MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • కెమెరా దృష్టిలో పడేందుకు స్పెషల్‌ డ్రెస్‌ వేసిన కావ్యా థాపర్‌.. రవితేజ `ఈగల్‌` ఈవెంట్‌లో అందరిచూపు ఆమెపైనే !

కెమెరా దృష్టిలో పడేందుకు స్పెషల్‌ డ్రెస్‌ వేసిన కావ్యా థాపర్‌.. రవితేజ `ఈగల్‌` ఈవెంట్‌లో అందరిచూపు ఆమెపైనే !

`ఏక్‌ మినీ కథ`తో అందరి దృష్టిని ఆకర్షించింది కావ్య థాపర్‌. ఇటీవల `బిచ్చగాడు 2`లో హద్దులు చెరిపేసి ఫేమస్‌ అయిపోయింది. అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు రవితేజ సినిమాతో రాబోతుంది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 20 2023, 10:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

కావ్యా థాపర్‌.. ప్రస్తుతం రవితేజ సరసన `ఈగల్‌` చిత్రంలో నటిస్తుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో అనుపమా పరమేశ్వరన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ గ్లామర్‌ పార్ట్ మొత్తం తనే వ్యవహరించబోతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

రవితేజకి లవ్‌ ఇంట్రెస్‌ గా కనిపిస్తుంది. వీరిది ప్రేమ అనంతర పరిణామాలు ఈ సినిమా కథగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. కెమెరామెన్‌ కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకుంది. 
 

39

`ఈగల్‌` ట్రైలర్ ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది కావ్యా థాపర్‌. అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. కెమెరా కళ్లు తనపై పడేలా ఆమె వెరైటీ డ్రెస్‌ ధరించింది. అంతేకాదు క్లీవేజ్‌ అందాలను ఓపెన్ గా ఆవిష్కరించింది. 
 

49

ఎద అందాలు పోటెత్తగా ఆమె క్లోజ్‌గా కెమెరాకి పోజులిచ్చింది. ఈ సందర్భంగా కావ్య థాపర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

59

సినిమాకి కావాల్సిన గ్లామర్‌ ట్రీట్‌ అద్దిందని ఈ బ్యూటీని చూస్తుంటే అర్థమవుతుంది. ఆ మధ్య `బిచ్చగాడు 2`లో హద్దులు చెరిపేసింది. రొమాంటిక్‌ సాంగ్‌లో స్విమ్మింగ్‌ పూల్‌లో రెచ్చిపోయింది. థియేటర్లలో ఉక్కపోత పెంచింది. 
 

69

మరి `ఈగల్‌` మూవీలో ఆమె ఎలాంటి అందాల విందు చేస్తుందో చూడాలి. కానీ ఈ బ్యూటీ ఉందంటే ఆడియెన్స్ మసాలా కచ్చితంగా ఆశిస్తారు. రవితేజ సినిమా అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటారు. మరి ఏం చేస్తుందనేది చూడాలి. 
 

79

ఇక కెరీర్‌ పరంగా నెమ్మదిగా ఎదుగుతుంది కావ్యా థాపర్‌. కానీ ఈ ఆఫర్‌ ఆమె కెరీర్‌కి మరో మెట్టు ఎక్కించే చిత్రమవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా హిట్ అయితే స్టార్‌ హీరోయిన్ల లీగ్‌లోకి చేరుతుంది కావ్య. 
 

89

ఈ రేంజ్‌లో అలరిస్తుందో చూడాలి. కానీ రవితేజ ఈ సినిమా విషయంలో నమ్మకంతో ఉన్నాడు. దర్శకుడిపై నమ్మకంతో ఉన్నాడు. ట్రైలర్‌ కూడా అంతే ఆసక్తికరంగా ఉంది. ఇది కావ్యాకి కెరీర్‌ టర్న్ తిప్పే సినిమా కావాలని కోరుకుందాం. 

99

ఇక `ఈగల్‌` ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో కావ్య థాపర్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అయ్యింది. అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంది. ఈవెంట్‌ని ఊపేసింది. ఇప్పుడు సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image2
Rajendra Prasad: నటకిరీటి బిరుదు వెనుక స్టోరీ రివీల్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌.. `పిఠాపురంలో` ఎలా ఉంటుందంటే?
Recommended image3
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved