫోటో షూట్స్ తో సందడి చేస్తోంది. మొత్తానికి  మహానటి పక్కా కమర్షియల్ అనిపించుకుంటుంది.  
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాని (నటుడు)
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image2
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్
Recommended image3
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved