MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎక్కువ లవ్ లెటర్స్, తక్కువ పోలీస్ కేసుల కోసం కంగనా రాహు కేతు పూజ

ఎక్కువ లవ్ లెటర్స్, తక్కువ పోలీస్ కేసుల కోసం కంగనా రాహు కేతు పూజ

నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 02 2022, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కంగనా రనౌత్ వరుసగా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వివాదాల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. కంగనా రనౌత్ ఈ మధ్యనే పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది. బాలీవుడ్ సెలెబ్రిటీలపై, ప్రస్తుతం రాజకీయాలపై కంగనా రనౌత్ ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది. ఎన్ని విమర్శలు ఎదురైనా కంగనా తన దూకుడు మాత్రం తగ్గించడం లేదు. 

36

ఇదిలా ఉండగా కంగనా కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంది. చాలా మంది సెలెబ్రిటీలు న్యూ ఇయర్ సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. కానీ కంగనా మాత్రం ఆధ్యాత్మిక బాట పట్టింది. 

46

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కంగనా శ్రీకాళహస్తిని సందర్శించింది. అక్కడ ఆలయంలో కంగనా రాహు కేతు పూజ నిర్వహించింది. ఆ ఫోటోలని కంగనా రనౌత్ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

56

పూజలు చేసే సమయంలో తాను భగవంతుడిని ఏమని ప్రార్థించానో వివరించింది కంగనా. నా శత్రువుల నుంచి దయ పొందాలి, కొత్త సంవత్సరం పోలీస్ కేసులు తక్కువగా ఉండేలా, లవ్ లెటర్స్ ఎక్కువగా వచ్చేలా ఆశీర్వదించాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు కంగనా పేర్కొంది. 

66

అనంతరం కంగనా గో పూజ కూడా కూడా చేసింది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గత ఏడాది కంగనా జయలలిత బయోపిక్ 'తలైవి' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. Also Read: Chiranjeevi: ఇద్దరు కొట్టుకుంటే పంచాయతీ చేయను, ఇండస్ట్రీ పెద్దగా ఉండను.. తేల్చి చెప్పేసిన చిరంజీవి

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana trailer: 4 నిమిషాల ట్రైలర్ లో సినిమా మొత్తం.. రామాయణలో రావణుడి పాత్రనే హైలెట్ చేశారా?
Recommended image2
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image3
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved