MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Saptami Gowda: 'కాంతార' బ్యూటీ కొత్త బిజినెస్.. అభిమానులకు స్పెషల్ ఇన్విటేషన్.. ఫోటోలు వైరల్‌

Saptami Gowda: 'కాంతార' బ్యూటీ కొత్త బిజినెస్.. అభిమానులకు స్పెషల్ ఇన్విటేషన్.. ఫోటోలు వైరల్‌

Saptami Gowda: 'కాంతార' సినిమాతో పాపులర్ అయిన నటి సప్తమి గౌడ, మలెనాడు ప్రాంతంలో ఒక కొత్త ఫామ్‌హౌస్ కొనుగోలు చేశారు. దీనికి 'కాజానా' అని పేరు పెట్టారు. ఇది తన తండ్రి కలల ప్రాజెక్ట్ అని చెబుతూ, గృహప్రవేశానికి సంబంధించిన వీడియోలను ఆమె పంచుకున్నారు.

1 Min read
Author : Aithagoni Raju
Published : Jul 20 2026, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సప్తమి గౌడ కొత్త ఫామ్‌ హౌజ్‌
Image Credit : instagram/@sapthami_gowda

సప్తమి గౌడ కొత్త ఫామ్‌ హౌజ్‌

‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నటి సప్తమి గౌడ. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ఇప్పుడు ఓ కొత్త ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసింది. ఫారెస్ట్ సమీపంలో ఈ కొత్త ఫామ్‌ హౌజ్‌ ఉంది. పచ్చని చెట్ల మధ్య, ప్రకృతి ఒడిలో ఈ ఇళ్లు ఉండటం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తండ్రి కలల ప్రాజెక్ట్
Image Credit : instagram/@sapthami_gowda

తండ్రి కలల ప్రాజెక్ట్

మలెనాడు ప్రాంతంలో ఈ ఫామ్‌హౌస్, రిసార్ట్‌ను నిర్మించారు. ఇది తన తండ్రి కలల ప్రాజెక్ట్ అని, దీనికి 'కాజానా' అని పేరు పెట్టినట్లు సప్తమి గౌడ చెప్పారు.  దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి ఇప్పుడు వైర్‌ అవుతున్నాయి. ఇందులో సప్తమి గౌడ కూడా ఆకట్టుకుంటున్నారు.

35
కొత్తింటి గృహ ప్రవేశం
Image Credit : instagram/@sapthami_gowda

కొత్తింటి గృహ ప్రవేశం

ఈ కొత్త ఫామ్‌హౌస్‌లో గృహప్రవేశం, గణపతి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇది తన నాన్న ప్యాషన్ ప్రాజెక్ట్, ఆయన కలల రూపం అని సప్తమి ఎంతో సంతోషంగా చెప్పింది. గత రెండేళ్లుగా తన తండ్రి ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి పనులు చూసుకున్నారని సప్తమి తెలిపింది. ఎలాంటి ఆర్కిటెక్ట్, ఇంజనీర్ లేకుండా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం విశేషం అని ఆమె అన్నారు.

45
సప్తమి గౌడలోని ప్రతిభ
Image Credit : instagram/@sapthami_gowda

సప్తమి గౌడలోని ప్రతిభ

ఈ సందర్భంగా సప్తమి, ఆమె సోదరి.. మీరందరూ ఇక్కడికి రావచ్చు అంటూ అభిమానులను, ప్రజలను ఆహ్వానించారు. అంటే ఆమె దీన్ని రెంట్‌కి ఇవ్వబోతుందని తెలుస్తోంది. సప్తమి తండ్రి ఎస్.కె. ఉమేష్ రిటైర్డ్ పోలీస్ అధికారి. సివిల్ ఇంజనీరింగ్ చదివిన సప్తమి, మంచి స్విమ్మర్ కూడా. సినిమాల్లోకి రాకముందు జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్నారు. 2020లో డాలీ ధనంజయ్ నటించిన 'పాప్‌కార్న్ మంకీ టైగర్' సినిమాతో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు.

55
కాంతారతో సప్తమి గౌడ పాపులర్‌
Image Credit : instagram/@sapthami_gowda

కాంతారతో సప్తమి గౌడ పాపులర్‌

ఆ తర్వాత 2022లో వచ్చిన 'కాంతార' సినిమాలో ఫారెస్ట్ గార్డ్ లీల పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో 'ది వ్యాక్సిన్ వార్' అనే హిందీ సినిమాలోనూ నటించారు. ఇటీవల 'యువ' అనే సినిమాలో కూడా కనిపించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Trigun: సొంత టీంకే వెన్నుపోటు, త్రిగుణ్ దెబ్బకు మారిపోయిన ఆట..కెప్టెన్ గా అవతరించిన రామ్ ప్రసాద్
Recommended image2
Ramayana:హైదరాబాద్ లో రామాయణ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్..రణబీర్, యశ్ తోపాటు టీమ్ మొత్తం రెడీ
Recommended image3
Yash: సంచలనం సృష్టిస్తున్న సినిమాకు రాకింగ్ స్టార్ యశ్ సపోర్ట్.. ఫొటోలు చూసేయండి!
Related Stories
Recommended image1
Anupama Parameswaran: హోటల్‌లో పెద్ద గొడవ? ధ్రువ్ విక్రమ్‌తో బ్రేకప్?.. అనుపమా పోస్ట్‌తో దుమారం
Recommended image2
Upasana: చిరంజీవికి ఉపాసన క్లోజ్‌ ఫ్రెండ్.. అది చాలా డేంజర్‌ అంటూ రామ్‌ చరణ్‌ షాకింగ్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved