MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Sr NTR: ఎన్టీఆర్ ను ఎదిరించి మాట్లాడే దమ్మున్న మొనగాడు ఎవరో తెలుసా? బాలకృష్ణ చెప్పిన రహస్యం..

Sr NTR: ఎన్టీఆర్ ను ఎదిరించి మాట్లాడే దమ్మున్న మొనగాడు ఎవరో తెలుసా? బాలకృష్ణ చెప్పిన రహస్యం..

Sr NTR: ఎన్టీ రామారావు అంటే అందరికి భయం,భక్తి ఉండేవి. ఆయన ఎదురుగా మాట్లాడటానికి కూడా అందరు వెనకడుగువేసేవారు. కానీ ఎన్టీఆర్ ఎదురుగా నిలబడి మాట్లాడగల దమ్మున్న వ్యక్తి ఎవరో తెలుసా? బాలయ్య చెప్పిన వ్యక్తి ఎవరంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 04 2026, 07:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎన్టీఆర్ తెలుగు జాతి కీర్తి కిరీటం..
Image Credit : Senior NTR\Twitter

ఎన్టీఆర్ తెలుగు జాతి కీర్తి కిరీటం..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే కాదు.. తెలుగు రాజకీయాల్లో కూడా ఎన్నో సంచనాలకు కారణం ఎన్టీఆర్. తెలుగు జాతి గర్వంగా చెప్పుకునే పేరు అది. పౌరాణిక పాత్రలతో జనాల్లో దేవుడిగా కొలవబడిన రామారావు.. ఆతరువాత రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. సీఎంగా సంచలన నిర్ణయాలు తీసుకున్న ఆయన.. కొన్ని తరాల పాలు తెలుగువారు తలుచుకునే లీడర్ అయ్యారు. ఇక షూటింగ్ సెట్ లో కానీ.. రాజకీయ రణరంగంలో కానీ ఎన్టీఆర్ తో మాట్లాడాలంటే ఎవరైనా భయపడే వారు. ఆయన ఎదురుగా వెళ్లి మాట్లాడాలంటే వెనకడుగు వేసేవారు. ఎదిరించి మాట్లాడాలంటే ఎవరికి సాధ్యం అయ్యేది కాదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రామారావు వెన్నంటే ఉన్న ఆ ఇద్దరు..
Image Credit : Senior NTR\Twitter

రామారావు వెన్నంటే ఉన్న ఆ ఇద్దరు..

ఎన్టీఆర్ కు సినిమాల్లో కుడిభుజంలా నిలబడ్డాడు ఆయన తమ్ముడు నందమూరి త్రివిక్రమ రావు. నిర్మాతగా, దర్శకుడిగా ఆయన ఆయన ఎన్నో సినిమాలు చేశారు. ఇండస్ట్రీలో రామారావుని కనిపెట్టుకుని ఉన్నాడు. ఎన్టీ రామారావుకు ఏమూనా చెప్పాలంటే ఆయన మాత్రమే చెప్పగలిగేవారు. ఇక ఆయన తరువాత ఎన్టీఆర్ ను అన్నీ తానై చూసుకున్నా మరో వ్యక్తి ఒకరు ఉన్నారు ఆయనే ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ. అందరిలో పెద్దవాడు కాకపోయినా.. ఎన్టీఆర్ కు తలలో నాలుకలా మెలిగాడు. పెద్దాయన వెన్నంటే ఉంటూ.. పొలిటికల్ గా ఆయన్న కనిపెట్టుకుని ఉన్నారు.

Related Articles

Related image1
560 కోట్ల ఆస్తి.. లగ్జరీ కార్లు, సొంత వ్యాపారాలతో మహా రాణిలా ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Related image2
Nagma: 50 ఏళ్లు దాటినా నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరు? ఆముగ్గురు ఎవరో తెలుసా?
35
ఎన్టీఆర్ చైతన్య రధయాత్రకు డ్రైవర్
Image Credit : Asianet News

ఎన్టీఆర్ చైతన్య రధయాత్రకు డ్రైవర్

ఎన్టీఆర్ పొలిటికల్ విషయాలన్నీ హరికృష్ణ చూసుకునేవారు. ఆయన పర్యటనలు, ఫుడ్డు, అపాయింట్ మెంట్లు, ఇలా అంతా హరికృష్ణ చేతుల్లోకి వెళ్లింది. రాజకీయంగా ఏ పనులైనా హరికృష్ణ మాత్రమ చూసుకేవారు. ఎన్టీఆర్ పక్కనే ఉంటూ.. ఎన్టీఆర్ కు డ్రైవర్ గా కూడా ఆయన పనిచేశాడు. ఎన్టీ రామారావు తలపెట్టిన చైతన్య రధయాత్రకు సాధరి హరికృష్ణనే. తెలుగుదేశం అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపూర్ నుంచి గతంలో హరికృష్ణ ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తండ్రి క్యాబినేట్ లో రవాణశాఖా మంత్రిగా కూడా పనిచేశారు హరికృష్ణ. ఆడవారికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సుల్లో సీట్లు కేటాయించిన ఘనత ఆయనదే.

45
ఎన్టీఆర్ కు ఎదురు చెప్పే ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి
Image Credit : Asianet News

ఎన్టీఆర్ కు ఎదురు చెప్పే ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి

ఎన్టీ రామారావుకు సినిమాల్లో కానీ, షూటింగ్స్ లో కానీ, పొలిటికల్ విషయాల్లో కానీ ఎదురుచెప్పడం ఎవరికి సాధ్యం అయ్యేది కాదు. ఏదైనా చెప్పాలన్నా భయపడే వారు. షూటింగ్ సెట్ లో అయితే ఆయన ఉన్నాడంటే అంతా కామ్ గా ఎవరి పని వారు చేసుకునే వారు. పార్టీ అధ్యక్షుడిగా కూడా ఎన్టీఆర్ కు ఏదైనా చెప్పాలంటే లీడర్లు వెనకడుగు వేసేవారు. కానీ హరికృష్ణ ఒక్కరే ఎన్టీఆర్ తో సూటిగా మాట్లాడుతూ.. ఆయనకు విషయాలు వెల్లడించేవారు. అది కరెక్ట్ కాదు అని ఎన్టీఆర్ మాటకు ఎదురు చెప్పాలన్నా అది హరికృష్ణకు మాత్రమే సాధ్యం అయ్యేదట. ఈ విషయాన్ని బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

55
తాతగారింట పెరిగిన హరికృష్ణ..
Image Credit : google

తాతగారింట పెరిగిన హరికృష్ణ..

బాలకృష్ణ చెప్పిన వివరాల ప్రకారం... హరికృష్ణకు స్వతహాగా ధైర్యం ఎక్కువ. ఆయన ఏవిషయంలోను వెనకడుగు వేయడు. ఎన్టీఆర్ సినిమాలు చేసుకుంటూ చెన్నైలో ఉండేవారు. హరికృష్ణ మాత్రం నిమ్మకూరులో ఆయన తాతగారి ఇంట్లో పెరిగాడు. రామారావు తండ్రి హరికృష్ణను పెంచారట. ఏ విషయంలో అయినా దూకుడు స్వభావం కలిగి ఉండేవారు హరికృష్ణ. ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవారో.. ఆయనది అంతే మంచి మనసు కూడా. చాలా తక్కువ సినిమాల్లో నటించారు హరికృష్ణ.. పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో ఎక్కువ సినిమాల్లో కనిపించారు. నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా హరికృష్ణ మార్క్ చాలా ప్రత్యేకం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి తారక రామారావు
నందమూరి బాలకృష్ణ
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image2
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Recommended image3
Bigg Boss Telugu 10: గుండె నిండా గుడిగంటలు హీరో విష్ణు బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ..లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువే
Related Stories
Recommended image1
560 కోట్ల ఆస్తి.. లగ్జరీ కార్లు, సొంత వ్యాపారాలతో మహా రాణిలా ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Nagma: 50 ఏళ్లు దాటినా నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరు? ఆముగ్గురు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved