MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anirudh: కావ్య మారన్‌ని పెళ్లి చేసుకోవడం వల్ల అనిరుధ్‌ కి వేల కోట్ల ఆస్తులు.. కొడితే కుంభస్థలం అంటే ఇదే

Anirudh: కావ్య మారన్‌ని పెళ్లి చేసుకోవడం వల్ల అనిరుధ్‌ కి వేల కోట్ల ఆస్తులు.. కొడితే కుంభస్థలం అంటే ఇదే

కావ్య మారన్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో కావ్య మారన్‌ నుంచి అనిరుధ్‌కి ఎంత కట్నంగా వస్తుందనేది తెలిస్తే ఫ్యూజులు ఎగిలిపోవాల్సిందే. కొడితే గుంటనే కొడుతున్న అనిరుధ్‌.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 18 2026, 09:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్
Image Credit : X/Telangana CMO

అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్

సన్‌ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్‌ కూతురు, సర్‌రైజర్‌ క్రికెట్‌ టీమ్‌ ఓనర్‌ కావ్యమారన్‌.. త్వరలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ని పెళ్లి చేసుకోబోతుంది. నవంబర్‌ 11న గ్రీస్‌లో వీరి మ్యారేజ్‌ ఉంటుందని సమాచారం. ఇటీవలే కళానిధి మారన్‌ దంపతులు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. పెళ్లి రిసెప్షన్‌కి ఆహ్వానించడం కోసమే సీఎంని కలిశారని తెలుస్తోంది. నవంబర్‌ 21న రిసెప్షన్‌ ఉంటుందని సమాచారం. అయితే వారి నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న కావ్య, అనిరుధ్‌
Image Credit : Instagram

ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న కావ్య, అనిరుధ్‌

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా అనిరుధ్‌, కావ్య మారన్‌ ప్రేమలో ఉన్నారు. చాలా సార్లు కెమెరాలు చిక్కారు. ఈ ప్రేమ విషయాన్ని రహస్యంగానే మెయింటేన్‌ చేస్తున్నారు. ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఏకంగా పెళ్లితోనే క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట. ఈ క్రమంలో ఇప్పుడు ఎవరి ఆస్తులు ఎంత? కావ్యని పెళ్లి చేసుకుంటే అనిరుధ్‌కి ఎంత ఆస్తి వస్తుంది. కట్నంగా ఎంత ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే అనిరుధ్‌ కొడితే కుంభస్థలమే కొట్టబోతున్నాడట. వేల కోట్ల ఆస్తులను కొట్టేయబోతున్నాడట.

34
కావ్య, అనిరుధ్‌, కళానిధి మారన్‌ ఆస్తులు
Image Credit : Instagram

కావ్య, అనిరుధ్‌, కళానిధి మారన్‌ ఆస్తులు

అనిరుధ్‌ ఆస్తులు.. దాదాపు రూ.50-60కోట్లు ఉంటుందని సమాచారం. అనిరుధ్‌ ఒక్కో మూవీకి రూ.10-15కోట్లు పారితోషికంగా తీసుకుంటారు. ఇప్పుడు ఆయన ఆస్తి స్వయంగా ఆయన మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయ్యాక సంపాదించినదే. ఇక కావ్య మారన్‌ ఆస్తులు దాదాపు రూ.500-600కోట్లు ఉంటాయట. ఇది ఆమె సొంతంగా ఉన్న ఆస్తులు. ఇక తండ్రి కళానిధి మారన్‌ వ్యాపారవేత్త, సన్‌ పిక్చర్స్ నిర్మాణ సంస్థకి హెడ్‌. అదే సమయంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ ఐపీఎల్‌ క్రికెట్‌ టీమ్‌కి ఓనర్‌ అనే విషయం తెలిసిందే. వీటితోపాటు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆయన ఆస్తులు మొత్తంగా రూ.24,600కోట్లు ఉంటాయని సమాచారం.

44
25000 కోట్లు సొంతం చేసుకోబోతున్న అనిరుధ్‌
Image Credit : Instagram

25000 కోట్లు సొంతం చేసుకోబోతున్న అనిరుధ్‌

కావ్యని పెళ్లి చేసుకోవడం వల్ల అనిరుధ్‌కి ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు కట్నంగా రాబోతున్నాయి. ప్రస్తుతానికి కొంత కట్నంగా ఇస్తారు. కానీ కళానిధి మారన్‌కి ఒక్కతే కూతురు. దీంతో ఆయన ఆస్తి మొత్తం కూతురుకే రాసిస్తాడు. ఫ్యూచర్‌లో ఆమెకే చెందుతుంది. దీంతో ఆ ఆస్తి మొత్తం అనిరుధ్‌, కావ్యలకే చెందుతుంది. ఇలా కావ్యని పెళ్లి చేసుకోవడం వల్ల దాదాపు రూ.25000కోట్లు సొంతం చేసుకోబోతున్నాడు అనిరుధ్‌. దీంతో ఈ మ్యూజిక్‌ కొడితే కుంభస్థలం కాదు, ఏకంగా గుట్టనే కొట్టబోతున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అనిరుధ్‌ ఇటీవల రజనీకాంత్‌ `జైలర్‌ 2`కి మ్యూజిక్‌ అందించారు. సినిమాకి బీజీఎం ప్రాణం. మూవీ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Devadasu Review: ఏఎన్నార్, కృష్ణల మధ్య పగను రగిలించిన సినిమా, దేవదాసు మూవీ రివ్యూ..
Recommended image2
Jailer 2 Collection Day 3: 75 ఏళ్ల వయసులో.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న రజినీకాంత్, జైలర్ 2 ప్రభంజనం, 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
Recommended image3
Ranabaali Collection: విజయ్ దేవరకొండకు షాక్, రెండోవరోజు తగ్గిన రణబాలి కలెక్షన్స్, వీకెండ్ కలిసొస్తుందా?
Related Stories
Recommended image1
Garividi Lakshmi Movie Review: గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ, బుర్రకథ కళాకారిణి జీవితం వెండితెరపై ఎలా ఉందంటే?
Recommended image2
Bigg Boss Telugu 10: ఆరో వారం ఓటింగ్‌ రిజల్ట్.. ఎలిమినేట్‌ అయ్యేది ఆమెనే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved