MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆహీరోయిన్లు నిర్మాతలతో కమిట్ అవుతారు...? కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

ఆహీరోయిన్లు నిర్మాతలతో కమిట్ అవుతారు...? కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

ఎప్పుడూ సంచలనాలకు సెంటర్ పాయింగ్ గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఉండి.. బాలీవుడ్ పైనే విరుచుకుపడుతుంటారు కంగనా. వారు చేసే తప్పులను ధైర్యంగా ఎత్తి చూపుతుంటుంది. ఇక తాజాగా హీరోయిన్లపై ఘాటు వ్యాఖ్యలు చేసి... మరోసారి సంచలనం అయ్యింది బ్యూటీ. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 02 2023, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image: Kangana Ranaut / Instagram

Image: Kangana Ranaut / Instagram

బాలీవుడ్ లో ని హీరోయిన్లందరిల కంగనా రనౌత్  చాలా డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ అని చెప్పాలి. అందరిలా కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంది. స్టార్ హీరోల సరసన ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన బ్యూటీ.. ఇప్పుడు కంప్లీట్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కాలక్షేపం చేస్తోంది.  హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరీర్​లో దూసుకెళ్తున్నారు కంగనా. 

26

హీరో డామినేషన్ అంటే కంగనాకు నచ్చదు. అందుకే  కథతో పాటు తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆమె మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.  ఇక కాంట్రవర్సీ అంటే కంగనా.. కంగనా అంటే కాంట్రవర్సీ అన్నట్టు తయారయ్యింది బ్యూటీ.  బాలీవుడ్ పై ఎప్పుడూ విరుచుకుపడుతుంటుంది. అంతే కాదు నెపోటిజంపై, పురుషాదిక్యంపై, కాస్టింగ్ కౌచ్ పై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ఏకిపడేస్తుంటుంది. ఇక తాజాగా ఆమో మరో కాంట్రవర్సీకి తెర లేపిందిత. 
 

36
Kangana Ranaut

Kangana Ranaut

తాజాగా కంగనా రనౌత్ కొందరు హీరోయిన్స్​పై సంచలన కామెంట్స్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా కంగన మాట్లాడుతూ.. చాలా మంది ఏ-లిస్టు హీరోయిన్స్ ఉచితంగా యాక్ట్ చేస్తారని.. వారికి ఇతర మార్గాల్లో దర్శకనిర్మాతలు ఫేవర్ చేస్తారన్నారు. స్టార్ మేకర్స్​తో అందివచ్చిన అవకాశాన్ని, మంచి పాత్రలను దక్కించుకోకపోతే తమ కెరీర్ కు తిప్పలు తప్పవని వారు భావిస్తారని.. కంగనా అన్నారు. 
 

46
Kangana Ranaut

Kangana Ranaut

తమ కెరీర్ పాడవకూడదు అన్న ఉద్దేశ్యంతోనే  ఆ హీరోయిన్లు మేకర్స్​తో అన్ని విధాలుగా కమిట్​ అవుతారని సంచలన కామెంట్స్ చేశారు కంగనా. అంతే కాదు  రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా పని చేస్తారని కంగన అన్నారు. అంతే కాదు బాలీవుడ్ లో రెమ్యూనరేషన్ డిఫరెంన్స్ మీద కూడా ఆమె స్పందించారు. కాని ఇఫ్పటికీ కెరీర్ కోసం చాలా మంది హీరోయిన్లు కొన్నిసినిమాలకు ఫ్రీగా పనిచేస్తున్నారన్నారు కంగనా 
 

56
Kangana Ranaut

Kangana Ranaut

అయితే నేను మాత్రం అలా చేయడం లేదు. హీరోలకు దీటుగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్​ను నేను మాత్రమే. ఇండస్ట్రీలో గతంలో పితృస్వామ్య నిబంధనలకు అనుగుణంగా స్త్రీల ధోరణి ఉండేది. కానీ సమాన వేతనం కోసం నేను వాదించా. తద్వారా చాలా మందికి మార్గదర్శకురాలిగా మారా. 

66

కొన్ని క్యారెక్టర్స్ కోసం మేకర్స్​తో చర్చించే సమయంలో నా సమకాలీన హీరోయిన్లు ఫ్రీగా పనిచేయడానికి ముందుకొచ్చారు. స్టార్ మేకర్స్ సరసన ఎక్కడ ఛాన్స్ కోల్పోతామనే భయంతో ఇతర మార్గాల్లో వారిని ఆశ్రయించారు’ అని కంగన స్పష్టం చేశారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu: పేదరాలిగా చస్తా కానీ, పేదరాలిగా బతకను.. ఫ్యామిలీపై తాప్సీ ఫన్నీ కామెంట్
Recommended image2
విజయ్‌ దేవరకొండ, రష్మిక మెహెందీ ఈవెంట్‌.. రాయల్‌ లుక్‌లో కొత్త జంట
Recommended image3
Divi Vadthya: అలాంటి వాడు దొరకడం లేదట.. దివి ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved