MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • నిబంధనలు పాటించకపోతే షూటింగ్ నిలిపేస్తాం: 'కాంతార 2' కి కర్ణాటక మంత్రి హెచ్చరిక

నిబంధనలు పాటించకపోతే షూటింగ్ నిలిపేస్తాం: 'కాంతార 2' కి కర్ణాటక మంత్రి హెచ్చరిక

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కాంతారా 2' చిత్రానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈ షూటింగ్ జరుపుకొంటున్న ప్రదేశంలో నిబంధనలు ఉల్లంఘిస్తే షూటింగ్ ను అర్ధాంతరంగా నిలిపివేస్తామని కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే చిత్రబృందాన్ని హెచ్చరించారు. అయితే  ఇంతకుముందు వచ్చిన ఆరోపణలపై జరిపిన దర్యాప్తులో చిత్ర సభ్యులు ఎలాంటి ఉల్లంఘనలకు  పాల్పడలేదని ఆయన చెప్పడం ఊరటనిచ్ఛే విషయం. 

1 Min read
Author : Anuradha B
Published : Jan 21 2025, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కాంతార 2 చిత్రీకరణపై ఆరోపణలు

కాంతార 2 చిత్రీకరణపై ఆరోపణలు

'కాంతార 2' 'కాంతార' చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా చిత్రబృందం గవిగుడ్డ అటవీ ప్రాంతంలో షూటింగ్ చేస్తోంది. ఈ చిత్రీకరణ సమయంలో వన్యప్రాణులు, అడవులకు హాని కలిగించినట్లు స్థానికులు తీవ్ర ఆరోపణలు చేసారు.  జంతువులు, పక్షులను ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు ఆందోళన చేసారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మంత్రి విచారణ జరిపించారు

మంత్రి విచారణ జరిపించారు

కర్ణాటక అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ ఆరోపణలపై స్పందిస్తూ, ప్రాథమిక దర్యాప్తు తర్వాత చిత్ర బృందాన్ని నిర్దోషులుగా ప్రకటించారు. అడవిలో పేలుడు పదార్థాలు వాడుతున్నట్లు వార్తలు రావడంతో ఆయన వెంటనే స్పందించి, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని నిర్ధారించుకోవడానికి 24 గంటల్లోపు వివరణాత్మక దర్యాప్తు కోరారు.

35
చిత్రీకరణకు అనుమతి

చిత్రీకరణకు అనుమతి

గవిగుడ్డ అటవీ శ్రేణిలో 23 రోజుల పాటు చిత్రీకరణకు అనుమతి లభించిందని, జనవరి 25 వరకు గడువు ఉందని ఖండ్రే వెల్లడించారు. అయితే, దర్యాప్తులో ఏదైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేదా పర్యావరణానికి హాని జరిగినట్లు తేలితే చిత్రీకరణను వెంటనే నిలిపివేస్తామని ఆయన స్పష్టం చేశారు.

45
స్థానికుల ఆందోళన

స్థానికుల ఆందోళన

జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు సన్న స్వామితో సహా స్థానికులు చిత్ర నిర్మాణం వల్ల కలిగిన నష్టం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న అడవి ఏనుగుల దాడుల సమస్యను వారు ఎత్తి చూపారు.

55
చిత్ర బృందం, స్థానికుల ఘర్షణ

చిత్ర బృందం, స్థానికుల ఘర్షణ

చిత్రీకరణ సమయంలో చిత్ర బృందం, స్థానికుల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, ఘర్షణ జరిగింది. దీనిపై  యేసలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాంతార2 అక్టోబరు  2న విడుదల కానుంది.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image2
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved