MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Six Pack Lady : సిక్స్ ప్యాక్ బాడీతో స్టార్ హీరో కూతురు! ఎవరీ అమ్మాయి?

Six Pack Lady : సిక్స్ ప్యాక్ బాడీతో స్టార్ హీరో కూతురు! ఎవరీ అమ్మాయి?

సౌత్  స్టార్ హీరో కూతురు యంగ్ హీరోలకు షాక్ ఇచ్చింది.  సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొట్టింది. ఆమె లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరీ ఐశ్వర్య?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 26 2026, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హీరో కూతురు  సిక్స్ ప్యాక్ చూశారా!
Image Credit : instagram

హీరో కూతురు సిక్స్ ప్యాక్ చూశారా!

ఈ కాలంలో హీరోలకు సిక్స్ ప్యాక్ లేకపోతే పోటీ ప్రపంచంలో వెనకబడిపోేతున్నారు. చిన్న హీరోలు కూడా సిక్స్ ప్యాక్ చేసి.. యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. కానీ హీరోయిన్లలో సిక్స్ ప్యాక్ చేసిన వారు లేరు ఒక వేళ హాలీవుడ్ లో చేసి ఉంటారేమో. కానీ ఇండియాలో అది కూడా ఓ సౌత్ స్టార్ కిడ్ సిక్స్ ప్యాక్ చేసిన సంగతి మీకు తెలుసా? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గుర్తుపట్టలేనంతగా..
Image Credit : Asianet News

గుర్తుపట్టలేనంతగా..

మగాళ్లకు గట్టి పోటీ ఇచ్చేలా సిక్స్ ప్యాక్ చేసి చూపించింది స్టార్ కిడ్ ఐశ్వర్య. ఈ ఫొటోలు చూసి చాలామంది షాక్ అవుతున్నారు. నటుడు ఉపేంద్ర, ప్రియాంక దంపతుల కూతురే ఈ ఐశ్వర్య. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది, చాలా సన్నబడింది. ఒకప్పుడు లావుగా కనిపించిన ఆమె.. ప్రస్తుతం మెరుపు తీగలా సన్నబడింది. 

34
సిక్స్ ప్యాక్ చూసి అంతా షాక్
Image Credit : Asianet News

సిక్స్ ప్యాక్ చూసి అంతా షాక్

ఆమె సిక్స్ ప్యాక్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఐశ్వర్యకుఇది ఎలా సాధ్యం అయ్యిందని ప్రశ్నిస్తున్నారు. సరైన ఆహారం, కఠినమైన వర్కౌట్లు, పక్కా ప్లానింగ్ తో ఐశ్వర్య ఈ ఫీట్ సాధించినట్టు తెలుస్తోంది. 

44
పట్టుదల, శ్రమ అవసరం
Image Credit : Asianet News

పట్టుదల, శ్రమ అవసరం

ఇలాంటి బాడీ కోసం చాలా పట్టుదల, శ్రమ అవసరం. ఇది ఒకటీ.. రెండు రోజుల్లో సాధ్యం అయ్యే పనిమాత్రం కాదు. ఉపేంద్ర కూతురు సాధించిన ఈ ఘనతకు ఉపేంద్ర అభిమానులతో పాటు..  సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అంతా  ఫిదా అవుతున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: విజయ్ దేవరకొండపై రష్మిక మందన్న షాకింగ్ కామెంట్స్.. అలా అనేసిందేంటి?
Recommended image2
Srinidhi Shetty: ఆ విషయంలో యశ్ కంటే నానినే బెస్ట్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి సంచలన కామెంట్స్..
Recommended image3
Pawan-Singeetam Movie: జీసస్‌ కథతో పవన్‌ కళ్యాణ్‌ మూవీ.. సింగీతంతో చేయాల్సిన సినిమా ఎలా ఆగిపోయింది?
Related Stories
Recommended image1
Nagarjuna: 40 ఏళ్ల ప్రయాణంలో.. ఒకే రోజు రెండు అద్భుతాలు, ఏఎన్నార్ ను తలుచుకుని నాగార్జున ఎమోషనల్
Recommended image2
Roja Selvamani: వెంకటేష్ కంటే బాలకృష్ణ చాలా బెటర్, నాగార్జున క్రేజ్ పై రోజా హాట్ కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved