తన ఫస్ట్ కిస్‌, ఫస్ట్ లవ్‌ గురించి ఓపెన్‌ అయిన కంగనా రనౌత్‌..అదో మ్యాజిక్‌

First Published Feb 11, 2021, 1:45 PM IST

ఫైర్‌ బ్రాండ్ కంగనా రనౌత్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌. టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ. ఓ వైపు రైతుల సమస్యలు, మరోవైపు బాలీవుడ్‌ సమస్యలు, అలాగే మహారాష్ట్ర ప్రభుత్వంతో గొడవలు ఇలా నిత్యం వార్తల్లో నిలుస్తున్న కంగనా రనౌత్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తన మొదటి ముద్దు, ఫస్ట్ లవ్‌ విషయాలను వెల్లడించింది.