MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • నైట్ పార్టీకి రూ. 35 లక్షలు.! నిద్రలో కూడా అవే కలలు.. ఏడ్చేసిన క్రేజీ హీరోయిన్

నైట్ పార్టీకి రూ. 35 లక్షలు.! నిద్రలో కూడా అవే కలలు.. ఏడ్చేసిన క్రేజీ హీరోయిన్

Kayadu Lohar: కోలీవుడ్ నటి కయదు లోహర్ ఇటీవల తనపై వచ్చిన విమర్శలు, ఆరోపణలను తిప్పి కొట్టింది. టాస్మాక్ కుంభకోణంతో తనకు ముడిపెట్టారని.. ఆ తప్పుడు వార్తలు తనను తీవ్రంగా బాధించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వివరాలు ఇలా..

2 Min read
Author : Pavithra D
Published : Nov 21 2025, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్
Image Credit : KayuduLohar\Instagram

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది కోలీవుడ్ బ్యూటీ కయదు లోహర్. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ సినిమాతో కయదుకి మంచి గుర్తింపు లభించింది. అంతకుముందు కయదు లోహర్ తెలుగులో అల్లూరి సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. ఆ సినిమా గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు. అయితే, ఇటీవల కయదుకు ఉన్న ఫేం వల్ల.. పలు రూమర్స్‌ కూడా వచ్చిపడ్డాయి. గత కొన్ని రోజులుగా కయదుపై వివిధ రకాల ట్రోల్స్ సోషల్ మీడియాలో వస్తున్న విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆ కుంభకోణంలో హీరోయిన్ పేరు..
Image Credit : Kayudu Lohar\Instagram

ఆ కుంభకోణంలో హీరోయిన్ పేరు..

తమిళనాడులో పెద్ద సంచలనం సృష్టించిన టాస్మాక్ కుంభకోణంలో కయదు లోహర్ పేరు వినిపించిన స్సంగతి తెలిసిందే. టాస్మాక్ స్కామ్‌లో ఉన్నవారు నిర్వహించిన పార్టీలకు కయదు హాజరయ్యిందని, అందుకుగానూ ఆమె రూ. 35 లక్షలు తీసుకుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపధ్యంలో కయదుపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వచ్చాయి.

Related Articles

Related image1
Actress: 8 సినిమాలు చేస్తే అందులో మూడే హిట్స్.. అందం ఉన్నా అదృష్టం లేని ఈ చిన్నది ఎవరంటే.?
Related image2
Actress: ఒకప్పుడు ఏకకాలంలో 12 చిత్రాలకు దూరం.. ఇప్పుడు ఇండస్ట్రీని శాసించే నటి అయింది.. ఎవరంటే.?
35
రూమర్స్ ఖండించిన హీరోయిన్
Image Credit : Kayudu Lohar\Instagram

రూమర్స్ ఖండించిన హీరోయిన్

దీన్ని తాజాగా ఆమె ఖండించింది. ఒక ఇంటర్వ్యూలో కయదు లోహర్ మాట్లాడుతూ..' సినీ పరిశ్రమలో ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చిన తనపై బ్లాక్ మార్క్స్ వేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాలు తనను ఇంతగా దెబ్బతీస్తాయని తాను ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. నిద్రలో కూడా జనాలు తన గురించి మాట్లాడుకుంటున్నవే గుర్తొస్తున్నాయని పేర్కొంది. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అసలు బాధ లేకుండా ఈజీగా తీసుకుంటారని అనుకుంటారు. కానీ అది చాలా కష్టమని ఆమె వివరించింది.

45
ఈ ఆరోపణలు బాధించాయి..
Image Credit : Kayudu Lohar\Instagram

ఈ ఆరోపణలు బాధించాయి..

తన కలలను నెరవేర్చుకోవడం కోసమే తాను కష్టపడుతున్నానని కయదు లోహర్ తెలిపింది. అంతకు మించి తాను ఏం తప్పు చేశానో తనకు తెలియదని ఆమె చెప్పింది. ఇప్పుడు ఇప్పుడే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో ఈ ఆరోపణలు రావడం తనకు చాలా బాధ అనిపించిందని పేర్కొంది.

55
ఆరోపణలు హద్దులు దాటకూడదు..
Image Credit : KayuduLohar\Instagram

ఆరోపణలు హద్దులు దాటకూడదు..

తాను ఈ సినిమా సర్కిల్ నుంచి రాలేదని తనకు తెలుసని, జనాలు తన లాంటి కళాకారులపై సులభంగా ఆరోపణలు చేయగలరని, కానీ అది హద్దులు దాటి వెళ్లకూడదని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం కయదు లోహర్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image2
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image3
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Related Stories
Recommended image1
Actress: 8 సినిమాలు చేస్తే అందులో మూడే హిట్స్.. అందం ఉన్నా అదృష్టం లేని ఈ చిన్నది ఎవరంటే.?
Recommended image2
Actress: ఒకప్పుడు ఏకకాలంలో 12 చిత్రాలకు దూరం.. ఇప్పుడు ఇండస్ట్రీని శాసించే నటి అయింది.. ఎవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved