- Home
- Entertainment
- Karthika Deepam: ఆనంద్ సొంత కొడుకని ఈ ప్రపంచానికి తెలియాలంటున్న డాక్టర్ బాబు.. షాక్ లో వంటలక్క?
Karthika Deepam: ఆనంద్ సొంత కొడుకని ఈ ప్రపంచానికి తెలియాలంటున్న డాక్టర్ బాబు.. షాక్ లో వంటలక్క?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

కార్తీక్ కారు దగ్గరికి వెళ్తున్న క్రమంలో మోనిత, కార్తీక్ వెనకాల నుంచి కాలు స్లిప్ అయినట్టుగా కార్తీక్ మీద పడుతుంది. దాంతో కార్తీక్ (Karthika) చిరాకు పడతాడు.
ఆ తర్వాత మోనిత (Monitha) ఒకవేళ బాబు దొరకకపోతే ఏం చేస్తావ్ అని కార్తీక్ ను అడుగుతుంది. దాంతో కార్తీక్ కాసేపు ఆలోచిస్తాడు. ఇక మోనిత ఒకవేళ బాబు దొరకకపోతే మీ ఇంట్లో పెరుగుతున్న బాబును నాకు ఇచ్చేయండి అని అడుగుతుంది. దాంతో కార్తీక్ (Karthik) సెటప్ అంటూ మోనితపై విరుచుకు పడతాడు.
మరోవైపు సౌందర్య (Soundarya) , దీపలు పిల్లలు ఆనందం విషయంలో ఎక్కువగా ప్రేమ పెంచుకుంటూ నందుకు బాధపడుతూ ఉంటారు. ఈలోగా అక్కడకు కార్తీక్ వచ్చి ఆనంద్ విషయంలో మోనితకు గట్టిగా సమాధానం చెప్పాలి అంటే మన కుటుంబం లో అన్ని కార్డ్స్ లో ఆనంద్ (Anadan) పేరును మెన్షన్ చేయాలి అని చెబుతాడు.
అదే క్రమంలో కార్తీక్ (Karthik) , ఆనంద్ నా కొడుకు వాళ్ళకి ఎందుకు ఇస్తాను అని అంటాడు. ఆ తర్వాత మోనిత ఇంట్లో నాకు కాలు నొప్పి లేదు ఎం నోపి లేదు. కార్తీక్ లో ఇంటికి వస్తాడు అని నీ ముందు వీరలెవల్లో నటించాను అని విన్నీ (Vinnee ) తో నవ్వుకుంటూ చర్బుతుంది.
ఆ తర్వాత ఈ రోజు పెద్ద పండగ అనగా నా కార్తీక్ (Karthik) నా ఇంటికి వచ్చాడు అని మురిసిపోతూ మోనిత బస్తీ లో లో ఉండే వాళ్లందరికీ చీరలు పంచుతుంది. అదే క్రమంలో కార్తీక్ దీపాకు మొగుడే కాదు.. నాకు మొగుడే అని మోనిత అంటుంది. ఈలోపు దీప అక్కడకు వచ్చి మోనిత (Monitha) ను గట్టిగా చెంప మీద కొడుతుంది.
ఆ తర్వాత సౌందర్య (Soundarya) ఫ్యామిలీ ఆనంద్ ను దత్తత ఇవ్వడానికి గుడికి వెళతారు. ఈలోపు అక్కడకు మోనిత వెళుతుంది. ఇక అదే క్రంలో ఆనంద్ నా కొడుకు అని చెబుతుంది. డానికి కార్తీక్ (Karthik) స్టన్ అవుతాడు ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.