MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kannappa: మంచు విష్ణు సంచలన నిర్ణయం, కన్నప్ప సినిమా ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?

Kannappa: మంచు విష్ణు సంచలన నిర్ణయం, కన్నప్ప సినిమా ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?

Kannappa: కన్నప్ప సినిమాపై మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నాడున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈమూవీని ఆడియన్స్ కు ఫ్రీగా చూసే అవకాశం కల్పించాడు. ఇంతకీ ఈ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 04 2026, 02:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మంచు విష్ణు సంచలన నిర్ణయం..
Image Credit : Asianet News

మంచు విష్ణు సంచలన నిర్ణయం..

నటుడు, నిర్మాత మంచు విష్ణు తను ఎంతో ప్రెస్టేజియ్ గా నటించి, నిర్మించిన కన్నప్ప సినిమాపై సంచలన ప్రకటన చేశారు. ఈసినిమాను మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ భక్తిరస చిత్రాన్ని పూర్తి నిడివితో అధికారిక యూట్యూబ్ అందుబాటులోకి తీసుకువచ్చారు. అది కూడా పూర్తి ఉచితంగా ఈసినిమాను చూడవచ్చు. దీంతో వారాంతంలో కుటుంబ సభ్యులు, భక్తులు ఎలాంటి ఖర్చు లేకుండా ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం లభించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
భక్త కన్నప్ప జీవనగాథ..
Image Credit : x/production house

భక్త కన్నప్ప జీవనగాథ..

శివభక్తుడు కన్నప్ప జీవన గాథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై డాక్టర్ మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటించగా, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు.

34
రీసెంట్ గా రీరిలీజ్ అయిన కన్నప్ప..
Image Credit : Social Media

రీసెంట్ గా రీరిలీజ్ అయిన కన్నప్ప..

కన్నప్ప సినిమా గత ఏడాది జూన్ 2025లో థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది కానీ అనుకున్నంత కలెక్షన్లు సాధించలేకపోయింది. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా 2026 జూన్ 27న పరిమిత సంఖ్యలో కొన్ని థియేటర్లలో ఈ కన్నప్పను రీరిలీజ్ చేశారు.

44
యూట్యూబ్ లో ఫ్రీగా కన్నప్ప మూవీ..
Image Credit : google

యూట్యూబ్ లో ఫ్రీగా కన్నప్ప మూవీ..

తాజాగా, జూలై 3 నుంచి ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో కన్నప్ప పూర్తి చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని అందుబాటులో ఉంచారు. దీంతో వివిధ భాషల ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఉచితంగా వీక్షించే అవకాశం పొందుతున్నారు.డిజిటల్ ల ద్వారా పౌరాణిక, భక్తి ప్రధాన చిత్రాలను ఎక్కువగా ప్రేక్షకులకు చేరవేయాలనే ఉద్దేశంతోనే చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
మంచు మోహన్ బాబు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
Recommended image2
Deva: 400 సినిమాలు.. ఇళయరాజా హవాకు ఎదురెళ్లి.. ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దేవా!
Recommended image3
Music Director Deva: తొలిప్రేమ, భాషా సినిమాల సంగీత దర్శకుడు దేవా కన్నుమూత..
Related Stories
Recommended image1
Sr NTR: ఎన్టీఆర్ ను ఎదిరించి మాట్లాడే దమ్మున్న మొనగాడు ఎవరో తెలుసా? బాలకృష్ణ చెప్పిన రహస్యం..
Recommended image2
Nagma: 50 ఏళ్లు దాటినా నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరు? ఆముగ్గురు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved