`ఆమిర్ ఖాన్‌ను ఎందుకు విమర్శించలేదు.. అతను మహిళా వ్యతిరేకి`

First Published 7, Sep 2020, 10:58 AM

ప్రస్తుతం తన మీద విమర్శలు చేస్తున్న సంజయ్‌, గతంలో ముంబై గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్‌ షాలను ఎందుకు క్షమాపణలు డిమాండ్‌ చేయలేదని కంగన ప్రశ్నించింది.

<p style="text-align: justify;">బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, శివ సేన ఎంపీ సంజయ్‌ రౌత్‌లకు మధ్య మాటల యుద్ధం &nbsp;కొనసాగుతోంది. కంగనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంజయ్‌పై కంగన కూడా అదే స్థాయిలో మండిపడుతోంది. తనను క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసిన రౌత్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది కంగనా. అసలు రౌత్‌ మహారాష్ట్ర వ్యక్తి కాదని, తనను క్షమాపణ డిమాండ్ చేసే హక్కు రౌత్‌కు లేదని చెప్పింది కంగన.</p>

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, శివ సేన ఎంపీ సంజయ్‌ రౌత్‌లకు మధ్య మాటల యుద్ధం  కొనసాగుతోంది. కంగనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంజయ్‌పై కంగన కూడా అదే స్థాయిలో మండిపడుతోంది. తనను క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసిన రౌత్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది కంగనా. అసలు రౌత్‌ మహారాష్ట్ర వ్యక్తి కాదని, తనను క్షమాపణ డిమాండ్ చేసే హక్కు రౌత్‌కు లేదని చెప్పింది కంగన.

<p style="text-align: justify;">`సంజయ్‌ గారు మీ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా.. మీరు మహారాష్ట్ర కాదు` ఈ మేరకు ఆమె ఆదివారం ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. అంతేకాదు ఆ వీడియోతో సంజయ్‌ రౌత్‌ మహిళా వ్యతిరేఖి అని ఆరోపణలు చేసింది కంగనా. ప్రస్తుతం తన మీద విమర్శలు చేస్తున్న సంజయ్‌, గతంలో ముంబై గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్‌ షాలను ఎందుకు క్షమాపణలు డిమాండ్‌ చేయలేదని ప్రశ్నించింది.</p>

`సంజయ్‌ గారు మీ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా.. మీరు మహారాష్ట్ర కాదు` ఈ మేరకు ఆమె ఆదివారం ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. అంతేకాదు ఆ వీడియోతో సంజయ్‌ రౌత్‌ మహిళా వ్యతిరేఖి అని ఆరోపణలు చేసింది కంగనా. ప్రస్తుతం తన మీద విమర్శలు చేస్తున్న సంజయ్‌, గతంలో ముంబై గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్‌ షాలను ఎందుకు క్షమాపణలు డిమాండ్‌ చేయలేదని ప్రశ్నించింది.

<p style="text-align: justify;">`రోజుకు ఎంత మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారో తెలుసా. ఎంత మంది వేదింపులకు గురై మరణిస్తున్నారో తెలుసా. ఈ ఘటనకు బాధ్యత ఎవరితో మీకు తెలుసా? మీరు మీ బుద్ధిని నిస్సిగ్గుగా ప్రదర్శిస్తున్నారు. ఈ దేశ మహిళలు మిమ్మల్ని క్షమించరు` అంటూ తీవ్ర స్థాయిలో కామెంట్‌ చేసింది కంగనా రనౌత్‌.</p>

`రోజుకు ఎంత మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారో తెలుసా. ఎంత మంది వేదింపులకు గురై మరణిస్తున్నారో తెలుసా. ఈ ఘటనకు బాధ్యత ఎవరితో మీకు తెలుసా? మీరు మీ బుద్ధిని నిస్సిగ్గుగా ప్రదర్శిస్తున్నారు. ఈ దేశ మహిళలు మిమ్మల్ని క్షమించరు` అంటూ తీవ్ర స్థాయిలో కామెంట్‌ చేసింది కంగనా రనౌత్‌.

<p style="text-align: justify;">అయితే ఈ వ్యాఖ్యలపై సంజయ్‌ రౌత్‌ కూడా స్పందించారు. కంగనా రనౌత్ మహారాష్ట్రకు క్షమాపణలు చెబితే నేను ఆమెకు క్షమాపణలు చెప్పటం గురించి ఆలోచిస్తా అన్నాడు. కంగనా ముంబైని మినీ పాకిస్తాన్‌ అంటూ కామెంట్ చేసింది. కానీ అలాంటి వ్యాఖ్యలు అహ్మాదా బాద్‌ను ఉద్దేశించి చేయగలదా? అంటూ విమర్శించాడు సంజయ్.</p>

అయితే ఈ వ్యాఖ్యలపై సంజయ్‌ రౌత్‌ కూడా స్పందించారు. కంగనా రనౌత్ మహారాష్ట్రకు క్షమాపణలు చెబితే నేను ఆమెకు క్షమాపణలు చెప్పటం గురించి ఆలోచిస్తా అన్నాడు. కంగనా ముంబైని మినీ పాకిస్తాన్‌ అంటూ కామెంట్ చేసింది. కానీ అలాంటి వ్యాఖ్యలు అహ్మాదా బాద్‌ను ఉద్దేశించి చేయగలదా? అంటూ విమర్శించాడు సంజయ్.

undefined

loader