MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Purna: సిల్క్ చీర, స్లీవ్ లెస్ జాకెట్, చీకట్లో చిలిపి ఫోజులు... ఢీ పూర్ణ గ్లామర్ కి చీకటి కూడా చిన్నబోయింది!

Purna: సిల్క్ చీర, స్లీవ్ లెస్ జాకెట్, చీకట్లో చిలిపి ఫోజులు... ఢీ పూర్ణ గ్లామర్ కి చీకటి కూడా చిన్నబోయింది!

హీరోయిన్ గా ఫేడ్ ఔట్ అయినా నటిగా దూసుకుపోతుంది పూర్ణ. వెండితెరపై ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ.. డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో హీరోయిన్ గా  లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 21 2021, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తాజాగా ఓటిటి రిలీజ్ 3 రోజెస్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కామెడీ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 3 రోజెస్ (3 Roses) పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్ ఉమన్ ఇందు పాత్రలో పూర్ణ ఆకట్టుకున్నారు. తన పాత్ర ద్వారా ఎమోషన్స్ తోపాటు కామెడీ పండించారు. నేటి తరం యువతుల ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించేలా, పూర్ణ రోల్ తీర్చిదిద్దారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇప్పటికే పూర్ణ (Purna) పలు వెబ్ సిరీస్లు, డిజిటల్ చిత్రాలలో నటించారు.  ఆమె ప్రధాన పాత్రలో సుందరి చిత్రం తెరకెక్కింది. తమిళంలో పిశాచి 2లో పూర్ణ నటిస్తున్నారు. డిజిటల్ రంగం అత్యంత వేగంగా మార్కెట్ విస్తరించుకుంటూ పోతుండగా, అక్కడ వరుస ఆఫర్స్ పూర్ణ ఖాతాలో వచ్చి చేరుతున్నాయి. 


 

37

కన్నమూచి అనే సిరీస్ తో పాటు నవరస తమిళ్ వెబ్ సిరీస్ లలో పూర్ణ నటించారు. నవరస ఆంథాలజీ సిరీస్ లో సూర్య, ప్రకాష్ రాజ్, రేవతి, యోగిబాబు, సిద్దార్థ్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే. 

47

మరోవైపు పాప్యులర్ డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జి గా ఆమె పిచ్చ క్రేజ్ సంపాదించారు. మరో జడ్జి ప్రియమణితో కలిసి పూర్ణ చేసే అల్లరి మామూలుగా ఉండదు. జడ్జి బాధ్యతలు నిర్వర్తిస్తూనే పూర్ణ.. తనలోని గ్లామర్, రొమాన్స్ యాంగిల్ కూడా చూపిస్తారు. కంటెస్టెంట్స్, మేల్ యాంకర్స్ తో ఆమె చేసే రొమాన్స్ షోలో హైలెట్ గా నిలుస్తూ ఉంటాయి. 

57


ప్రస్తుతం వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మలయాళ హిట్ మూవీ దృశ్యం 2 (Drushyam 2)తెలుగు రీమేక్ లో పూర్ణ కీలక రోల్ చేస్తున్నారు. ఆమె లేడీ లాయర్ గా కనిపించనున్నారని సమాచారం. దృశ్యం 2 నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. 


 

67

అలాగే బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ చిత్రం అఖండ(Akhanda) లో పూర్ణ అవకాశం దక్కించుకోవడం పెద్ద విశేషం అని చెప్పాలి.  ప్రగ్యా జైస్వాల్ ప్రధాన హీరోయిన్ గా నటిస్తున్న అఖండ మూవీలో పూర్ణ రోల్ ఏమిటనేది తెలియాల్సి ఉంది. అఖండ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. 

77


ఇక వరుస ఫోటో షూట్స్ తో పూర్ణ తన ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. తాజాగా ఆమె స్లీవ్ లెస్ జాకెట్, సిల్క్ చీర ధరించి నాటీ ఫోజులలో మతిపోగొట్టారు. పూర్ణ గ్లామర్ కి చీకటి కూడా చిన్నబోయింది. నిసి రాత్రిలో ఆమె అందాలు మెరిసిపోయాయి. పూర్ణ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.

Also read Samantha: ఆలోచించడానికి హద్దులేవ్, పద్దతిగా ఉండాల్సిన పనీలేదు... సమంతను బోల్డ్ గా మార్చేసిన వివాదాస్పద డిజైనర్

Also read పొట్టి లాగులో హాట్ థైస్ చూపిస్తూ యాంకర్ వర్షిణి చిలిపి పోజులు.. నైస్ బేబీ అంటూ నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్!

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhoot Bangla OTT: భూత్ బంగ్లా ఓటీటీ రిలీజ్ డేట్.. అక్షయ్ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Recommended image2
Karuppu Collections: బాక్సాఫీసు వద్ద 'కరుప్పు సునామీ.. 13 రోజుల్లో రికార్డ్ కలెక్షన్లు.. సూర్య మరో ట్రీట్‌
Recommended image3
Suriya: ఎట్టకేలకు బ్లాక్ బస్టర్.. 'కరుప్పు' ఫీవర్ తగ్గకముందే సూర్య కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved