MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • 500 మంది ఫైటర్లు, 3,000 మంది ఆర్టిస్టులు, ఒక్క సీన్ కోసం కోట్లు ఖర్చుచేస్తున్న సినిమా ఏంటో తెలుసా?

500 మంది ఫైటర్లు, 3,000 మంది ఆర్టిస్టులు, ఒక్క సీన్ కోసం కోట్లు ఖర్చుచేస్తున్న సినిమా ఏంటో తెలుసా?

 దాదాపు 3000 మంది ఆర్టిస్టులు, 500 మంది స్పెషల్ ఫైటర్లు, భారీ బడ్జెటు. ఇదంతా సినిమాకు కాదు.. ఒకే ఒక్క సీన్ కోసం. ఇంత భారీ స్థాయిలో ఒక్క సీన్ చేసేంత భారీ సినిమా ఏది?  ఏసినిమా కోసం ఇదంతా చేస్తున్నారో తెలుసా? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 03 2025, 06:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈమధ్య పాన్ ఇండియా సినిమాలు ఎక్కువైపోయాయి. అంతే కాదు ఆ సినిమాల కోసం భారీగా ఖర్చుులు కూడా పెంచేస్తున్నారు మేకర్స్. ప్రతీ సన్నివేశం గ్రాండ్ గా ఉండాలని చూస్తున్నారు. ఇక ప్రత్యేకంగా తీసే సీన్స్ అయితే.. చెప్పనక్కర్లేదు. వాటి కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. సినిమా హిట్ అయితే పర్వలేదు. పెట్టిన డబ్బు కంటే డబుల్ రాబట్టుకుంటారు.

కాని ఆ సినిమా డిజాస్టర్ అయితే, నిర్మాత నష్టాల్లో మునిగిపోవాల్సిందే. కొన్ని సినిమాల్లో అయితే నిమిషాల సీన్ కోసమే కోట్లకు కోట్లు ఖర్చుక పెట్టిస్తున్నారు మేకర్స్. ఆమధ్య ఓ దర్శకుడు 5 సెకండ్ల సీన్ కోసం దాదాపు 5 కోట్లు ఖర్చుపెట్టించాడని తెలుస్తోంది. కాని ఆ మూవీ డిజాస్టర్  అవ్వడంతో అంత డబ్బు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది.  

Also Read: ఛావా రికార్డు బ్రేక్ చేసిన సౌత్ మూవీ? కాంట్రవర్సీ అయ్యి కూడా కలెక్షన్లు దండుకుంటున్న సినిమా ఏది?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

భారీ బడ్జెట్ సినిమాల్లో , మరీ ముఖ్యంగా యాక్షన్ మూవీస్, లేదా చరిత్ర గురించి చెప్పే సినిమాలు, సోషియో ఫాంటసీ మూవీస్  కోసం కొంచె ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతే కాదు మాన్ పవన్ కూడా ఎక్కువే కావలసి వస్తుంది. అలాంటి సినిమాల్లో కాంతారా కూడా ఒకటి. కాంతారా ఫస్ట్ మూవీ చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చింది.  2022లో రిలీజ్ అయిన  ఈ సినిమాను దాదాపు 16 కోట్ల రూపాయల చిన్న బడ్జెట్ తో  నిర్మించారు. ఈసినిమా లోకల్ గా రిలీజ్ అయ్యి.. పాన్ ఇండియాను ఆకర్శించింది. 
 

Also Read: మోక్షజ్ఞ కోసం మరో స్టార్ డైరెక్టర్, ఫస్ట్ సినిమా ఎవరితో? బాలయ్య ఏం ప్లాన్ చేశారు?

35

దాంతో కాంతారా సినిమాకు  , ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న  కాంతారా 1 చాప్టర్ సినిమాను ఏకంగా 125 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఈసినిమాలో కాంతారాల చరిత్రను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి. అందు కోసం అతను కూడా చాలా కష్టపడుతున్నాడు.  

రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్  1 సినిమా కోసం ప్రత్యేకంగా ఫైటింగ్ సీన్ డిజైన్ చేయించారు.  కొన్ని సీన్స్ కోసం 3 నెలలు ఆయన కలరి ఫైట్, గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రాక్టీస్ చేశాడు.ఈ ప్రాచీన విద్యలను నేర్చుకోవడం అంత సులువైన పని కాదు. కాని సినిమా మీద ప్రేమతో  రిషభ్ శెట్టి  ఇంత కష్టపడుతున్నాడు. 

Also Read: వెంకటేష్ - ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ? బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

45

అంతే కాదు  కాంతారా చాప్టర్  1 లోని ఒక్కొ ఫైటింగ్ సీన్‌ను 40 నుంచి 45 రోజులు షూట్ చేశారు. ఇక కాంతారా 1 కోసం భారీ యాక్షన్ సీన్స్ ను కూడా ప్రత్యేకంగా తెరకెక్కించారట. ప్రతి సీన్‌ను చాలా జాగ్రత్తగా తీస్తున్నారు. కాంతారా 1 మూవీలోని ఒక ఫైటింగ్ సీన్ కోసం 500 మంది స్పెషల్  ఫైటర్లు, 3000 మంది సాధారణ  ఆర్టిస్టులను ఉపయయోగించారు. ఇది ఒక్క సీన్ కోసం చేసిన ప్రిపరేషన్. ఈ ఫైటింగ్ సీన్‌ను రీసెంట్‌గా షూట్ చేశారు. ఈ సినిమా మొత్తానికి ఈ సీన్ హైలెట్ అవ్వబోతోంది. ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు మూవీటీమ్. 

Also Read:బాహుబలితో పాటు సూర్య వదులుకున్న బ్లాక్‌బస్టర్ సినిమాలు ఏవో తెలుసా?

55
Actor Rishab Shetty

Actor Rishab Shetty

ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈమూవీ రిలీజ్ డేట్ మారిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను తాజాగా మూవీటీమ్ కొట్టిపారేసింది. ఈసినిమా అనుకున్న ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కాంతారా చాప్టర్ 1 సినిమా. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీతో సహా చాలా భాషల్లో రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమాకు రెస్పాన్స్ ఎలా వస్తుందో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image3
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved