కొత్త బిజినెస్‌ స్టార్ట్‌ చేసిన ఛాలెంజింగ్ స్టార్ భార్య

First Published 11, Aug 2020, 1:31 PM

సాండల్‌వుడ్‌లో టాప్‌ స్టార్‌గా వెలుగొందుతున్న హీరో దర్శన్. ఛాలెంజింగ్ స్టార్‌గా టాప్‌ ఇమేజ్‌ సాధించాడు దర్శన్. హీరోగా దర్శన్ బిజీగా ఉంటే ఆయన భార్య విజయ లక్ష్మీ వ్యాపారవేత్తగా రాణించే ప్రయత్నాల్లో ఉన్నారు. తాజాగా ఆమె బిజినెస్‌ను ప్రారంభించారు.

సాండల్‌వుడ్ స్టార్ హీరో దర్శన్ భార్య కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టారు.

అందుకు సంబంధించిన వివరాలను కమింగ్‌ సూన్‌ అంటూ డిజైనర్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు

తాజా కూరగాయలు, పండ్లు ఆన్‌లైన్‌లో అమ్మే బిజినెస్‌ను ప్రారంభించనుంది విజయలక్ష్మీ.

ఆగస్టు 15న ఆమె తన కొత్త బిజినెస్‌ను ప్రారంభించనట్టుగా తెలుస్తోంది.

అయితే ఆమె ఈ బిజెనెస్‌ను కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే చేయనుందా..? లేక స్టోర్స్‌ కూడా ఏర్పాటు చేయనుందా..? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

అంతేకాదు కన్నడనాట దర్శన్‌కు ఉన్న ఫ్యాన్స్‌ ఈ వ్యాపారంలో పాలు పంచుకునేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది.

మొదటి దశలో కేవలం బెంగళూరు పరిసర ప్రాంతాల్లో మాత్రమే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది.

విజయ్‌ లక్ష్మీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తమ వ్యక్తిగత ఫోటోలతో పాటు వ్యాపారాలకు సంబంధించిన ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేస్తుంటారు.

కొద్ది రోజుల క్రితం ఓ హార్స్‌తో విజయలక్ష్మీ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం విజయలక్ష్మీ ప్రారంభిస్తున్న ఈ కొత్త బిజినెస్‌ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.

loader